Gautam Gambhir
-
#Sports
Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్.. ఏం చేశారంటే?
ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి ఆటగాడు ఎప్పటిలాగే దేశం కోసం తన శక్తిని పూర్తిగా ఉపయోగించాలని ఆయన జట్టు నుంచి ఆశిస్తున్నారు.
Date : 06-09-2025 - 9:43 IST -
#Sports
MS Dhoni: టీమిండియా మెంటర్‌గా ఎంఎస్ ధోనీ?
2026 టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ధోనీని టీమ్ మెంటర్‌గా నియమించడానికి బీసీసీఐ ప్రతిపాదించింది. "క్రికబ్లాగర్" అనే వెబ్‌సైట్ బీసీసీఐ వర్గాల నుండి ఈ విషయాన్ని పేర్కొంది.
Date : 30-08-2025 - 6:01 IST -
#Sports
Gautam Gambhir: ఆసియా కప్‌కు ముందు గౌతమ్ గంభీర్‌కు భారీ షాక్!
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా తన ప్రదర్శనలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అతని నాయకత్వంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జట్టు తీవ్రంగా పోరాడి ఓడింది.
Date : 26-08-2025 - 5:48 IST -
#Sports
Washington Sundar: వాషింగ్టన్ సుందర్‌కు వరంగా మారిన కోచ్ గంభీర్ మాటలు!
సుందర్, జడేజాతో కలిసి క్రీజ్‌పై దృఢంగా నిలబడి ఐదో వికెట్‌కు ఏకంగా 203 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సుందర్ 206 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు ఓటమిని తప్పించాడు.
Date : 28-07-2025 - 2:53 IST -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్‌ను ఫాలో అయి.. అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా?!
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చాలా వెనుకబడి కనిపిస్తోంది.
Date : 26-07-2025 - 7:55 IST -
#Sports
Nitish Kumar Reddy: ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరు?
శార్దూల్ ఠాకూర్ అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ కావడంతో నీతీష్ రెడ్డి స్థానంలో అతను అత్యంత అనుకూలమైనవాడిగా పరిగణించబడుతున్నాడు.
Date : 21-07-2025 - 2:40 IST -
#Sports
Shubman Gill: గిల్ డబుల్ సెంచరీ.. గంభీర్ సలహాతోనే సాధ్యమైందా?
గిల్ తన ఇన్నింగ్స్ ఆరంభంలో ఎలా ఇబ్బంది పడ్డాడో, బౌండరీలు కొట్టలేకపోయాడో గుర్తు చేసుకున్నాడు. భారత కెప్టెన్ బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతూ.. తాను గంభీర్‌తో మాట్లాడినట్లు, ఫీల్డర్లను కనుగొంటున్నానని చెప్పినట్లు తెలిపాడు.
Date : 04-07-2025 - 5:36 IST -
#Sports
Ravi Shastri: బుమ్రాకు రెస్ట్ ఎందుకు? కోచ్ గంభీర్‌పై రవిశాస్త్రి ఫైర్
రెస్ట్ తీసుకునే విషయంలో ఆటగాడికి అవకాశం ఇవ్వొద్దని సూచించాడు. ప్లేయర్ కు విశ్రాంతి ఇవ్వాలా వద్దా అన్నది కోచ్ , కెప్టెన్ కలిసి నిర్ణయం తీసుకోవాలని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
Date : 02-07-2025 - 11:44 IST -
#Sports
Gambhir Mother: ఐసీయూలో గంభీర్ తల్లి.. స్వదేశానికి తిరిగివచ్చిన టీమిండియా హెడ్ కోచ్!
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. రెవ్ స్పోర్ట్స్ వార్తల ప్రకారం.. గంభీర్ తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను ఐసీయూలో చేర్చారు.
Date : 13-06-2025 - 6:03 IST -
#Sports
Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. బుమ్రాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన టీమిండియా!
ఇంగ్లండ్ పర్యటనలో మహమ్మద్ షమీ లేనందున బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల బుమ్రా ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా ఉంటుంది.
Date : 05-06-2025 - 9:55 IST -
#Sports
Team India: టీమిండియా టెస్టు జట్టులో భారీ మార్పు.. కీలక పాత్ర పోషించనున్న గంభీర్?
గత సంవత్సరం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను మెంటార్‌గా ఉండి విజేతగా నిలపడంలో గంభీర్ కీలక పాత్ర పోషించారు. అంతేకాక జాతీయ స్థాయిలో కూడా ఆయన తన వ్యూహాత్మక ఆలోచన, క్రికెట్ మైండ్‌సెట్‌కు ప్రసిద్ధి చెందారు.
Date : 15-05-2025 - 5:55 IST -
#Sports
Rohit Sharma- Virat Kohli: ఇంగ్లండ్ పర్యటనకు విరాట్, రోహిత్ వెళ్తారా? కోచ్ గంభీర్ స్పందన ఇదే!
రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన చేతుల్లో లేదని, ఎందుకంటే జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీ చేస్తుందని అన్నారు. కోచ్‌గా తన పని కేవలం స్క్వాడ్ నుంచి ఉత్తమ ప్లేయింగ్-11ని సిద్ధం చేయడమేనని గంభీర్ తెలిపారు.
Date : 06-05-2025 - 8:32 IST -
#India
Gautam Gambhir: చంపేస్తామంటూ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ బెదిరింపులు
షెహబాజ్ షరీఫ్‌ను విమర్శించే వారి జాబితాలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా(Gautam Gambhir) కూడా చేరిపోయారు.
Date : 24-04-2025 - 12:01 IST -
#Sports
2011 World Cup: వరల్డ్ కప్ గెలిచి నేటికి 14 ఏళ్లు.. కీలక పాత్ర పోషించిన యువీ!
ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీం ఇండియా 2011 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని ఈ రోజుతో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది.
Date : 02-04-2025 - 11:54 IST -
#Sports
Gambhir- Agarkar: మరోసారి అగర్కార్- గంభీర్ మధ్య వాగ్వాదం.. ఈ ఆటగాళ్ల కోసమేనా?
అయ్యర్‌ను జట్టులో ఉంచడం, KL రాహుల్- రిషబ్ పంత్ మధ్య వన్డేలకు మొదటి ఎంపిక వికెట్ కీపర్‌పై చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
Date : 16-02-2025 - 12:56 IST