Health Problems
-
#Life Style
Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?
కొంతమందికి సందర్భం ఏదైనా సరే… మందు సేవించడమే పనిగా పెట్టుకుంటారు. ఇలాంటి వారు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా స్నేహితులతో సరదాగా ఆల్కహాల్ తాగేవారు, అదే పనిగా అలవాటు చేసుకుంటున్నారు. ఫలితంగా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. కానీ మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించినట్లయితే… ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మితంగా తీసుకున్నట్లయితే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మితంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్, డోపమైన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో మెదడు […]
Date : 09-07-2026 - 4:00 IST -
#Health
Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే […]
Date : 24-06-2026 - 4:12 IST -
#Health
Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!
రాత్రిపూట నిద్రలేమి (Sleep) సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, మొబైల్ ఫోన్ల వాడకం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. మంచి నిద్ర లేకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే హాయిగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు పాటించడం చాలా అవసరం. ఈ చిట్కాలను పాటించడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. మీరు ఉదయం తాజాగా మేల్కొనగలుగుతారు. నిద్ర సమయ షెడ్యూల్ పాటించండి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొనడం […]
Date : 23-06-2026 - 11:11 IST -
#Health
Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!
ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. చాలామంది రాత్రి సమయంలో గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత బయట తిరుగుతూ ఆలస్యంగా నిద్రపోయి, పొద్దున 10 గంటల వరకు నిద్రలేస్తూ ఉంటారు. ముఖ్యంగా సిటీ వాతావరణంలో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలవాటు అప్పటికి మంచిదే అనిపించినప్పటికీ, కాలక్రమేణా ఇది అనేక సమస్యలను […]
Date : 18-06-2026 - 11:31 IST -
#Health
Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?
డ్రై ఫ్రూట్స్.. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీటి ధర కారణంగా చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి భయపడుతూ ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ, అలా అని మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం పక్కాగా పాడవుతుందని చెబుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్‌ను మోతాదుకు మించి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం […]
Date : 16-06-2026 - 4:00 IST -
#Life Style
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!
ఒకప్పుడు సహజంగా వచ్చే నిద్ర ఇప్పుడు చాలామందికి పెద్ద సవాలుగా మారింది. ఉద్యోగ ఒత్తిడి, డిజిటల్ పరికరాల అధిక వినియోగం, అసమయ భోజనాలు, ఆందోళన ఇవన్నీ నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
Date : 11-01-2026 - 4:45 IST -
#Life Style
నిరంతర అలసటకు అసలు కారణం నిద్ర లోపమేనా? నిపుణుల హెచ్చరికలు ఇవే!
ఈ అలసట వెనుక ప్రధాన కారణం సరిపడా, నాణ్యమైన నిద్ర లేకపోవడమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నిద్ర లోపం మొదట చిన్న చిన్న లక్షణాలతో ప్రారంభమై, క్రమంగా శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
Date : 23-12-2025 - 4:45 IST -
#Life Style
శీతాకాలంలో చల్లని నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
చలికాలంలో కూడా చల్లని నీరు తాగే అలవాటు ఉన్నవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని లేదంటే లేనిపోని సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. మరి చలికాలంలో చల్లనీరు తాగితే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-12-2025 - 11:00 IST -
#Life Style
Hot Shower Side Effects: ఏంటి.. చలికాలంలో వేడినీటితో స్నానం చేస్తే ఇన్ని సమస్యలా?
Hot Shower Side Effects: చలికాలంలో వేడినేటితో స్నానం చేసేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలి అని చెబుతున్నారు. అలాగే చలికాలం వేడి నీటి స్నానంతో సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 11-12-2025 - 8:00 IST -
#Health
Brushing: ఏంటి.. ఒక్కరోజు పళ్ళు తోముకోకపోతే ఇంత డేంజరా.. వామ్మో!
Brushing: ఒక్కరోజు పళ్ళు తోముకోకపోయినా అనేక రకాల సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. మరి ఒక్కరోజు పళ్ళు శుభ్రం చేసుకోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-12-2025 - 9:40 IST -
#Life Style
Diapers: ఏంటి.. పిల్లలకు డైపర్లు వేస్తే కిడ్నీలు సమస్యలు వస్తాయా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Diapers: చిన్నపిల్లలకు డైపర్లు వేస్తే నిజంగానే కిడ్నీ సమస్యలు వస్తాయా, కిడ్నీలో డ్యామేజ్ అవుతాయా? ఈ విషయం గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-11-2025 - 7:00 IST -
#Health
Cool Drinks: మీకు కూడా కూల్ డ్రింక్స్ అంటే ఇష్టమా.. ఇది తెలిస్తే జీవితంలో మళ్లీ వాటి జోలికి వెళ్ళరు!
Cool Drinks: ఇది తెలుసా.. గ్యాస్ నుంచి ఉపశమనం పొందడం కోసం ఎండ నుంచి రిలీఫ్ పొందడం కోసం కూల్ డ్రింక్స్ తెగకూల్ డ్రింక్స్ తెగ తాగే వారు వాటి జోలికి అస్సలు వెళ్ళరు అని చెబుతున్నారు.
Date : 15-10-2025 - 7:00 IST -
#Life Style
Lipstick: రంగు రంగుల లిప్‌స్టిక్స్ ని తెగ వాడేస్తున్నారా.. అయితే జాగ్రత్త క్యాన్సర్ కు హాయ్ చెప్పినట్టే!
Lipstick: పెదాలు అందంగా కనిపించడం కోసం రంగురంగుల లిప్‌స్టిక్స్ ని ఉపయోగించే ముందు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 14-10-2025 - 7:00 IST -
#Life Style
Food: ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు!
Food: పొరపాటున కూడా కాళీ కడుపుతో కొన్నింటిని అసలు తినకూడదని, వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఖాళీ కడుపుతో ఎలాంటివి తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-10-2025 - 7:00 IST -
#Health
Chamadhumpa: మీకు కూడా అలాంటి సమస్యలు ఉన్నాయా.. అయితే చామదుంపలు తినకపోవడమే మంచిది.. తిన్నారో!
Chamadhumpa: చామదుంపలు తినడానికి రుచిగా ఉన్నప్పటికీ వాటిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవారు తినకపోవడమే మంచిదని, కొన్ని సమస్యలు ఉన్నవారు తింటే అనారోగ్య సమస్యలు తప్పని చెబుతున్నారు.
Date : 06-10-2025 - 3:00 IST