Indian Railways
-
#India
Vande Bharat : దారి తప్పిన వందే భారత్ ట్రైన్.. గోవాకు వెళ్లాల్సిన రైలు కాస్త..!
Vande Bharat : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి మార్గోవ్ వరకు నడిచిన దేశంలోని ఆధునిక రైలు వందే భారత్ వందే భారత్ దివా స్టేషన్ నుండి దారి తప్పిపోయింది. ఈ రైలు పన్వేల్ వైపు వెళ్లకుండా కళ్యాణ్ చేరుకుంది. దీంతో ముంబైలో స్థానిక సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాకుండా, వందే భారత్ కూడా 90 నిమిషాల ఆలస్యంతో గమ్యాన్ని చేరుకుంది.
Date : 23-12-2024 - 7:38 IST -
#Business
MIC Electronics : ట్రైన్ డిస్‌ప్లే బోర్డ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన MIC ఎలక్ట్రానిక్స్..
33 స్టేషన్లు మరియు అంతకు మించి అత్యాధునిక డిస్ప్లే సాంకేతికతతో ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరిచింది.
Date : 16-12-2024 - 7:13 IST -
#South
South Central Railway: రైల్వేలో కీలకమైన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న మహిళా అధికారులు!
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ జోన్‌కు చెందిన చైతన్యవంతమైన మహిళా అధికారులే తొలిసారిగా నాలుగు విభాగాలకు నేతృత్వం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Date : 07-12-2024 - 5:35 IST -
#Business
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. అమల్లోకి 5 కొత్త నిబంధనలు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రైల్వే నిబంధనల జాబితాలో ఆధార్ కార్డ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, టిక్కెట్‌లపై క్యూఆర్ కోడ్, రైల్వే కొత్త యాప్, టిక్కెట్ ధర పెంపు వంటి నియమాలు ఉన్నాయి.
Date : 29-11-2024 - 12:00 IST -
#India
Heroic Action : రైల్వేశాఖ హీరోయిక్ మిషన్.. జెట్ స్పీడుతో గమ్యస్థానానికి వరుడి కుటుంబం
తమకు సాయం చేసినందుకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రశేఖర్ వాఘ్(Heroic Action) ఎక్స్ వేదికగా మరో పోస్టు పెట్టారు.
Date : 16-11-2024 - 1:29 IST -
#Special
Train Owner : ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓనర్ అయిన రైతు.. ఎలా అంటే ?
ఈ విచిత్ర ఘటనకు 2007 సంవత్సరంలో పంజాబ్‌లోని లుథియానాలో(Train Owner) బీజం పడింది.
Date : 12-11-2024 - 5:14 IST -
#Business
IRCTC Super App: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మరో యాప్!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ కూడా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)తో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 10-11-2024 - 3:44 IST -
#Life Style
Maharaja Express: ఇది ఆసియాలో అత్యంత ఖరీదైన రైలు.. 1 టికెట్ ధరతో విలాసవంతమైన కారు కొనొచ్చు..!
Maharaja Express: ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా, ఈ రైలులో ప్రయాణించాలంటే మీ జేబులోంచి వందల వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో ప్రయాణించే ప్రయాణికులను రాజుల్లా చూసుకుంటారు. ఇది ఏ రైలు , ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకోండి.
Date : 05-11-2024 - 7:06 IST -
#India
Super App : రైల్వే శాఖ ‘సూపర్ యాప్’.. డిసెంబరులోనే విడుదల.. ఫీచర్స్ ఇవీ
ఫుడ్ ఆర్డర్స్ ఇచ్చేందుకు ఐఆర్‌సీటీసీ ఈ కేటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్(Super App) ఉంది.
Date : 04-11-2024 - 2:06 IST -
#South
Railway Passengers: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైళ్లలో ఈ వస్తువులు నిషేధం!
రైళ్లలో భారీ, పెద్ద లగేజీలను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ పశ్చిమ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి, ఛత్ పూజ కారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని రైల్వేశాఖ చెబుతోంది.
Date : 31-10-2024 - 12:15 IST -
#India
Diwali festival : దీపావళి వేళ..200 కొత్త రైళ్లను ప్రకటించిన ఇండియన్ రైల్వే
Diwali festival ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్‌లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.
Date : 29-10-2024 - 2:49 IST -
#Business
Railway Whatsapp Number: రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఈ నెంబర్‌కు హాయ్ అని పంపితే చాలు!
కొంతమంది ప్రయాణీకులకు రైలు సౌకర్యాల గురించి తెలియదు. అయితే చాలా మంది ప్రయాణికులు సౌకర్యాలను తెలుసుకోవడానికి వివిధ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
Date : 26-10-2024 - 11:53 IST -
#India
Retired Employees : రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు మోడీ సర్కారు గుడ్ న్యూస్
దీనిపై ఇప్పటికే అన్ని జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు అందాయని మీడియాలో (Retired Employees) కథనాలు వస్తున్నాయి.
Date : 19-10-2024 - 5:31 IST -
#India
IRCTC Train Tickets : ట్రైన్ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్.. కొత్త రూల్ తెలుసుకోండి
నాన్ ఏసీతో పాటు ఏసీ క్లాస్‌లో టికెట్లను ముందుగా రిజర్వేషన్ చేసుకునే వారు కూడా 60 రోజుల ముందుగానే టికెట్లు బుక్(IRCTC Train Tickets) చేసుకోవాల్సి ఉంటుంది.
Date : 17-10-2024 - 4:58 IST -
#South
Heavy Rains: భారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు, పాఠశాలలకు సెలవు!
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
Date : 16-10-2024 - 9:09 IST