India
-
#Sports
SuryaKumar Yadav: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో సంచలన నిర్ణయం!
ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత జట్టు పాకిస్తాన్‌కు పలు సందర్భాల్లో గట్టిగా బుద్ధి చెప్పింది. మొదటి మ్యాచ్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు హ్యాండ్‌షేక్ చేసుకోలేదు.
Published Date - 07:01 PM, Sat - 27 September 25 -
#India
Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవర్తనపై అమీ బెరా కీలక వ్యాఖ్యలు.. ఎవరీ బెరా?!
నెలకొన్న ఉద్రిక్తతలను నిర్వహించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపిన సంయమనాన్ని డా. బెరా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
Published Date - 04:08 PM, Sat - 27 September 25 -
#Business
America: భారత్‌లో పర్యటించనున్న అమెరికా ప్రతినిధులు.. అగ్రరాజ్యానికి మోదీ సర్కార్ కండీషన్!
వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్‌ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌక చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.
Published Date - 09:52 PM, Fri - 26 September 25 -
#Sports
IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జట్టు ఇదేనా?
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.
Published Date - 11:25 AM, Fri - 26 September 25 -
#Andhra Pradesh
Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం
Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలోని కుక్కుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. Pithapuram Charitra : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం హాట్ టాపిక్. ఏ నోట విన్నా పిఠాపురం మాటే. ఈ పిఠాపురం.. కాకినాడ జిల్లాలో ఉంది. అయితే.. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి […]
Published Date - 10:24 AM, Thu - 25 September 25 -
#India
PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!
కొత్త జీఎస్టీ సంస్కరణల ద్వారా కేవలం రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉంటాయని ప్రధాని మోడీ వివరించారు. ఈ మార్పుల వల్ల రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి, వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు వంటి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.
Published Date - 06:10 PM, Mon - 22 September 25 -
#India
Gen Z Protest Possible In India : భారత్‌లోనూ జన్జ ఉద్యమం రావొచ్చు – కేటీఆర్
Gen Z Protest Possible In India : ఇది ధైర్యవంతమైన, సృజనాత్మకమైన, డిజిటల్ ప్రపంచంలో దూసుకెళ్తున్న తరం. మీరు DIY (Do It Yourself) జనరేషన్ – భిన్నతను చూపించే, ఊహాశక్తితో ముందుకు సాగే తరం
Published Date - 09:30 AM, Sun - 21 September 25 -
#Trending
Trump Tariffs: భారత్-అమెరికా మధ్య టారిఫ్ తగ్గింపు?
భారతీయ ఎగుమతులకు అమెరికా ఒక పెద్ద మార్కెట్. కానీ టారిఫ్‌ల వల్ల ఎగుమతులు తగ్గాయి. దీని వల్ల వస్త్రాలు, గార్మెంట్స్, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, తోలు ఉత్పత్తులు, సీఫుడ్ రంగాలు ప్రభావితమయ్యాయి.
Published Date - 03:58 PM, Fri - 19 September 25 -
#India
Putin Closest Friend: ఈనెలలో భారత్‌ను సందర్శించనున్ను రష్యా నిపుణుడు!
రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం ఉక్రెయిన్‌లో పుతిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తుందని అమెరికా ఆరోపించింది. అయితే భారతదేశం ఈ ఆరోపణలను తిరస్కరించింది.
Published Date - 02:32 PM, Sat - 13 September 25 -
#World
Tariffs India : భారత్ పై సుంకాలు విధించాలని G7, EUS US రిక్వెస్ట్!
Tariffs India : రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై సుంకాలు విధించాలని అమెరికా, జి7 దేశాలు, యూరోపియన్ యూనియన్లను కోరినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని రష్యాపై ఒత్తిడి పెంచేందుకు
Published Date - 09:18 AM, Sat - 13 September 25 -
#Speed News
Asia Cup 2025: యూఏఈపై భారత్ ఘన విజయం!
టీ20 ఆసియా కప్ చరిత్రలో భారత్ 9 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్‌లో యూఏఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది.
Published Date - 10:10 PM, Wed - 10 September 25 -
#World
GTRI : సుంకాలపై పోరుకు అమికస్ క్యూరీ సాయం: భారత్ యత్నాలు
ట్రంప్ విధిస్తున్న పన్నులపై భారత్ నేరుగా పక్షంగా హాజరుకావడం అవసరం లేదు. కానీ ‘అమికస్ క్యూరీ’గా ఓ న్యాయపరమైన అభిప్రాయం (బ్రీఫ్)ను అమెరికా అత్యున్నత న్యాయస్థానంలో సమర్పించడం ద్వారా, ఈ వివక్షపూరిత సుంకాలపై భారత్ గట్టి వాదనను వినిపించవచ్చు.
Published Date - 11:34 AM, Wed - 10 September 25 -
#World
Red Sea : అందువల్లే.. ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్..!
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అంతర్జాతీయ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఈ కేబుళ్లు తెగినట్లు తెలుస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ప్రాంతంలో అధికంగా నడిచే వాణిజ్య నౌకలు తమ లంగర్లను వదిలే తీరులో, ఆ కేబుళ్లపై ఒత్తిడి పెరిగి, అవి తెగిపోయే అవకాశముందని చెప్పారు.
Published Date - 12:15 PM, Tue - 9 September 25 -
#Sports
Asia Cup : ఆసియా కప్‌లో రెండో అత్యుత్తమ జట్టు ఏదో తెలుసా?
Asia Cup : ట్రై సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం సన్నద్ధమవుతోంది. అఫ్గానిస్తాన్, యూఏఈ, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన
Published Date - 03:55 PM, Mon - 8 September 25 -
#World
Trump Tariffs : భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు సమంజసం: జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
యుద్ధాన్ని నడిపిస్తున్న రష్యా నుంచి చమురు వంటి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న దేశాలు, అర్థపూర్వకంగా ఆ యుద్ధానికి వాణిజ్యంగా సహకరిస్తున్నట్టేనని. అలాంటి దేశాలపై పన్నులు, టారిఫ్‌లు విధించడం అన్యాయంగా కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.
Published Date - 02:04 PM, Mon - 8 September 25