HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Harish-rao News

Harish Rao

  • Kavitha suspended from BRS

    #Speed News

    BIG BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్

    BIG BREAKING: కవిత సస్పెన్షన్ నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిందని ఇది సూచిస్తోంది. కవిత భవిష్యత్తు రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి

    Date : 02-09-2025 - 2:15 IST
  • Relief for KCR and Harish Rao.. High Court says no action based on Kaleshwaram report

    #Speed News

    TG High Court : కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట..కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్టు

    వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించి, తమపై కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, కమిషన్ నివేదిక ఆధారంగా పరిపాలనా చర్యలు చేపట్టడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

    Date : 02-09-2025 - 1:07 IST
  • Kaleshwaram issue reaches Delhi.. Telangana government writes to the Center

    #Telangana

    Kaleshwaram Project : ఢిల్లీకి చేరిన కాళేశ్వరం వ్యవహారం..కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

    కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కమిషన్ సమర్పించిన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రూ. వేల కోట్ల విలువైన బిల్లులు చెల్లింపులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కమిషన్ వివరించింది.

    Date : 02-09-2025 - 10:33 IST
  • Telangana Jagruti

    #Telangana

    Kavitha New Party : కవిత కొత్త పార్టీ.. రిజిస్ట్రేషన్ కంప్లీట్?

    Kavitha New Party : కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ (New Party Registration) ప్రక్రియ కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేయబడిన వెంటనే, కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు

    Date : 02-09-2025 - 8:20 IST
  • Kavitha Target

    #Telangana

    Kavitha Next Target : కవిత నెక్స్ట్ టార్గెట్ అతడేనా..?

    Kavitha Next Target : పార్టీని నడిపించే కీలక నాయకులపై ఆమె బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత విభేదాలను స్పష్టంగా బయటపెడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు

    Date : 01-09-2025 - 9:30 IST
  • Kavitha Harishrao

    #Telangana

    Kaleshwaram Project : ఆ ఇద్దరి అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు – కవిత సంచలన వ్యాఖ్యలు

    Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావులది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి వారిని కాపాడుతున్నారని ఆరోపించారు

    Date : 01-09-2025 - 7:54 IST
  • Kavitha

    #Speed News

    MLC Kavitha : హరీష్ రావు వల్లే కేసీఆర్‌ మీద మరక.. తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?

    MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెద్ద కలకలం రేపేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీబీఐ విచారణ పరిణామాలకు అసలైన కారణం కుటుంబంలో కొందరేనని ఆమె బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు.

    Date : 01-09-2025 - 4:59 IST
  • Tg Assembly Session Harish

    #Telangana

    TG Assembly Session : ప్రజల సమస్యలు తెలిపేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు – హరీష్ రావు

    TG Assembly Session : అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వకుండా కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ బీఏసీ సమావేశం నుండి వాకౌట్ చేసింది

    Date : 30-08-2025 - 4:53 IST
  • Harish Rao again approaches the High Court on the Kaleshwaram Commission report

    #Speed News

    BRS : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై మరోసారి హైకోర్టుకు హరీశ్‌రావు

    కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయో లేదో తేల్చాల్సింది రాజకీయ పార్టీలు కాదు. న్యాయస్థానాలు, ప్రజలే నిజాన్ని బయటపెట్టాలి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిజాన్ని దాచాలని చూస్తోందని ఆరోపించారు. పీపీఏ (పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌) ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతోంది.

    Date : 30-08-2025 - 12:59 IST
  • Kcr

    #Speed News

    KCR: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా కేసీఆర్..

    KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి సారించింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావడం లేదనే సమాచారం వెలువడటంతో చర్చలు మరింత రగిలాయి.

    Date : 30-08-2025 - 11:07 IST
  • Vanamahotsava Program

    #Telangana

    Medigadda : మామా అల్లుళ్లు అతి తెలివితేటలతో మేడిగడ్డ , అన్నారం బ్యారేజిలను నిర్మించారు – సీఎం రేవంత్

    Medigadda : కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే, ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుందని, అప్పుడు వాటిని ఎలా రిపేరు చేయాలో లేదా పునర్నిర్మించాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు

    Date : 28-08-2025 - 5:21 IST
  • Harish Rao

    #Telangana

    Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు

    ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.

    Date : 25-08-2025 - 2:43 IST
  • Urea Shortage Telangana Har

    #Telangana

    Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు

    Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

    Date : 23-08-2025 - 8:00 IST
  • Will any action be taken based on the Justice Ghosh Commission report?: High Court

    #Speed News

    Kaleshwaram Project : జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు

    కేసీఆర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.

    Date : 21-08-2025 - 3:50 IST
  • Harishrao Water

    #Telangana

    Value of Water : రేవంత్, ఉత్తమ్ కు నీళ్ల విలువ తెలియదు – హరీశ్

    Value of Water : రాష్ట్రంలోని అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.

    Date : 17-08-2025 - 6:40 IST
  • ← 1 … 4 5 6 7 8 … 28 →

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

Latest News

  • Mahindra University : మహీంద్రా యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రారంభం

  • HMD : హెచ్ఎండీ బ్రాండ్ అంబాసిడర్‌గా రాఘవ్ జుయల్

  • Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Delimitation : డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నాం అంటూనే మెలిక పెట్టిన వైసీపీ ఎంపీ

  • 2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd