Health News
-
#Health
Collagen Injections: కొలాజెన్ అంటే ఏమిటి? ఇంజెక్షన్ల సహాయం లేకుండా వృద్ధాప్య లక్షణాలను తగ్గించుకోండిలా!
కొలాజెన్‌ను పెంచే పౌడర్ ధర 900 నుండి 1500 రూపాయల మధ్య ఉండవచ్చు. అయితే, ఈ ధర కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. కనీసం 1500-2000 రూపాయలు ఖర్చు చేసి మీరు ఈ పౌడర్‌ను కొనుగోలు చేయవచ్చు.
Published Date - 06:45 AM, Sun - 6 July 25 -
#Health
Sleep At Night: మీ పిల్లలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!
ఇందులో వేడి నీటితో స్నానం చేయడం లేదా షవర్ తీసుకోవడం, హాయిగా ఉండే సంగీతం వినడం, కామోమైల్ టీ తాగడం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం లేదా సౌమ్యమైన స్ట్రెచింగ్ వంటి కార్యకలాపాలు ఉండవచ్చు.
Published Date - 08:10 AM, Thu - 3 July 25 -
#Health
Foods To Avoid: ఈ సీజన్‌లో ఇలాంటి ఫుడ్ తిన్నారంటే అంతే సంగతులు!
వర్షాకాలంలో తేమ, మురికి కారణంగా బాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు వేగంగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, టైఫాయిడ్,, హెపటైటిస్ వంటి వ్యాధులు సంభవించవచ్చు.
Published Date - 06:45 AM, Thu - 3 July 25 -
#Health
Cocktail: మద్యం అతిగా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుతుందా?
ఆరోగ్య నిపుణుల ప్రకారం మద్యాన్ని ఇతర ద్రవ పదార్థాలతో కలిపి తాగడం సాధారణ విషయం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వాస్తవానికి ప్రతి రకమైన మద్యంలో మద్యం శాతం భిన్నంగా ఉంటుంది.
Published Date - 06:45 AM, Wed - 2 July 25 -
#Health
Soleus Push Ups: సోలస్ పుషప్‌లు అంటే ఏమిటి? దీని వలన ఉపయోగం ఉందా?
ఈ వ్యాయామాన్ని టీవీ చూస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ లేదా ఫోన్‌లో మాట్లాడుతూ కూడా సులభంగా చేయవచ్చు. దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. నిలబడాల్సిన అవసరం కూడా లేదు.
Published Date - 07:30 AM, Tue - 1 July 25 -
#Health
Cancer Symptoms: గ్యాస్, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? ఇవి క్యాన్సర్‌కు సంకేతమా?
పొట్టలో గ్యాస్, మలబద్ధకం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు. ఇవి ఆహారం, జీవనశైలితో సంబంధం కలిగి ఉంటాయి. జీర్ణవ్యవస్థలో గాలి చిక్కుకోవడం లేదా బ్యాక్టీరియా కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడం వల్ల గ్యాస్ ఏర్పడుతుంది.
Published Date - 12:50 PM, Sun - 29 June 25 -
#Health
Lead In Water: అలర్ట్.. ఈ నీళ్లు తాగితే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా?
నీళ్లలో సీసం ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సీసం ఎక్కువగా ఉన్న నీళ్లు తాగితే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీసం ఒక విషపూరిత లోహం.
Published Date - 01:55 PM, Sat - 28 June 25 -
#Health
Healthy Fruits: వయస్సు పెరిగే కొద్దీ ఈ పండ్లను తినాల్సిందే!
బొప్పాయి ఫైబర్, ఎంజైమ్‌లతో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు బొప్పాయిని తప్పనిసరిగా తినాలి.
Published Date - 07:30 AM, Fri - 27 June 25 -
#Health
Lukewarm Water Benefits: ఈ సీజన్‌లో గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
ఈ సీజన్‌లో అనేక రకాల తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. నిపుణుల ప్రకారం ఈ సీజన్‌లో వైరస్‌లు, బ్యాక్టీరియా కూడా వేగంగా వృద్ధి చెందుతాయి.
Published Date - 06:45 AM, Fri - 27 June 25 -
#Health
Gut Health: జీర్ణవ్యవస్థ బలంగా ఉండాలంటే.. ఇలాంటి ఫుడ్ తీసుకోవాల్సిందే!
ఉదయం అల్పాహారంలో కొన్ని వాల్‌నట్స్, గుమ్మడికాయ గింజలను తినవచ్చు. ఇవి శరీరానికి జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.
Published Date - 12:50 PM, Thu - 26 June 25 -
#Health
Blood Pressure: హైపర్‌టెన్షన్ ఎందుకు వస్తోంది? దీని వెనక ఉన్న కారణాలు ఏంటి?
హై బ్లడ్ ప్రెషర్ ఎల్లప్పుడూ ప్రారంభ సంకేతాలను ఇవ్వదు. ఇది నిశ్శబ్దంగా శరీరంలో పెరిగి ముఖ్యమైన అవయవాలకు హాని కలిగించవచ్చు. దీని గురించి తెలిసినప్పుడు పరిస్థితి ఆందోళనకరమై ఉంటుంది.
Published Date - 06:45 AM, Wed - 25 June 25 -
#Health
Monsoon Health Tips: వర్షాకాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలీవే!
రుతుపవనాల సమయంలో బాక్టీరియా త్వరగా వ్యాపిస్తుంది. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచాలి. నీటి, బాత్‌రూమ్ శుభ్రత కోసం యాంటీబాక్టీరియల్ సబ్బులు లేదా లిక్విడ్ క్లీనర్‌లను ఉపయోగించండి.
Published Date - 03:32 PM, Tue - 17 June 25 -
#Health
Nails: మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా అనేది గోర్లు చెబుతాయంటా!
మీరు రక్తహీనత లేదా పోషకాహార లోపంతో బాధపడుతుంటే గోర్లపై ఈ అర్ధచంద్రాకారం కుంచించుకుపోతుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇతర లక్షణాలు కనిపించకపోతే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Published Date - 01:55 PM, Fri - 13 June 25 -
#Health
Knee Pain: మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ ప్రమాదకర వ్యాధులు ఉన్నట్లే!
కొన్నిసార్లు కాళ్ల నరాలలో రక్తం గడ్డలు ఏర్పడతాయి. దీనిని డీప్ వీన్ థ్రాంబోసిస్ (DVT) అంటారు. ఈ గడ్డ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల గడ్డ కింది భాగంలో తరచుగా కాలు, మోకాలిలో వాపు, నొప్పి, ఎరుపు రావచ్చు.
Published Date - 05:19 PM, Sun - 8 June 25 -
#Health
Walk: భోజనం తర్వాత నడవాలా.. వద్దా? నిపుణుల సమాధానం ఇదే!
భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు నడవడం అవసరమని చెప్పారు. భోజనం తర్వాత నడక మీ జీర్ణవ్యవస్థను సరిగ్గా ఉంచడానికి, షుగర్ మెటబాలిజంలో సహాయపడుతుంది.
Published Date - 06:45 AM, Sun - 8 June 25