India
-
#Sports
IND vs ENG: ధోనీని గుర్తు చేసిన టీమిండియా వికెట్ కీపర్
రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం 122 పరుగులకే కుప్పకూలింది
Date : 19-02-2024 - 5:23 IST -
#Sports
IND vs ENG 3rd Test: 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై భారత్ చారిత్రాత్మక విజయం
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల టీమిండియా హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Date : 18-02-2024 - 5:17 IST -
#Technology
iQoo Neo 9 Pro: మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఐక్యూ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటితోపాట
Date : 18-02-2024 - 4:00 IST -
#Sports
IND vs ENG: రాజ్‌కోట్‌లో జైస్వాల్ విధ్వంసం.. పట్టుబిగించిన భారత్
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. బౌలర్ల జోరుకు జైస్వాల్ విధ్వంసకర సెంచరీ తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది.
Date : 17-02-2024 - 8:11 IST -
#Sports
ZIM vs IND T20: జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా రహానే
ఈ ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి సీనియర్ ఆటగాడు అజింక్యా రహానేకి చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్‌లో రహానే ప్రదర్శన బాగుంటే జింబాబ్వే టూర్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశముంది.
Date : 17-02-2024 - 4:57 IST -
#World
India: జపాన్ ఆర్థిక వ్యవస్థకు కిందకు.. భారత్ ఆర్థిక వ్యవస్థ పైపైకి, మూడో స్థానంలో ఇండియా
India: గత 14 ఏళ్లుగా మూడో స్థానంలో ఉన్న జపాన్..నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్థిక మాంధ్యం ప్రభావానికి లోనవుతున్న జపాన్‌ను వెనక్కి నెట్టి జర్మనీ మూడో స్థానంలో నిలిచింది. తాజా గణాంకాల మేరకు గత సంవత్సరం జపాన్ ఆర్థిక వ్యవస్థ 1.9 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసుకుంది. గత ఏడాది జపాన్ 4.2 ట్రిలియన్ డాలర్ల వాస్తవిక జీడీపీ నమోదు చేసుకోగా.. జర్మనీ 4.4 ట్రినియన్ డాలర్లు నమోదు చేసుకుంది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల […]
Date : 17-02-2024 - 12:06 IST -
#India
India: ఇండియా కూటమికి మరో బిగ్ షాక్, మరో పార్టీ ఔట్
India: సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నితీశ్ కుమార్ జారిపోగా…దీదీ కూటమిపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు తాజా కూటమి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బయటకు వెళ్లింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు. అంటే భవిష్యత్ లో తిరిగి ఎన్డీఏలో చేరనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు అత్యంత నమ్మకమైన భాగస్వామి చేయిజారిపోవడంతో..ఇక మిగిలిన కూటమి […]
Date : 16-02-2024 - 11:35 IST -
#Sports
Ben Duckett Century : రాజ్ కోట్ లో భారత్ భారీస్కోరు..ధీటుగా జవాబిస్తున్న ఇంగ్లాండ్
భారత్, ఇంగ్లాండ్ (England Vs India) మధ్య మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి. తొలి రెండు సెషన్లలో బ్యాటింగ్ చేసిన భారత్ భారీస్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. జడేజా 112 పరుగుకు ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందనిపించింది. అయితే ధృవ్ జురెల్, అశ్విన్ కీలక పార్టనర్ షిప్ తో భారీస్కోరు అందించారు. అరంగేట్రంలో జురెల్ కూడా ఆకట్టుకున్నాడు. అశ్విన్ తో కలిసి […]
Date : 16-02-2024 - 5:42 IST -
#Technology
Moto G04 Launch: అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన మోటో జీ04 ఫోన్.. ధర చాలా తక్కువ?
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇండియన్ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త
Date : 16-02-2024 - 5:30 IST -
#India
Submarine Missile : సముద్ర గర్భం నుంచి సంధించే మిస్సైల్.. వచ్చే నెలలోనే టెస్టింగ్
Submarine Missile : మిస్సైల్ టెక్నాలజీని పెంచుకోవడంపై భారత్ ఫోకస్ పెంచింది.
Date : 16-02-2024 - 9:34 IST -
#India
Congress: కాంగ్రెస్ పార్టీ పై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
Congress: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావడం ఖాయమని ఆ పార్టీ మాజీ లీడర్, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీని వీడడం ఆ పార్టీ దురదృష్టకరం అన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడడం పార్టీకి పెద్దదెబ్బ అని ఆజాద్ తెలిపారు. భవిష్యత్‌లో మరికొంత మంది కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఇప్పుడు తాను ఆ పార్టీలో […]
Date : 16-02-2024 - 12:16 IST -
#Technology
Honor X9b Launch in India: భారత మార్కెట్ లోకి విడుదలైన హానర్ X9b ఫోన్.. పూర్తి వివరాలు ఇవే?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ మార్కెట్ లోకి ఎన్నో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు అందుబాటుల
Date : 15-02-2024 - 5:30 IST -
#Sports
IND vs ENG: రాజ్ కోట్ టెస్ట్‌లో రో..హిట్
రాజ్ కోట్ టెస్ట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కుర్రాళ్ళు విఫలమైన చోట తన పెద్దరికాన్ని చూపించాడు. రవీంద్ర జడేజాతో కలిసి హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్ని ధాటిగా ఎదుర్కొన్నాడు.
Date : 15-02-2024 - 2:38 IST -
#Sports
India vs England: భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు మూడో టెస్టు.. రిక్డారు సృష్టించనున్న అశ్విన్, స్టోక్స్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుంది.
Date : 15-02-2024 - 8:53 IST -
#Speed News
England vs India : పేస్ ఎటాక్‌తో ఇంగ్లండ్ రెడీ.. మూడో టెస్టుకు తుది జట్టు ఇదే
England vs India : రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
Date : 14-02-2024 - 6:36 IST