Health Problems
-
#Health
Health Tips: గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు!
రోజులో గంటల తరబడి ఒకే ప్రదేశంలో కూర్చొని పని చేస్తున్నారా, అయితే కొన్ని రకాల సమస్యలు రావడం ఖాయం అని అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
Date : 18-01-2025 - 10:10 IST -
#Health
Green Pass : పచ్చి బఠాణీలతో ఈ సమస్యలన్నీ తగ్గుతాయని తెలుసా..?
పచ్చి బఠానీలను తినడం వలన జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది.
Date : 16-01-2025 - 12:54 IST -
#Health
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తినడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే ఈ రెండు పండ్లను కలిపి తింటే శరీరానికి హానికరం అంటున్నారు నిపుణులు. అరటి , బొప్పాయి కలిపి తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 13-01-2025 - 6:00 IST -
#Health
Roti: చపాతీలను నేరుగా మంటపై కాల్చుతున్నారా.. అయితే జాగ్రత్త!
చపాతీలను నేరుగా మంటపై కాల్చేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 23-12-2024 - 10:00 IST -
#Health
Health Tips: అతిగా వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఈ ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నట్లే?
వ్యాయమం చేయడం మంచిదే కానీ అలా అని అతిగా వ్యాయామం చేయడం మంచిది కాదని చెబుతున్నారు.
Date : 30-11-2024 - 12:32 IST -
#Health
Acidity: ఎసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
ఎసిడిటీ సమస్య రాకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 14-11-2024 - 10:00 IST -
#Health
Coffee: తరచూ కాఫీ తాగితే కంటి చూపు దెబ్బతింటుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
కాఫీ ఎక్కువగా తాగితే కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 12-11-2024 - 12:30 IST -
#Health
Health Tips: చేపలు తిన్న తర్వాత పాల పదార్థాలు తినకూడదా..?
చేపలు తిన్న తర్వాత పాల పదార్థాలను అస్సలు తినకూడదని చెబుతున్నారు.
Date : 15-10-2024 - 11:30 IST -
#Health
Constipation: మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
మలబద్ధకంతో ఇబ్బంది పడే వారు కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 27-09-2024 - 3:00 IST -
#Health
Ghee: నెయ్యి ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త!
నెయ్యి ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 13-09-2024 - 4:00 IST -
#Health
Ear Phones: గంటల తరబడి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారా.. అయితే జాగ్రత్త!
గంటల తరబడి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు..
Date : 30-08-2024 - 6:20 IST -
#Health
Health Tips: ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీ, టీలు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు కాఫీ టీలు తాగేటప్పుడు కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 30-08-2024 - 5:00 IST -
#Health
Dry Cough: పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
పొడి దగ్గు సమస్యతో ఇబ్బంది పడేవారు కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Date : 29-08-2024 - 1:30 IST -
#Health
Health Tips: విరేచనాలు అవుతున్నాయా.. అయితే పొరపాటున కూడా ఈ ఆహారాలు అస్సలు తినకండి?
విరోచనాల సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
Date : 25-08-2024 - 1:00 IST -
#Health
Health Tips: ఒకేసారి చపాతీ రైస్ కలిపి తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
చపాతి రైస్ కలిపి ఒకేసారి తినేవారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 16-08-2024 - 1:30 IST