ICC T20 World Cup 2026
-
#Sports
ఈ విజయం భారత్ కు అంకితం..కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav : టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 77 పరుగులతో హీరోగా నిలిచాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని దేశానికి అంకితం చేశాడు. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ కుప్పకూలింది. ఈ గెలుపుతో భారత్ సూపర్ – 8 దశకు మరింత దగ్గరైంది. పాయింట్ల పట్టికలో యూఎస్ఏ రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడో స్థానానికి వెళ్లింది. విజయం […]
Date : 16-02-2026 - 8:53 IST -
#Sports
భారత్-పాక్ మ్యాచ్.. మంచు ప్రభావం ఉంటుందా?
ఈ మైదానంలో జరిగిన గత 11 మ్యాచ్‌లలో ఛేజింగ్ చేసిన జట్లదే పైచేయిగా ఉంది. గత 11 టీ20ల్లో 8 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.
Date : 15-02-2026 - 6:40 IST -
#Sports
కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా
Hardik Pandya టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న హైవోల్టేజ్ మ్యాచ్ కోసం కొలంబోలో అడుగుపెట్టిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య హోటల్ లాబీలో తన గర్ల్‌ప్రెండ్ మహిక శర్మతో కనిపించాడు. తద్వారా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఉండటానికి వీలులేదు. కానీ పాండ్యా గర్ల్‌ప్రెండ్‌తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొత్తగా […]
Date : 14-02-2026 - 12:50 IST -
#Sports
భారత్ – పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరిక
India vs Pakistan టీ20 ప్రపంచకప్‌లో భాగంగా రేపు (ఫిబ్రవరి 15) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న హైవోల్టేజ్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఈ బిగ్ మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో […]
Date : 14-02-2026 - 10:13 IST -
#Sports
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలో పిచ్‌ను ఎప్పుడైనా మార్చొచ్చు: పాక్ మాజీ క్రికెటర్
Saqlain Mushtaq టీ20 వరల్డ్‌కప్ లో భాగంగా భారత్–పాకిస్థాన్ మధ్య ఈ నెల 15న మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందే మైదానానికి బయట మాటల యుద్ధం మొదలైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీసీసీఐపై తన అక్కసు వెళ్లగక్కాడు. సక్లైన్ మాట్లాడుతూ, ఐసీసీని బీసీసీఐ ప్రభావితం చేస్తుందని ఆరోపించాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పిచ్‌ను గ్రౌండ్స్ మెన్ ఎప్పుడైనా మార్చేయవచ్చని […]
Date : 12-02-2026 - 12:00 IST -
#Sports
భారత్-పాక్ మ్యాచ్ కు భారీ క్రేజ్.. మరింతగా పెరిగిన కొలంబో విమాన టికెట్ ధరలు..
India vs Pakistan టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని రెండు రోజుల క్రితం పాకిస్థాన్ ప్రకటించింది. దీంతో కొలంబోకు విమాన టిక్కెట్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముంబై-కొలంబో-ముంబై విమాన టిక్కెట్ ధర నిన్న ఉదయం రూ.60,000గా ఉండగా, ఈరోజు మరింత పెరిగింది. ముంబై నుంచి కొలంబోకు ఎకానమీ టిక్కెట్ ధర రూ.60,000 ఉండగా, ప్రీమియం ఎకానమీ ధర రూ.84,000గా ఉంది. […]
Date : 11-02-2026 - 2:35 IST -
#Sports
టీమిండియాకు చెమటలు పట్టించిన యూఎస్ఏ!
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు బ్యాటింగ్‌కు దిగగా రెండో ఓవర్‌లోనే విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ వికెట్‌ను కోల్పోయింది.
Date : 07-02-2026 - 9:46 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ ముందు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు
Team India ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీమిండియా, శుభారంభం కోసం దైవాన్ని ప్రార్థించింది. భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మరికొందరు సహాయక సిబ్బందితో కలిసి ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. టోర్నమెంట్‌లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వారు గణనాథుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజు యూఎస్‌ఏతో జరగనున్న తమ తొలి మ్యాచ్‌కు ముందు వారు ఈ ఆలయ దర్శనం చేసుకోవడం […]
Date : 07-02-2026 - 2:10 IST -
#Sports
నేటి నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం..
ICC T20 World Cup 2026 భారత్, పాక్ మ్యాచ్‌లతో ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2026 ఇవాళ నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. తొలి రోజు గ్రూప్ – ఏలోని నాలుగు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్ పాకిస్తాన్ – నెదర్లాండ్స్ మధ్య జరగనుండగా, రెండో మ్యాచ్ భారత్ – యూఎస్ఏ మధ్య జరగనుంది. ఉదయం 11 గంటలకు పాక్ – నెదర్లాండ్స్ మ్యాచ్, రాత్రి 7 గంటలకు భారత్ […]
Date : 07-02-2026 - 9:57 IST -
#Sports
భారత్‌తో మ్యాచ్‌కు పాక్ దూరం
IND VS PAK టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడే విషయంపై కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెరదించారు. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఆయన తన మౌనాన్ని వీడుతూ పాకిస్థాన్ వైఖరిని స్పష్టం చేశారు. బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. “భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని మేము ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకున్నాం. […]
Date : 05-02-2026 - 10:44 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ పై ? ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్..
Ms Dhoni టీ20 ప్రపంచ కప్ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలవబోయే జట్టు ఏదనే దానిపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవేనని చెప్పారు. అయితే, అన్ని జట్లలోకి భారత్ […]
Date : 04-02-2026 - 11:54 IST -
#Sports
T20 వరల్డ్‌కప్‌కి అంతా సిద్ధం
T20 World Cup 2026 భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ 20 వరల్డ్ కప్ 2026 కోసం జట్లు తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పాల్గొంటాయి. భారత్, పాకిస్థాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ గ్రూప్ – ఏలో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తొలి మ్యాచ్ అమెరికాతో ఆడనుంది. భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌పై మాత్రం ఇంకా గందరగోళం నెలకొంది. […]
Date : 02-02-2026 - 11:13 IST -
#Sports
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్.. స్టార్ స్పోర్ట్స్ అదిరిపోయే ప్రోమో…!!!
India vs Pakistan క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఒక ఆసక్తికరమైన ప్రోమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. STAR SPORTS PROMO FOR INDIA vs PAKISTAN T20 WORLD CUP…!!! Time to make 8-1 in the […]
Date : 29-01-2026 - 2:47 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్‌పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!
Shehbaz Sharif వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయినప్పటికీ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానికి వివరించిన నఖ్వీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. ఐసీసీ టోర్నీ నుంచి బంగ్లాను తప్పించడంపై పాక్ ఆగ్రహం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ […]
Date : 27-01-2026 - 10:38 IST -
#Sports
టీ20 వరల్డ్‌కప్‌కు తిలక్ రెడీ
Tilak Varma టీమిండియాకు ఇది ఒకరకంగా ఊరట కలిగించే వార్తే. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన యువ బ్యాటర్ తిలక్ వర్మ, రాబోయే టీ20 ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులోకి రానున్నాడు. కివీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన తిలక్, చివరి రెండు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని తేలిపోయింది. అయితే, మెగా టోర్నీకి అతను సిద్ధమవడం జట్టు యాజమాన్యానికి పెద్ద ఊరటనిస్తోంది. టీ20 వరల్డ్‌కప్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ […]
Date : 26-01-2026 - 4:00 IST