India
-
#World
ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!
భారత్, PAK మధ్య అణు యుద్ధం జరగకుండా ఆపినట్లు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. దీంతో 10మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలను కాపాడినట్లు పాక్ PM చెప్పినట్లు వివరించారు
Date : 23-12-2025 - 1:20 IST -
#Speed News
సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశారు.
Date : 19-12-2025 - 11:05 IST -
#Sports
టీమిండియాకు ఎంపిక కాకపోవటంపై ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు!
టీ20 వరల్డ్ కప్‌కు సమయం తక్కువగా ఉండటంతో ప్రస్తుత టీమ్ కాంబినేషన్ దృష్ట్యా కిషన్ పునరాగమనం కొంచెం కష్టంగానే కనిపిస్తోంది.
Date : 19-12-2025 - 2:36 IST -
#India
భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసే ఆంక్షలను జనవరి 23, 2026 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ ఆంక్షలు, రెండు దేశాల మధ్య వాణిజ్య, సైనిక మరియు సాంకేతిక పరమైన విమాన చలనం మీద తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని విమానయాన నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Date : 18-12-2025 - 1:17 IST -
#Business
LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా?!
భారతదేశం తన LPG అవసరాలలో దాదాపు 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల దేశంలో LPG ధరలు అంతర్జాతీయ మార్కెట్లో దాని ధరలతో ముడిపడి ఉంటాయి.
Date : 14-12-2025 - 9:55 IST -
#India
President Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!
టీవల US-India Critical and Emerging Technology Initiative (iCET) కింద ఇరు దేశాలు క్రిటికల్ మినరల్స్‌పై ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అయినప్పటికీ ట్రంప్ భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు.
Date : 14-12-2025 - 11:21 IST -
#automobile
Benz Cars Price Hike : భారీగా పెరగనున్న బెంజ్ కార్ల ధరలు
Benz Cars Price Hike : జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్, భారతీయ వినియోగదారులకు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ధరల రూపంలో కొంత భారాన్ని మోపనుంది
Date : 13-12-2025 - 9:50 IST -
#India
Amazon : ఇండియా లో అమెజాన్ భారీ పెట్టుబడులు
Amazon : భారతదేశ ఈ-కామర్స్ మార్కెట్ యొక్క అపార సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, టెక్ దిగ్గజం అమెజాన్ దేశంలో మరో 35 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది
Date : 10-12-2025 - 4:00 IST -
#Trending
Zelensky: భారత్‌కు జెలెన్స్కీ.. జనవరిలో వచ్చే అవకాశం?!
రాజకీయ సంబంధాలు ఏర్పడిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షులు గతంలో మూడుసార్లు (1992, 2002, 2012లో) భారత్‌కు వచ్చారు. అయితే గత సంవత్సరం ఉక్రెయిన్ను సందర్శించిన ప్రధాని మోదీ మొదటి భారతీయ నాయకులు.
Date : 09-12-2025 - 9:30 IST -
#Sports
IND vs SA: నేడు భారత్- దక్షిణాఫ్రికా తొలి టీ20.. మ్యాచ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలీవే!
వన్డే సిరీస్‌లో ఓడిపోయినప్పటికీ దక్షిణాఫ్రికా అనేక సందర్భాల్లో తమ బలాన్ని చూపింది. T20 క్రికెట్లో ఈ జట్టు మరింత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్తో పాటు క్వింటన్ డి కాక్ తిరిగి రావడంతో టాప్ ఆర్డర్ మరింత బలంగా తయారైంది.
Date : 09-12-2025 - 2:30 IST -
#India
EMI : ఇండియాలో ఎన్ని కోట్ల మంది EMIలు కడుతున్నారో తెలుసా?
EMI : భారతదేశంలో వ్యక్తిగత మరియు కుటుంబ రుణాల భారం గత ఏడేళ్లలో గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు
Date : 06-12-2025 - 9:50 IST -
#India
PM Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసిన పీఎం మోదీ!
అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్-రష్యా వ్యూహాత్మక సంబంధాల 25వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతోంది. 2000వ సంవత్సరంలో పుతిన్, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసి ఈ సంబంధానికి పునాది వేశారు.
Date : 04-12-2025 - 7:58 IST -
#India
Indian Items: రష్యాకు భారత్ ఎగుమతి చేసే వస్తువులీవే!
దిగ్గజ కళాకారుడు రాజ్ కపూర్ చిత్రం 'ఆవారా' తో రష్యాలో బాలీవుడ్ పిచ్చి మొదలైంది. అది నేటికీ కొనసాగుతోంది. రష్యా థియేటర్లలో 'ఆవారా', 'శ్రీ 420' వంటి సినిమాలు విపరీతంగా ఆదరించబడ్డాయి.
Date : 04-12-2025 - 5:58 IST -
#Off Beat
Powerful Officers: ప్రధానికి అత్యంత సన్నిహితులు ఈ అధికారులే.. మొత్తం వ్యవస్థపై పట్టు వీరిదే!!
ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు పదవిలో అజిత్ డోభాల్ ఉన్నారు. 1968 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అజిత్ డోభాల్ ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో ఎం.ఏ. పూర్తి చేశారు.
Date : 02-12-2025 - 7:39 IST -
#Viral
Imran Khan: ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు?
ఈ లేఖ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేరుతో వైరల్ అవుతోంది. ఈ లేఖపై డిసెంబర్ 1, 2025 తేదీ ఉంది. ఇది పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శికి రాసిన లేఖగా చూపబడింది.
Date : 02-12-2025 - 3:31 IST