Finance Minister Nirmala Sitharaman
-
#India
జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం
Economic Survey 2026 భారతదేశ వృద్ధి వ్యూహంలో మౌలిక సదుపాయాల రంగం కేంద్ర స్థానంలో ఉందని, ఈ రంగంలో ప్రభుత్వ మూలధన వ్యయం స్థిరంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే 2025-26 స్పష్టం చేసింది. ఇవాళ విడుదల చేసిన ఈ సర్వే ప్రకారం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశాల్లో ఒకటిగా నిలిచింది. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్-5 […]
Date : 29-01-2026 - 3:51 IST -
#Business
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే
Nirmala Sitharaman వార్షిక బడ్జెట్ 2026-27కి ముందు లోక్‌సభలో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని, వచ్చే ఆర్థిక ఏడాదికి 7.2 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌కి […]
Date : 29-01-2026 - 2:08 IST -
#automobile
వాహనదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ లో కార్ల ధరలు తగ్గింపు..!
Budget 2026 భారతదేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026పై అటు సామాన్యుడితో పాటు ఇటు దిగ్గజ కంపెనీలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి స్థిరమైన పన్ను విధానం, ఎలక్ట్రిక్ వాహనాల (EV) పట్ల స్పష్టమైన ప్రోత్సాహాన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోరుతోంది. దేశ ఆర్థిక వృద్ధిలో 7 శాతానికి పైగా వాటా కలిగిన ఆటో రంగం ప్రగతి పథంలో సాగాలంటే […]
Date : 28-01-2026 - 5:12 IST -
#India
GST : మధ్యతరగతి ప్రజలకు ఊరట..జీఎస్టీ తగ్గింపు యోచనలో కేంద్రం..రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!
దీంతో సామాన్య ప్రజానికానికి రోజువారీ ఖర్చుల్లో కొంత తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం, లేదా ఈ శ్లాబులో ఉన్న కొన్ని కీలక నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను శ్లాబులోకి తరలించడం వంటి ప్రతిపాదనలను కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది.
Date : 02-07-2025 - 1:02 IST -
#Business
8th Pay Commission: బడ్జెట్‌లో 8వ వేతన సంఘం గురించి ఎందుకు ప్రకటించలేదు?
8వ వేతన కమిషన్‌కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
Date : 01-02-2025 - 6:04 IST -
#India
Union Budget : 200 జిల్లాల్లో కేన్సర్ కేంద్రాల ఏర్పాటు..
ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి జిల్లాలోనూ కేన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 జిల్లా కేంద్రాలలో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
Date : 01-02-2025 - 12:30 IST -
#Business
Stock Market: బడ్జెట్ 2025.. రేపు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా?
రేపు అంటే ఫిబ్రవరి 1వ తేదీన స్టాక్ మార్కెట్ ఇతర రోజుల మాదిరిగానే సాధారణ సమయానికి తెరుచుకుంటుంది. ఈక్విటీ మార్కెట్లు ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ట్రేడ్ అవుతాయి.
Date : 31-01-2025 - 9:28 IST -
#India
PM Modi : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..!
ఈ భేటికి నిర్మలా సీతారామన్‌తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ,సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం,ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్,సుర్జిత్ భల్లా,డీకే జోషి వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు హాజరయ్యారు.
Date : 24-12-2024 - 5:33 IST -
#India
Budget 2025-2026: బడ్జెట్ కి సిద్ధం అవుతున్న నిర్మల సీతారామన్.. డిసెంబర్లో రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో భేటీ!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, వచ్చే నెలలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశం వచ్చే వార్షిక బడ్జెట్ సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.
Date : 12-11-2024 - 3:59 IST -
#India
PM Modi : భారతదేశ అభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది వేస్తుంది : ప్రధాని మోడీ
కేంద్ర బడ్జెట్ పై ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ 2024 సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
Date : 23-07-2024 - 3:46 IST -
#Andhra Pradesh
Railway Budget : రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కిందెంత..?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో పలు కీలక విషయాలను వెల్లడించడం తో పాటు పలు కేటాయింపులు చేసారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు (Telugu states) సంబదించిన రైల్వే బడ్జెట్ (Railway Budget 2024) చూస్తే.. ప్రస్తుత బడ్జెట్ లో ఏపీ(AP)కి రూ. 9138 కోట్లు కేటాయించగా..తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం రూ. 5071 కోట్లు కేటాయించారు. కేంద్ర రైల్వే శాఖ […]
Date : 01-02-2024 - 3:31 IST -
#India
Interim Budget 2024-2025 : యూనియన్ బడ్జెట్ ను జస్ట్ 57 నిమిషాల్లో పూర్తి చేసిన నిర్మలా
గురువారం 2024 -25 కి సంబదించిన యూనియన్ బడ్జెట్ ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. 2024 – 25 కు సంబదించిన మధ్యంతర బడ్జెట్ (Budget 2024) కోసం సామాన్య ప్రజలు ,రైతులు (Common People, Farmers) ఎంతగానో ఎదురుచూసారు. అలాగే ఈ బడ్జెట్ ను మంత్రి ఎంతసేపు చదవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే నిర్మలా సీతారామన్ జస్ట్ 57 నిమిషాల్లోనే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఆర్థిక […]
Date : 01-02-2024 - 2:54 IST -
#India
Budget 2024 : రైతులకు, సామాన్యులకు షాక్ ఇచ్చిన బడ్జెట్
2024 – 25 కు సంబదించిన మధ్యంతర బడ్జెట్ (Budget 2024) కోసం సామాన్య ప్రజలు ,రైతులు (Common People, Farmers) ఎంతగానో ఎదురుచూసారు. ఈసారి తమ కోర్కెలు తీరేలా బడ్జెట్ ఉంటుందని ఎంతో ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లుచల్లారు మంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman). రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏమాత్రం మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. ఎంతసేపు మోడీ ఫై ప్రశంసలు తప్ప..రైతుల కష్టాలు తీర్చేలా మాత్రం […]
Date : 01-02-2024 - 2:06 IST -
#India
Budget 2024 : దిశానిర్దేశం చేయబోతున్న మధ్యంతర బడ్జెట్ – మోడీ
కేంద్ర ప్రభుత్వం రేపు ( గురువారం) పార్లమెంట్ (Parliament )లో తాత్కాలిక బడ్జెట్‌ను (Budget 2024) ప్రవేశపెట్టనుంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న వేళ ఈ మధ్యతర బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బిజెపి ఈ మధ్యంతర పద్దులో జనాకర్షక నిర్ణయాలేవైనా ప్రకటిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటె పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసే […]
Date : 31-01-2024 - 11:29 IST -
#Speed News
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్‌లో ఈ 4 అంశాలపై ప్రభుత్వం దృష్టి..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి దృష్టి సారించే సూచనలు కనిపిస్తున్నాయి.
Date : 27-01-2024 - 2:00 IST