Faf Du Plessis
-
#Sports
IPL 2023: ఈ సీజన్ లో అత్యంత భారీ సిక్సర్ ఇదే..
2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు.
Date : 11-04-2023 - 7:21 IST -
#Sports
KKR vs RCB: రెండో విజయం కోసం బెంగళూరు.. తొలి గెలుపు కోసం కోల్‌కతా..!
ఐపీఎల్‌లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB)మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. గురువారం IPL 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్ ఈ సీజన్‌లో RCBకి ఇది రెండవ మ్యాచ్.
Date : 06-04-2023 - 8:04 IST -
#Sports
IPL 2023 RCB vs MI: టాటా IPL 2023లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బెంగుళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టోర్నమెంట్ 5వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో సౌకర్యవంతమైన విజయాన్ని సాధించడంతో..
Date : 02-04-2023 - 11:40 IST -
#Speed News
RCB Wins: విజయంతో బెంగుళూరు వేట షురూ… సెంటిమెంట్ కొనసాగించిన ముంబై
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కి ఒక అలవాటు ఉంది. తొలి మ్యాచ్ ఓడిపోవడం ఆ జట్టుకు సంప్రదాయం.
Date : 02-04-2023 - 11:09 IST -
#Sports
Smriti Mandhana: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధాన.. ప్రకటించిన కోహ్లీ, డుప్లిసిస్
మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మహిళల భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కెప్టెన్‌గా ఎంపికైంది. శనివారం ఉదయం ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసీ మంధానను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు.
Date : 18-02-2023 - 10:56 IST -
#Speed News
RCB Success: కోహ్లీ ప్లేయర్స్ ను మార్చేవాడు..డూప్లెసిస్ ఆర్సీబీ ఆలోచనల్లో మార్పు తెచ్చాడు: సెహ్వాగ్
IPLలో వరుసగా రెండోసారి రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకుంది. లక్నో జట్టుతో ఇవాళ పోటీ పడనుంది.
Date : 25-05-2022 - 12:48 IST -
#Speed News
IPL Qualifier: ఎలిమినేట్ అయ్యేది ఎవరో ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.
Date : 25-05-2022 - 12:14 IST -
#Speed News
RCB vs GT Today: గెలిస్తేనే నిలిచేది.. ఆర్సీబీకి డూ ఆర్ డై
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈరోజు మరో హోరాహోరీ పోరు జరగనుంది.
Date : 19-05-2022 - 9:45 IST -
#Sports
RCB Thrashes SRH: దెబ్బకు దెబ్బ కొట్టిన ఆర్సీబీ…మళ్ళీ ఓడిన సన్ రైజర్స్
ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ సన్ రైజర్స్ పై ఘన విజయం సాధించింది.
Date : 08-05-2022 - 7:55 IST -
#Sports
Dhoni Captainship: చెన్నై విజయ రహస్యం అతడే – డుప్లెసిస్
ఐపీఎల్ 2022లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్యరసవత్తర పోరు జరగనుంది.
Date : 04-05-2022 - 7:02 IST -
#Speed News
RCB Vs Dhoni Team: చెన్నై,బెంగళూర్ లకు డూ ఆర్ డై
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా మే 24న చేనై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మహారాష్ట్రలోని ఎంసీఏ మైదానం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
Date : 04-05-2022 - 11:37 IST -
#Speed News
RCB Beats LSG: డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు గెలుపు
ఐపీఎల్ 15వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని అందుకుంది. ఆసక్తికరంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది.
Date : 19-04-2022 - 11:36 IST -
#Speed News
RCB lost: భారీ స్కోరు చేసినా బెంగళూరుకు తప్పని ఓటమి
జట్టులో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు .. అయితేనే 206 పరుగుల టార్గెట్ ను మరో ఓవర్ మిగిలి ఉండగా చేదించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టులో బ్యాటర్లు అదరగొట్టారు.
Date : 28-03-2022 - 12:08 IST -
#Sports
MS Dhoni : తానూ ధోనీ టైప్ అంటున్న డుప్లెసిస్
ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట అంతా అనుకున్నట్టుగానే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్‌కే ఆర్సీబీ యాజమాన్యం సారథ్య బాధ్యలను అప్పగించింది.
Date : 15-03-2022 - 12:23 IST -
#Sports
RCB: బెంగళూర్ కెప్టెన్ గా డుప్లెసిస్
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల చాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పగించింది.
Date : 13-03-2022 - 11:26 IST