Harish Rao
-
#Telangana
Harish Rao : జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి ‘దగా క్యాలెండర్’ అమలు చేస్తున్నారు: హరీశ్ రావు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతలో ఆశలు నింపింది. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు వద్దంటూ యువతే ఆందోళనలు చేస్తోందని అపప్రచారం చేస్తోంది.
Date : 28-06-2025 - 3:52 IST -
#Telangana
Jagga Reddy : చివరకు పెళ్లాంమొగుళ్ల మాటలు కూడా రికార్డు చేశారు కొడుకులు
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు.
Date : 26-06-2025 - 2:16 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఇంకొల్లులో డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
పర్యటనలో భాగంగా, ఇంకొల్లు మండలంలోని గంగవరం రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
Date : 23-06-2025 - 1:51 IST -
#Telangana
Rythu Maha Dharna : ఎనుముల రెడ్డి కాదు.. కోతల రేవంత్ రెడ్డి – హరీశ్ రావు
Rythu Maha Dharna : "ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నాటి ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నాడు" అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 21-06-2025 - 1:34 IST -
#Telangana
TG : గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు..వెయ్యి టీఎంసీలు కావాలని చంద్రబాబును అడగటం ఏంటి?: హరీశ్‌రావు
అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలు నీటి హక్కు. అయినప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును వెయ్యి టీఎంసీల నీటిని అడగడం సరిగ్గా లేదు అని అన్నారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నామంటే, కేవలం 500 టీఎంసీల కోసం అడగడం రాష్ట్ర హక్కులను తక్కువ చేయడమేనని వ్యాఖ్యానించారు.
Date : 19-06-2025 - 6:30 IST -
#Speed News
Harish Rao : బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు..
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బేసిన్‌లపై సరిగ్గా అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర పరువు తీయడంలోనూ వెనకబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 19-06-2025 - 6:01 IST -
#Telangana
Harish Rao : కేటీఆర్ పై రేవంత్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు : హరీశ్ రావు
రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు అని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలు గణనీయంగా మారాయి, ముఖ్యంగా ఆయన చేసిన గాఢ వ్యాఖ్య కేటీఆర్ ఒక్క వ్యక్తి కాదు, అది ఒక శక్తి అన్న వాక్యం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో మారుతోంది.
Date : 17-06-2025 - 11:15 IST -
#Telangana
Harish Rao Hospitalised : హాస్పటల్ లో హరీష్ రావు..షాక్ లో కార్యకర్తలు
Harish Rao Hospitalised : ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు
Date : 17-06-2025 - 6:50 IST -
#Telangana
ACB Notice to KTR : ఏసీబీ నోటీసులపై కేటీఆర్, హరీష్ రావు గరం గరం
ACB Notice to KTR : ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా రాష్ట్రానికి ఖ్యాతి వచ్చింది, పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇది కేటీఆర్ చేసిన ప్రయత్నాల ఫలమని అన్నారు
Date : 13-06-2025 - 8:23 IST -
#Telangana
Kaleshwaram Project : ‘కాళేశ్వరం’ నిర్మాణమే తప్పు అంటున్న బీజేపీ ఎంపీ
Kaleshwaram Project : "ఈ ప్రాజెక్టును రూపొందించేటప్పుడు వాతావరణ శాస్త్రాన్ని కూడా పట్టించుకోలేదు. వర్షపాతం, వరదలు వంటి అంశాలపై స్పష్టత లేకుండానే నిర్మాణం చేపట్టారు" అని ఆరోపించారు
Date : 11-06-2025 - 7:19 IST -
#Telangana
Kaleshwaram Project Commission : కేసీఆర్ విచారణకు హాజరు అవుతున్న క్రమంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Kaleshwaram Project Commission : కేసీఆర్ ప్రజల పట్ల చూపిన నిబద్ధత అచంచలమైనదని పేర్కొన్న హరీశ్ “ఇతరులు అధికారం కోసం పరుగులు తీయగా, కేసీఆర్ మాత్రం ప్రజల జీవన విధానాన్ని మార్చేందుకు పాటుపడ్డారు
Date : 11-06-2025 - 11:05 IST -
#Telangana
Harish Rao: హైకోర్టులో హరీశ్‌రావుకు ఊరట
వాదనలు, ఆధారాల ఆధారంగా న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. హరీశ్ రావు అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు నిరూపించేందుకు పిటిషనర్ సమర్పించిన ఆధారాలు సరిపోవని, అవి నిర్ధారణకు నొప్పేంతగా లేవని అభిప్రాయపడింది.
Date : 10-06-2025 - 12:18 IST -
#Telangana
Kaleshwaram Inquiry : హరీష్ రావు ను కాళేశ్వరం కమిషన్ ఏ ఏ ప్రశ్నలు అడిగారంటే !!
Kaleshwaram Inquiry : హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఎన్ని రోజులు పనిచేశారన్న అంశాన్ని కూడా కమిషన్ పరిశీలించింది. కమిషన్‌కు అన్ని అంశాల్లోనూ పూర్తి స్థాయిలో సహకరించిన హరీశ్ రావు, తాను తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, పారదర్శకంగా ఉన్నాయని వివరించారు
Date : 09-06-2025 - 1:27 IST -
#Telangana
Kaleshwaram Commission : రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దు : హరీశ్‌రావు
ఈరోజు ఉదయం 11 గంటలకు హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. విచారణకు ముందు ఆయన తెలంగాణ భవన్‌లో పార్టీ కీలక నేతలతో సమావేశమై వ్యూహాత్మకంగా చర్చలు జరిపారు. విచారణ సందర్భంగా కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమగ్రమైన సమాచారం ఆధారంగా సమాధానమిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Date : 09-06-2025 - 11:14 IST -
#Telangana
Maganti : మాగంటి అంతిమ యాత్ర.. పాడె మోసిన కేటీఆర్, హరీశ్ రావు
Maganti : మాగంటి పార్థీవదేహాన్ని పార్టీ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు (KTR & Harish Rao) మోస్తూ మాగంటి పట్ల గల మమకారాన్ని చాటారు.
Date : 08-06-2025 - 3:20 IST