Healthy Heart
-
#Health
Health Tips: బరువు తగ్గి గుండె పదిలంగా ఉండాలి అంటే ఈ ఆహార పదార్థాలు తినాల్సిందే.. కానీ!
ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె కూడా పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Published Date - 05:05 PM, Sat - 15 February 25 -
#Health
World Heart Day : యువతలో గుండెపోటులు పెరగడానికి కారణం ఏమిటి..? నిపుణులు ఏమంటున్నారు..?
World Heart Day : గుండె సంబంధిత వ్యాధులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందువల్ల హృదయ సంబంధ వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి , ప్రపంచవ్యాప్తంగా గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమైన గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరం. అలాంటప్పుడు గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గుండె జబ్బులను ఎలా నివారించాలి? పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 05:21 PM, Sun - 29 September 24 -
#Life Style
Healthy Heart : మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి ఈ ఆహారాలను తినండి.!
Healthy Heart : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి పేలవమైన ఆహారం ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె దెబ్బతింటుంది. మంచి కొలెస్ట్రాల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వుల మూలాలు ఏమిటో తెలుసుకుందాం.
Published Date - 06:30 AM, Wed - 11 September 24 -
#Health
Swimming : స్వి్మ్మింగ్‌తో లాభాలు తెలిస్తే.. మీరు అస్సలు వదులరు..!
ఈత కొట్టడం అలవాటు మాత్రమే కాదు అవసరం కూడా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మీరు ఈత కొట్టవలసి రావచ్చు ఈత నేర్చుకోండి. ఈత అనేది ఒక కళ, కాబట్టి మీరు ఎప్పుడైనా ఈత నేర్చుకోవచ్చు.
Published Date - 11:30 AM, Sun - 7 April 24 -
#Special
World Heart Day : హైపర్ టెన్షన్ తో గుండెకు గండం.. సరైన జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యం
World Heart Day : గుండెలో ఏదో గడబిడ జరుగుతోంది. చాలామంది ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోట్లతో చనిపోతున్నారు.
Published Date - 01:03 PM, Fri - 29 September 23 -
#Health
Worlds 1st Surgery To Right Heart : కుడి గుండెకు కీహోల్ సర్జరీ.. ఇండియా డాక్టర్ల వరల్డ్ రికార్డ్
Worlds 1st Surgery To Right Heart : మన శరీరంలో గుండె ఎటువైపు ఉంటుంది ? "ఎడమ వైపు" ఉంటుంది అనే ఆన్సర్.. సరైంది !! కానీ కొందరికి "కుడివైపు" కూడా గుండె ఉంటుంది!!
Published Date - 02:02 PM, Fri - 21 July 23 -
#Speed News
Prashanth Reddy: గుండె ఆపరేషన్ కోసం 3 లక్షల అందజేత
అనారోగ్యం బారినపడి వైద్య ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత లేని బాధితులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. సీఎం సహయనిధి నుండి కోట్ల రూపాయలు ఇప్పించి బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. నా నియోజకవర్గ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అని చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఏ ఆపద వచ్చినా తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇస్తున్నారు. తాజాగా.. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం హాసకొత్తూరు […]
Published Date - 11:13 AM, Thu - 15 June 23 -
#Health
Healthy Heart : మీ గుండె పదిలంగా ఉండాలంటే..వీటిని ఆహారంలో చేర్చుకోవాల్సిందే..!!
నేటికాలంలో సరైన జీవనశైలి లేకపోవడం, ఆహారం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, షుగర్, బీపీ ఇవన్నీ కారణాలతో భారత్ లో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతకొన్నేళ్లుగా దేశంలో గుండెపోటు కేసులు, వాటి కారణంగా మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఒక్కప్పుడు వయస్సు మీదపడినవారికే గుండెజబ్బపులు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో ప్రతిఒక్కరూ తమ గుండె ఆరోగ్యాన్ని […]
Published Date - 12:12 PM, Tue - 1 November 22 -
#Health
Heart Healthy: గుండెపోటు అంటే ఏమిటి ? దాని లక్షణాలు ఏమిటి ?
గుండె కండరాలలోని కొన్ని భాగాలకు తగినంత రక్తం లభించనప్పుడు గుండెపోటు వస్తుంది.
Published Date - 09:30 AM, Wed - 28 September 22 -
#Health
Benefits of Red Lady Finger : ఎర్ర బెండకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు..!!
బెండకాయ...ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలుసు.
Published Date - 10:00 AM, Sun - 11 September 22 -
#Health
Save Heart: రాత్రిళ్లు బ్రష్ చేయడం లేదా అయితే గుండె జబ్బులు రావడం గ్యారంటీ..
నోటిని శుభ్రంగా ఉంచుకోవడం మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Published Date - 07:30 AM, Sun - 7 August 22 -
#Health
Healthy Heart: కోడిగుడ్డు….గుండెకు వెరిగుడ్డు..!!
కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ అధికమోతాదులో ఉంటుంది. ఇతర పోషకాలు కూడా తగినమోతాదులో ఉంటాయి.
Published Date - 10:31 AM, Wed - 1 June 22