ED
-
#India
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు, 25వరకు కస్టడీ పొడిగింపు
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ని విచారించిన ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 25వరకు కస్టడీ పొడిగింపు. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన కేసులో జులై 12న సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Date : 11-09-2024 - 3:33 IST -
#India
Waqf Board Case: ఆప్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన ఈడీ
తెల్లవారుజామున ఈడీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఇంటికి చేరుకుని దాడులు చేసింది. ఏజెన్సీ అధికారులను తొలుత ఇంట్లోకి రానివ్వలేదు. ఎమ్మెల్యే, అధికారుల మధ్య చాలాసేపు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్థానిక పోలీసుల సహాయంతో ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
Date : 02-09-2024 - 1:58 IST -
#Speed News
Kavithas Bail : ఈడీ కేసులో కవితకు బెయిల్.. వాదోపవాదనల వివరాలివీ
సుప్రీంకోర్టులో కవిత తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వివరాలివీ..
Date : 27-08-2024 - 1:15 IST -
#India
Neet Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తుకు సిద్దమైన ఈడీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాల సమాచారం ప్రకారం, నీట్ పేపర్ లీక్ సూత్రధారులు నీట్ కాకుండా వివిధ పరీక్షల పేపర్‌లను లీక్ చేయడం ద్వారా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను సంపాదించినట్లు ఈడీ అనుమానిస్తోంది.ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమైంది
Date : 17-08-2024 - 1:10 IST -
#India
Jharkhand :హేమంత్ సోరెన్ బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు
హేమంత్ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర్టెరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Date : 29-07-2024 - 2:12 IST -
#India
ED Arrest: అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
అక్రమ మైనింగ్ ఆరోపణలపై జనవరిలో ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్ నివాసం, కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. పన్వార్‌తో పాటు, అక్రమ మైనింగ్ కేసులో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్‌కు సంబంధించిన స్థలాలపై జనవరిలో ఈడీ దాడులు చేసింది
Date : 20-07-2024 - 1:17 IST -
#India
Kejriwal : లిక్కర్ పాలసీ సీబీఐ కేసు..కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.
Date : 12-07-2024 - 3:19 IST -
#Telangana
Kavitha Bail: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసిన పిటిషన్‌లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు
Date : 01-07-2024 - 6:36 IST -
#Speed News
Excise Policy Case: జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్
సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బుధవారం కోర్టులో హాజరుపరచగా సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈడీ కేసులో ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే తరువాత ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.
Date : 29-06-2024 - 7:44 IST -
#Speed News
Hemant Soren Bail: మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు జూన్ 13న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
Date : 28-06-2024 - 3:02 IST -
#India
Delhi: కోర్టు వద్ద సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్య సునీత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సిబిఐ అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఆయనను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరోవైపు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు.
Date : 26-06-2024 - 1:08 IST -
#Telangana
Mahipal Reddy: ఈడీ సంచలనం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే 300 కోట్ల అక్రమాలు
మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా ఆయనకు సంబందించిన ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఈడీ ఏకకాలంలో సోదాలు జరిపింది. సోదాలు పూర్తి కావడంతో ఈడీ కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన విడుదల చేసింది.
Date : 21-06-2024 - 10:20 IST -
#India
Arvind Kejriwal Bail: బిగ్ ట్విస్ట్.. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ క్యాన్సల్
ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే శుక్రవారం ఈ బెయిల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది.
Date : 21-06-2024 - 12:40 IST -
#Telangana
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం: కేసీఆర్ పాత్ర కూడా
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గత ప్రభుత్వ లొసుగులను బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసులోనూ కేసీఆర్ కీలకమని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ కేసు టేబుల్ పై ఉండగానే కేసీఆర్ లిక్కర్ కేసులో పాత్ర పోషించినట్లు ఈడీ విశ్వసిస్తుంది.
Date : 28-05-2024 - 10:51 IST -
#India
Tax Scam: 263 కోట్ల నకిలీ పన్ను రీఫండ్ కుంభకోణం కేసులో వ్యాపారవేత్త అరెస్టు
263 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ మోసం కేసులో మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఓ వ్యాపారవేత్తని అరెస్టు చేసింది. నిందితుడు రాజేష్ బత్రేజాగా గుర్తించారు.
Date : 20-05-2024 - 2:52 IST