Gautam Gambhir
-
#Sports
Indian Coach Gautam Gambhir: రెండో టెస్టుకు ముందు టీమిండియాలో చేరిన గౌతమ్ గంభీర్!
ఇప్పటికే తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత్ జట్టు రెండో టెస్టులో కూడా విజయం సాధించాలని టీమిండియా ప్రణాళికలు రూపొందిస్తోంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ, జైస్వాల్ రెండో టెస్టులో కూడా రాణించాలని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Date : 03-12-2024 - 10:20 IST -
#Speed News
Gautam Gambhir : స్వదేశానికి గౌతం గంభీర్.. మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లేది అప్పుడే..
గౌతం గంభీర్(Gautam Gambhir) తిరిగి వచ్చే వరకు.. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోచేట్, మోర్నే మోర్కెల్, టి.దిలీప్‌లు టీమిండియా ప్లేయర్లకు సలహా సంబంధిత సహకారాన్ని అందించనున్నారు.
Date : 26-11-2024 - 1:57 IST -
#Sports
Gambhir Press Conference: రోహిత్- కోహ్లీ ఫామ్‌లపై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓపెనింగ్‌లో మార్పులు!
ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ టీమ్ ఇండియాలో భాగమవుతాడా లేదా అనే విషయంపై గౌతమ్ గంభీర్ అప్డేట్ ఇచ్చారు.
Date : 11-11-2024 - 10:41 IST -
#Sports
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు ఊహించని షాక్.. చీటింగ్ కేసులో విచారణకు కోర్టు ఆదేశాలు!
వాస్తవానికి ఫ్లాట్ కొనుగోలుదారులు రియల్ ఎస్టేట్ కంపెనీలైన రుద్ర బిల్డ్‌వెల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఆర్ ఇన్‌ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్, యుఎమ్ ఆర్కిటెక్చర్ అండ్ కాంట్రాక్టర్స్ లిమిటెడ్.. గౌతమ్ గంభీర్‌పై మోసం కేసు పెట్టారు.
Date : 30-10-2024 - 10:51 IST -
#Sports
Gautam Gambhir : సంపాదనలో సాటిలేని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
Gautam Gambhir : గతంలో బీసీసీఐ ప్రధాన కోచ్‌కు 10 కోట్ల వేతనం చెల్లించింది. కానీ గంభీర్ కు ఏటా 12 కోట్లు వేతనంగా ఇస్తున్నారు.
Date : 15-10-2024 - 8:59 IST -
#Sports
11 Cricketers Born : ఒకే రోజు పుట్టిన 11 మంది క్రికెటర్లు
Cricketers born : ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఒకేరోజున పుట్టినరోజు జరుపుకున్నారు. వీళ్ళలో టీమిండియా తరుపున ఒకే ఒక్క ఆటగాడు ఉన్నాడు
Date : 15-10-2024 - 12:13 IST -
#Speed News
Gautam Gambhir: విరాట్ కోహ్లీపై గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
విరాట్ గురించి నా అభిప్రాయాలు అతను ప్రపంచ స్థాయి క్రికెటర్ అని ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంత కాలం బాగానే ఆడాడు. అరంగేట్రం చేసిన సమయంలో ఎలాంటి పరుగుల ఆకలితో ఉన్నాడో ఇప్పటికీ అతను అలాగే ఉన్నాడు.
Date : 14-10-2024 - 5:52 IST -
#Sports
KKR News Mentor: కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్ బ్రావో
KKR News Mentor: డ్వేన్ బ్రావో కేకేఆర్ శిబిరంలో చేరాడు. బ్రావోని కేకేఆర్ మెంటర్ గా నియమిస్తున్నట్లు ఫ్రాంచైజీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. బ్రావో ఐపీఎల్ లో చెన్నైకి చివరిసారిగా ఆడాడు.
Date : 27-09-2024 - 2:50 IST -
#Sports
Kohli-Gambhir interview: గొడవల్లేవ్, గంభీర్-కోహ్లీని కలిపిన బీసీసీఐ
Kohli-Gambhir interview: గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక తన స్నేహ హస్తాన్ని చాచాడు. విరాట్ కూడా గంభీర్ గౌరవార్థం శ్రీలంక సిరీస్‌లో ఆడాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ మరో ముందడుగేసి గంభీర్, విరాట్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని పూర్తిగా ముగించింది.
Date : 18-09-2024 - 2:08 IST -
#Sports
Gautam Gambhir: రాజీ పడేదే లేదు… జట్టు ఎంపికలో గంభీర్ మార్క్
Gautam Gambhir: కోచ్ గా బాధ్యతలు చేపట్టకముందే బీసీసీఐకి కొన్ని కండీషన్లు పెట్టిన గౌతమ్ గంభీర్ వాటిని అమలు చేయడంలోనూ స్ట్రిక్ట్ గానే ఉన్నాడు. ముఖ్యంగా జట్టు ఎంపికలో రాజీ పడేది లేదని ముందే తేల్చేశాడు. ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడితేనే ఆ ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశాడు
Date : 11-09-2024 - 11:19 IST -
#Sports
Kumar Sangakkara: కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా సంగక్కర..?
సంగక్కర కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా మారడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. సంగక్కర కేకేఆర్‌కు మెంటార్‌గా మారితే.. గౌతమ్ గంభీర్ స్థానాన్ని భర్తీ చేసినట్లే అవుతోంది.
Date : 06-09-2024 - 9:51 IST -
#Sports
Zaheer as LSG Mentor: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ లక్నోతో జత కట్టనున్నాడని సంజీవ్ గోనికా ప్రకటించారు. ప్రస్తుతం లక్నో జట్టుకి జహీర్ ఖాన్ మెంటర్ గా, జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా, లాన్స్ క్లూసెనర్ మరియు ఆడమ్ వోజెస్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. జహీర్ ఖాన్ 2008లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. చివరిగా 2017లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు
Date : 28-08-2024 - 4:55 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ లో సీనియర్లకు పెరుగుతున్న ఆదరణ
లక్నో జహీర్‌ను మెంటార్‌గా చేర్చుకోవడంలో విజయవంతమైతే, ఆ జట్టుకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. జహీర్ చేరడం వల్ల జట్టు బ్రాండింగ్ పెరుగుతుంది. అంతేకాదు జట్టు బౌలింగ్‌ను బలోపేతం చేయడంలో అతను పాత్ర పోషిస్తాడు.
Date : 20-08-2024 - 2:58 IST -
#Sports
Mohammed Shami: మహమ్మద్ షమీ ఎంట్రీకి సిద్ధం, ఎన్సీఏ అప్డేట్
నివేదిక ప్రకారం షమీ ప్రస్తుతం NCAలో తన పునరావాసం చివరి దశలో ఉన్నాడు. గత నెలలో బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఫిట్‌గా మారిన తర్వాత షమీ క్రమంగా తన బౌలింగ్ ని మెరుగుపరుచుకుని ఆడేందుకు సిద్దమయ్యాడు. హెడ్ కోచ్ గంభీర్ షమీ రాక కోసం వెయిటింగ్. ఎప్పటికప్పుడు షమీ ఫిట్నెస్ లెవెల్స్ పై గంభీర్ ఆరా తీస్తున్నాడట.
Date : 10-08-2024 - 5:18 IST -
#Sports
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ టీ20 కెరీర్ ముసిగినట్టేనా?
శ్రీలంకతో జరిగిన వన్డేలో అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపర్చాడు. తొలి వన్డేలో 23 పరుగులు చేసిన చేసిన అయ్యర్.. మిగిలిన రెండు వన్డేల్లో కలిపి 15 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా సిరీస్‌లో 38 రన్స్ చేశాడు. అయ్యర్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి ఉంటే సిరీస్‌లో రిజల్ట్ మరోలా ఉండేది. నిరూపించుకోవాల్సిన సమయంలో అయ్యర్ పేలవ ప్రదర్శన తన కెరీర్ని ఇబ్బంది పెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 10-08-2024 - 3:27 IST