ED
-
#Andhra Pradesh
supreme court : జగన్ అక్రమాస్తుల కేసులు..సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశం
అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.
Published Date - 12:52 PM, Mon - 2 December 24 -
#India
Porn Racket Case : సినిమా ఛాన్స్ పేరుతో దగా.. యువతులతో పోర్న్ మూవీస్.. రాజ్‌కుంద్రాకు ఈడీ సమన్లు
ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారాన్ని ఈడీ(Porn Racket Case) దర్యాప్తు చేస్తోంది.
Published Date - 11:33 AM, Sun - 1 December 24 -
#India
Attacked : ఢిల్లీలో ఈడీ అధికారులపై దాడి
ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని, సోదాలు కోనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Published Date - 01:40 PM, Thu - 28 November 24 -
#South
Lottery King : లాటరీ కింగ్‌పై ఈడీ రైడ్స్.. 20 ప్రాంతాల్లో సోదాలు
లాటరీ కింగ్‌పై విచారణ జరిపేందుకు తాజాగా ఈడీకి మద్రాస్ హైకోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీనివల్లే మరోసారి రైడ్స్(Lottery King) మొదలయ్యాయి.
Published Date - 01:11 PM, Thu - 14 November 24 -
#India
Shilpa Shetty : శిల్పా శెట్టి, ఆమె భర్తకు బాంబే హైకోర్టులో ఊరట
Shilpa Shetty : 'గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్'లో శిల్పా శెట్టి దంపతుల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అయితే.. ఈ నెల 13 లోగా ఇల్లు, ఫామ్ హౌస్ ను ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. ఈడీ నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది.
Published Date - 01:29 PM, Fri - 11 October 24 -
#Speed News
Azharuddin : అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు.. హెచ్‌సీఏ నిధుల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం
ఈ ఆర్థిక లావాదేవీలలో తన పాత్రపై స్పష్టత ఇవ్వడానికి తమ ఎదుట హాజరుకావాలని అజారుద్దీన్‌ను(Azharuddin) ఈడీ కోరింది.
Published Date - 12:09 PM, Thu - 3 October 24 -
#India
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు, 25వరకు కస్టడీ పొడిగింపు
Kejriwal Bail Updates: ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్ ని విచారించిన ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 25వరకు కస్టడీ పొడిగింపు. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించిన కేసులో జులై 12న సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 03:33 PM, Wed - 11 September 24 -
#India
Waqf Board Case: ఆప్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన ఈడీ
తెల్లవారుజామున ఈడీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఇంటికి చేరుకుని దాడులు చేసింది. ఏజెన్సీ అధికారులను తొలుత ఇంట్లోకి రానివ్వలేదు. ఎమ్మెల్యే, అధికారుల మధ్య చాలాసేపు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్థానిక పోలీసుల సహాయంతో ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
Published Date - 01:58 PM, Mon - 2 September 24 -
#Speed News
Kavithas Bail : ఈడీ కేసులో కవితకు బెయిల్.. వాదోపవాదనల వివరాలివీ
సుప్రీంకోర్టులో కవిత తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. వివరాలివీ..
Published Date - 01:15 PM, Tue - 27 August 24 -
#India
Neet Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తుకు సిద్దమైన ఈడీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాల సమాచారం ప్రకారం, నీట్ పేపర్ లీక్ సూత్రధారులు నీట్ కాకుండా వివిధ పరీక్షల పేపర్‌లను లీక్ చేయడం ద్వారా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను సంపాదించినట్లు ఈడీ అనుమానిస్తోంది.ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీక్ కేసు ప్రధాన సూత్రధారి ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమైంది
Published Date - 01:10 PM, Sat - 17 August 24 -
#India
Jharkhand :హేమంత్ సోరెన్ బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు
హేమంత్ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర్టెరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Published Date - 02:12 PM, Mon - 29 July 24 -
#India
ED Arrest: అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
అక్రమ మైనింగ్ ఆరోపణలపై జనవరిలో ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్ నివాసం, కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. పన్వార్‌తో పాటు, అక్రమ మైనింగ్ కేసులో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్‌కు సంబంధించిన స్థలాలపై జనవరిలో ఈడీ దాడులు చేసింది
Published Date - 01:17 PM, Sat - 20 July 24 -
#India
Kejriwal : లిక్కర్ పాలసీ సీబీఐ కేసు..కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు.
Published Date - 03:19 PM, Fri - 12 July 24 -
#Telangana
Kavitha Bail: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసిన పిటిషన్‌లను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు
Published Date - 06:36 PM, Mon - 1 July 24 -
#Speed News
Excise Policy Case: జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కేజ్రీవాల్
సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రోస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. బుధవారం కోర్టులో హాజరుపరచగా సీబీఐ అరెస్ట్ చేసింది. అంతకుముందు ఈడీ కేసులో ఢిల్లీకి చెందిన రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే తరువాత ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే విధించింది.
Published Date - 07:44 PM, Sat - 29 June 24