Gautam Gambhir
-
#Sports
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫలితాలీవే!
గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో ఆడిన 6 టెస్ట్ సిరీస్‌లలో టీమ్ ఇండియా 3 సిరీస్‌లను కోల్పోయింది. 2024లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓడిపోయిన తర్వాత.. టీమ్ ఇండియా ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (2024-2025) సిరీస్‌ను 1-3తో కోల్పోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా టీమ్ ఇండియాను భారత్‌లో ఓడించింది.
Published Date - 04:38 PM, Wed - 26 November 25 -
#Sports
Gautam Gambhir : టీమిండియా ఏం చేస్తుందో తెలీటం లేదు..? ఆస్ట్రేలియా కెప్టెన్ సూటి ప్రశ్న!
భారత జట్టు స్వదేశంలో టెస్టుల్లో ఆధిపత్యాన్ని కోల్పోవడం, పిచ్‌ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్‌లో తీవ్ర టర్నింగ్ పిచ్‌లపై ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ భారత వ్యూహాన్ని ప్రశ్నించారు. సొంత బ్యాటర్లు కూడా ఇబ్బంది పడుతున్న ఇలాంటి పిచ్‌లతో భారత్ తమకే నష్టం చేసుకుంటుందని, ఫ్లాట్ పిచ్‌లు సిద్ధం చేస్తేనే మెరుగైన ఫలితాలుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌తో సిరీస్ సమయంలో కూడా ఇలానే ఓటమి పాలయిందని గుర్తు చేశారు. భారత జట్టు […]
Published Date - 12:11 PM, Wed - 19 November 25 -
#Sports
Test Coach: టీమిండియా టెస్ట్ జట్టుకు కొత్త కోచ్.. ఎవరంటే?!
కోల్‌కతాలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత టెస్ట్ కోచ్‌గా గంభీర్ స్థానం ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. గంభీర్ కోచ్‌గా ఉన్న గత ఆరు హోమ్ టెస్టుల్లో భారత్ నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది.
Published Date - 06:07 PM, Tue - 18 November 25 -
#Sports
Coach Gambhir: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగాలు భారత్‌కు భారంగా మారుతున్నాయా?
సుందర్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే వేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో అసలు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. కొన్నిసార్లు ప్లేయింగ్ 11లో అవసరానికి మించి ఫాస్ట్ బౌలర్లు కనిపిస్తున్నారు.
Published Date - 05:11 PM, Tue - 18 November 25 -
#Sports
Eden Pitch: ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై గిల్, గంభీర్ అసంతృప్తి?!
సాయంత్రం దక్షిణాఫ్రికా జట్టు నెట్ సెషన్ ముగిసిన తర్వాత CAB అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా పిచ్‌ను పరిశీలించారు. ప్రధాన ట్రాక్‌ను తాకకుండా పక్కనున్న వికెట్లకు మాత్రమే నీరు పోయాలని గ్రౌండ్‌మెన్‌లకు సూచించారు.
Published Date - 04:49 PM, Wed - 12 November 25 -
#Sports
T20 World Cup: టీమిండియా ఫిట్‌నెస్‌పై హెడ్ కోచ్ గంభీర్ ఆందోళన!
బీసీసీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. టీమ్ తదుపరి లక్ష్యాలను స్పష్టం చేశారు.
Published Date - 05:29 PM, Tue - 11 November 25 -
#Sports
IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్ ఘోర పరాజయం.. కారణాలివే?
కాన్‌బెర్రా తర్వాత మెల్‌బోర్న్‌లోనూ టీమ్ మేనేజ్‌మెంట్ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ 11 నుండి తప్పించింది. ఈ నిర్ణయం కూడా భారత జట్టుకు చాలా నష్టం కలిగించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో లోతు కోసం హర్షిత్‌కు తుది జట్టులో చోటు కల్పించారు.
Published Date - 09:29 PM, Fri - 31 October 25 -
#Sports
Gautam Gambhir: టీమిండియా ఆటగాళ్లకి గౌతమ్ గంభీర్ ఇంట్లో డిన్నర్ పార్టీ!
టీమ్ ఇండియా మొత్తం కోచ్ గౌతమ్ గంభీర్ ఇంటికి బస్సులో చేరుకోగా హర్షిత్ రాణా మాత్రం తన వ్యక్తిగత కారులో డిన్నర్ పార్టీకి వచ్చాడు. నిజానికి హర్షిత్ రాణా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు టీమ్ ఇండియా స్క్వాడ్‌లో లేడు.
Published Date - 12:33 PM, Thu - 9 October 25 -
#Sports
Gautam Gambhir: మరికాసేపట్లో భారత్- పాక్ మ్యాచ్.. కోచ్ గంభీర్ స్పందన ఇదే!
టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా మారడానికి ముందు ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరగకూడదని చెప్పారు.
Published Date - 02:19 PM, Sun - 14 September 25 -
#Sports
Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్.. ఏం చేశారంటే?
ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి ఆటగాడు ఎప్పటిలాగే దేశం కోసం తన శక్తిని పూర్తిగా ఉపయోగించాలని ఆయన జట్టు నుంచి ఆశిస్తున్నారు.
Published Date - 09:43 PM, Sat - 6 September 25 -
#Sports
MS Dhoni: టీమిండియా మెంటర్‌గా ఎంఎస్ ధోనీ?
2026 టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ధోనీని టీమ్ మెంటర్‌గా నియమించడానికి బీసీసీఐ ప్రతిపాదించింది. "క్రికబ్లాగర్" అనే వెబ్సైట్ బీసీసీఐ వర్గాల నుండి ఈ విషయాన్ని పేర్కొంది.
Published Date - 06:01 PM, Sat - 30 August 25 -
#Sports
Gautam Gambhir: ఆసియా కప్‌కు ముందు గౌతమ్ గంభీర్‌కు భారీ షాక్!
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా తన ప్రదర్శనలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అతని నాయకత్వంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జట్టు తీవ్రంగా పోరాడి ఓడింది.
Published Date - 05:48 PM, Tue - 26 August 25 -
#Sports
Washington Sundar: వాషింగ్టన్ సుందర్‌కు వరంగా మారిన కోచ్ గంభీర్ మాటలు!
సుందర్, జడేజాతో కలిసి క్రీజ్‌పై దృఢంగా నిలబడి ఐదో వికెట్‌కు ఏకంగా 203 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సుందర్ 206 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు ఓటమిని తప్పించాడు.
Published Date - 02:53 PM, Mon - 28 July 25 -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్‌ను ఫాలో అయి.. అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా?!
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొదటి ఓవర్లోనే రెండు వికెట్లను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చాలా వెనుకబడి కనిపిస్తోంది.
Published Date - 07:55 PM, Sat - 26 July 25 -
#Sports
Nitish Kumar Reddy: ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరు?
శార్దూల్ ఠాకూర్ అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ కావడంతో నీతీష్ రెడ్డి స్థానంలో అతను అత్యంత అనుకూలమైనవాడిగా పరిగణించబడుతున్నాడు.
Published Date - 02:40 PM, Mon - 21 July 25