Faf Du Plessis
-
#Speed News
Faf Du Plessis: ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్.. పాకిస్థానే కారణం?!
నాయకత్వ పాత్రలో డు ప్లెసిస్ మరింతగా రాణించారు. తన అత్యుత్తమ టీ20 క్రికెట్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా 2023 సీజన్లో ఆయన 14 మ్యాచ్‌లలో 730 పరుగులు చేసి ఆర్‌సీబీ కెప్టెన్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిలో ఒకరిగా నిలిచారు.
Date : 29-11-2025 - 7:49 IST -
#Sports
DC Beat SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి!
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 164 రన్స్ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాసంగా ఛేదించింది. ఈ ఛేదనలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్ ఢిల్లీకి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు.
Date : 30-03-2025 - 7:09 IST -
#Sports
David Miller: టీ20ల్లో సౌతాఫ్రికా తరపున చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్!
ఓవరాల్‌గా 500 సిక్సర్లు బాదిన ప్లేయర్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ రికార్డు అందుకున్న 10వ ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు.
Date : 05-02-2025 - 1:50 IST -
#Sports
IPL 2025: చెన్నై గూటికి ఆర్సీబీ కెప్టెన్
2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫాఫ్ డు ప్లెసిస్ వేలంలోకి వెళ్లే అవకాశముంది. ఇదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతనిని తమ జట్టులో తీసుకునే ఛాన్స్ ఉంది.
Date : 03-08-2024 - 6:44 IST -
#Sports
RCB vs RR Qualifier 2: రాయల్స్ బ్యాటర్ల మెరుపులు.. ఎలిమినేటర్ లో బెంగళూరు ఔట్
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. అద్భుతాలు చేస్తూ వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరును రాజస్థాన్ నిలువరించింది. ఎలిమినేటర్ లో 4 వికెట్ల తేడాతో ఓడించింది.
Date : 22-05-2024 - 4:55 IST -
#Sports
RCB vs CSK: కీలక మ్యాచ్ లో రాణించిన విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్
బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అటాకింగ్ బ్యాటింగ్ తో అలరించాడు. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే ప్లేఆఫ్ రేసులో కోహ్లీ మరింత రాణించి ఉండాల్సింది. ఇక కోహ్లీకి తోడు ఫాఫ్ డు ప్లెసిస్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు.
Date : 18-05-2024 - 9:31 IST -
#Sports
RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న డు ప్లెసిస్.. ప్లేఆఫ్ అవకాశాలు
ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి ఇది 7వ మ్యాచ్. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్‌సిబి జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
Date : 15-04-2024 - 7:33 IST -
#Sports
Royal Challengers Bangalore: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కేజీఎఫ్ త్రయం ట్రోఫీని ఇస్తుందా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఆ జట్టు మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది.
Date : 15-03-2024 - 9:25 IST -
#Sports
Faf du Plessis: క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్..!
అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడం గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) ఒక అప్‌డేట్ ఇచ్చాడు.
Date : 06-12-2023 - 5:59 IST -
#Sports
RCB vs GT: గుజరాత్ తో బెంగళూరు కీలక పోరు.. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఆర్సీబీ గెలిచి తీరాల్సిందే..!
ఈ సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగనుంది.
Date : 21-05-2023 - 11:09 IST -
#Speed News
RR vs RCB: ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ కామెంట్స్
ఐపీఎల్ 60వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
Date : 14-05-2023 - 7:54 IST -
#Speed News
MI vs RCB: వాంఖడేలో సూర్యా భాయ్ విధ్వంసం… బెంగుళూరును చిత్తు చేసిన ముంబై
ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. సొంతగడ్డపై మరోసారి భారీ టార్గెట్ ను అలవోకగా చేదించింది.
Date : 09-05-2023 - 11:27 IST -
#Speed News
RCB vs LSG: లక్నోపై రివేంజ్ తీర్చుకున్న బెంగళూరు… లోస్కోరింగ్ మ్యాచ్‌లో గెలిచిన ఆర్‌సీబీ
వరుసగా కొన్ని రోజుల నుంచి భారీస్కోర్లతో అలరించిన ఐపీఎల్ 16వ సీజన్‌లో అనూహ్యంగా లో స్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులకు మజానిచ్చింది.
Date : 01-05-2023 - 11:57 IST -
#Sports
‘Virushka’ with Faf du Plessis: ఒకే ఫ్రేమ్ లో డు ప్లెసిస్, విరుష్క జంట.. సోషల్ మీడియాలో వైరల్..!
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రెగ్యులర్ RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. డు ప్లెసిస్ (Faf du Plessis) ఇన్‌స్టా స్టోరీగా విరాట్, అనుష్క (Virushka)తో ఉన్న ఫోటోను పంచుకున్నారు.
Date : 26-04-2023 - 2:32 IST -
#Sports
RCB vs DC: నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్..!
ఐపీఎల్‌లో శనివారం (ఏప్రిల్ 15) రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య హోరాహోరీగా తలపడనుంది.
Date : 15-04-2023 - 8:55 IST