Health News
-
#Health
Dark Chocolate Benefits: నేడు చాక్లెట్ డే.. డార్క్ చాక్లెట్ వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతి ఫిబ్రవరి 9 వాలెంటైన్ వీక్‌లో చాక్లెట్ డే. ఈ రోజు ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు ఒకరికొకరు చాక్లెట్‌లను బహుమతిగా అందుకుంటారు. వాటిలో ఒకటి డార్క్ చాక్లెట్ (Dark Chocolate Benefits).
Date : 09-02-2024 - 8:38 IST -
#Health
Poor Sleep: రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే..!
నేటి బిజీ లైఫ్, అనేక కారణాల వల్ల చాలా మందికి అర్థరాత్రి వరకు మెలకువగా (Poor Sleep) ఉండే అలవాటు ఏర్పడింది. ఈ తప్పుడు అలవాటు కారణంగా ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు.
Date : 08-02-2024 - 11:30 IST -
#Health
Sore Throat Remedies: గొంతునొప్పి వేధిస్తుందా? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండి..!
చలి కాలంలో తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవే కాకుండా ఈ సీజన్‌లో మరో సమస్య పెరుగుతుంది. అదే గొంతు ఇన్ఫెక్షన్ (Sore Throat Remedies) సమస్య.
Date : 07-02-2024 - 11:55 IST -
#Covid
COVID-19 New Symptom: జాగ్రత్త ఈ లక్షణాలు ఉన్నాయా..? కరోనా కొత్త లక్షణం ఇదేనా..?
కరోనా సాధారణ లక్షణాల (COVID-19 New Symptom)లో పొడి దగ్గు, కఫం కూడా ఉన్నాయి. కానీ క్రమంగా కరోనాపై పరిశోధన కొనసాగుతుండగా దానికి రుచి, వాసన లేదని తెలిసింది.
Date : 06-02-2024 - 11:30 IST -
#Health
Yoga for Better Digestion: గ్యాస్ట్రిక్, ఎసిటిడీ.. ఈ యోగాసనాలతో జీర్ణ సమస్యలన్నీ ఖతం..!
మీ జీర్ణక్రియ సరిగా లేకుంటే జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కొన్ని యోగాసనాల (Yoga for Better Digestion) గురించి ఈ రోజు మేము మీకు తెలియజేస్తున్నాం. వాటి గురించి తెలుసుకోండి.
Date : 06-02-2024 - 10:03 IST -
#Health
Monkey Fever Symptoms: మంకీ ఫీవర్ అంటే ఏమిటి..? దాని లక్షణాలివే..!
గత కొన్ని రోజులుగా దేశంలో మంకీ ఫీవర్ (Monkey Fever Symptoms) ముప్పు పొంచి ఉంది. ఇటీవల కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అనేక మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయి.
Date : 06-02-2024 - 9:30 IST -
#Health
Vitamin D Deficiency: విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలు ఇవే.. ముఖ్యంగా ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి..!
శరీరంలో విటమిన్ డి (Vitamin D Deficiency) లోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి త్వరగా అనారోగ్యానికి గురవుతారు. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. క్రమంగా శరీరం బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది.
Date : 04-02-2024 - 2:45 IST -
#Health
Yoga Poses BP: రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ యోగా ఆసనాలను ట్రై చేయండి..!
ఈ రోజుల్లో జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు, వాటిలో షుగర్, కొలెస్ట్రాల్, బిపి (Yoga Poses BP) సమస్యలు సాధారణం.
Date : 04-02-2024 - 12:15 IST -
#Health
Symptoms Of Cancer: క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే లక్షణాలు ఇవే..!
క్యాన్సర్ అనేది శరీరంలోని కణాల అనియంత్రిత పెరుగుదల కారణంగా సంభవించే వ్యాధుల సమూహం. క్యాన్సర్ (Symptoms Of Cancer)లో చాలా రకాలు ఉన్నాయి.
Date : 04-02-2024 - 11:30 IST -
#Health
Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్ ఎలా వస్తుంది..? భారతదేశంలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా..?
లీవుడ్ నటి, ప్రముఖ సోషల్ మీడియా స్టార్ పూనమ్ పాండే మరణవార్త సర్వత్రా హల్‌చల్ చేస్తోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer)తో శుక్రవారం మృతి చెందినట్లు సమాచారం.
Date : 03-02-2024 - 8:45 IST -
#Health
Betel Leaf Benefits: ఈ సమస్యలు ఉన్నవారు తమలపాకులు తినొచ్చు..!
యూరిక్ యాసిడ్ సకాలంలో నియంత్రించబడకపోతే ఇది ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి అనేక ఇంటి నివారణలు (Betel Leaf Benefits) ఉన్నాయి. మీరు వాటిని ప్రయత్నించే మార్గాన్ని తెలుసుకోవాలి.
Date : 02-02-2024 - 11:30 IST -
#Health
Favorite Fruit Of Finance Minister: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇష్టమైన పండు ఇదే.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే..!
ఫైనాన్స్ మినిస్టర్ ఇష్టమైన ఫుడ్ గురించి చెప్పాలంటే.. ఆమెకి వైల్డ్ ప్లమ్ (Favorite Fruit Of Finance Minister) అంటే చాలా ఇష్టం. దీనిని టర్కీ బెర్రీ అని కూడా అంటారు.
Date : 01-02-2024 - 2:00 IST -
#Health
Vitamin B12 Deficiency: శరీరంలో విటమిన్ B12 లోపం లక్షణాలివే..!
శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్, పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు విటమిన్ లోపం (Vitamin B12 Deficiency) సమస్యను ఎదుర్కొంటారు.
Date : 01-02-2024 - 10:12 IST -
#Health
Lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ యోగా ఆసనాలను వేయాల్సిందే..!
ఈ రోజుల్లో చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధిక కొలెస్ట్రాల్ (Lower Cholesterol) వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Date : 31-01-2024 - 8:54 IST -
#Health
Bald Head: మెంతి గింజలతో మీ బట్టతల మాయం..!
మెంతి గింజలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా బట్ట తల (Bald Head) కూడా నయం అవుతుందని మీకు తెలుసా? అవును, మొలకెత్తిన మెంతి గింజలు మీ రాలుతున్న జుట్టును తిరిగి పెంచడంలో సహాయపడతాయి.
Date : 30-01-2024 - 12:26 IST