Earthquake
-
#Speed News
Earthquake : భూకంపంతో వణుకు.. కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో అలర్ట్
Earthquake : జమ్మూకాశ్మీర్‌లోని దోడా జిల్లాలో 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది..
Published Date - 10:58 AM, Mon - 10 July 23 -
#Speed News
Powerful Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. జనం బెంబేలు
ఇండోనేషియాలోని పశ్చిమ ప్రావిన్స్ యోగ్యకార్తాలో 6.0 తీవ్రతతో భారీ భూకంపం(Powerful Earthquake) సంభవించింది. దీంతో డజన్ల కొద్దీ ఇళ్ళు దెబ్బతిన్నాయి. భూకంప ప్రకంపనలు యోగ్యకార్తా ప్రావిన్స్ సమీపంలోని సెంట్రల్ జావా, తూర్పు జావా ప్రావిన్సులలో కూడా కనిపించాయి. ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత.. మరో ఐదుసార్లు భూమి కుదుపులకు గురైనట్లు ఫీలింగ్ కలిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భూప్రకంపనల(Powerful Earthquake) తర్వాత ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడి ఉంటే.. అలాంటి ఇళ్ల లోపల ఉండొద్దంటూ అధికారులు హెచ్చరికలు […]
Published Date - 08:25 AM, Sat - 1 July 23 -
#Speed News
Philippines: ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదు
ఫిలిప్పీన్స్ (Philippines)లోని మిండోరోలో గురువారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.
Published Date - 11:33 AM, Thu - 15 June 23 -
#Speed News
Earthquake: ఉత్తర భారతంలో భూకంపం.. 10 సెకన్ల పాటు కంపించిన భూమి
ఢిల్లీ-ఎన్‌సీఆర్, జమ్మూ-కశ్మీర్, పంజాబ్, చండీగఢ్‌లలో భూకంపం (Earthquake) సంభవించింది. పది సెకన్లపాటు భూకంపం (Earthquake) సంభవించింది.
Published Date - 02:09 PM, Tue - 13 June 23 -
#Speed News
Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
అరుణాచల్ ప్రదేశ్‌లో ఆదివారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. పశ్చిమ కమెంగ్ జిల్లాలో ఉదయం 6.34 గంటల ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించింది.
Published Date - 09:11 AM, Sun - 11 June 23 -
#Speed News
Earthquake: రాజస్థాన్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదు
రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో మంగళవారం రాత్రి 11:36 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది.
Published Date - 07:19 AM, Wed - 7 June 23 -
#Speed News
Earthquake In New Zealand: న్యూజిలాండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రత నమోదు.. అసలు భూకంపం ఎందుకు వస్తుందో తెలుసా..?
న్యూజిలాండ్ దక్షిణ తీరంలో ఉన్న ఆక్లాండ్ దీవుల సమీపంలో బుధవారం (మే 31) 6.2 తీవ్రతతో భూకంపం (Earthquake In New Zealand) సంభవించింది. ఈ సమాచారాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
Published Date - 11:02 AM, Wed - 31 May 23 -
#India
Tremors In India : ఇండియాలో భూప్రకంపనలు.. పాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో భూకంపం
భూకంపం వణికించింది. ఇండియాలో భూ ప్రకంపనలు (Tremors In India) చోటుచేసుకున్నాయి.
Published Date - 12:42 PM, Sun - 28 May 23 -
#Speed News
Earthquake: దేశంలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ రోజు ఆదివారం భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనలు పంజాబ్-హర్యానా మరియు జమ్మూలో సంభవించాయి
Published Date - 12:32 PM, Sun - 28 May 23 -
#Speed News
Earthquake: పనామా-కొలంబియా సరిహద్దులో భూకంపం.. 6.6 తీవ్రతగా నమోదు
పనామా-కొలంబియా సరిహద్దుకు కొద్ది దూరంలో ఉన్న కరేబియన్ సముద్రంలో బుధవారం రాత్రి భూకంపం (Earthquake) సంభవించింది.
Published Date - 10:24 AM, Thu - 25 May 23 -
#Speed News
Earthquake In Manipur: మణిపూర్ లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
శనివారం (మే 20) రాత్రి 7.31 గంటలకు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లోని షిరుయ్‌లో 3.2 తీవ్రతతో భూకంపం (Earthquake) వచ్చింది.
Published Date - 07:03 AM, Sun - 21 May 23 -
#Speed News
Earthquake: న్యూ కలెడోనియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
న్యూ కలెడోనియాలో శుక్రవారం బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. ప్రకంపనల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Published Date - 10:04 AM, Fri - 19 May 23 -
#World
Earthquake: మెక్సికో, గ్వాటెమాలాలో 6.4 తీవ్రతతో భూకంపం
మెక్సికో, గ్వాటెమాలాలో భూకంపం (Earthquake) సంభవించింది. నివేదికల ప్రకారం.. మధ్య అమెరికా దేశం, దక్షిణ మెక్సికోలోని కొన్ని ప్రాంతాలలో 6.4 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది.
Published Date - 07:11 AM, Thu - 18 May 23 -
#Speed News
Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. భయాందోళనలో స్థానికులు
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో ఆదివారం మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. కాగా భూకంపం(Earthquake) 60 కిలోమీటర్ల లోతులో ఉంది.
Published Date - 10:15 AM, Sun - 14 May 23 -
#World
Earthquake: కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదు
అమెరికాలోని కాలిఫోర్నియాలో గురువారం (మే 11) భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. కాలిఫోర్నియాలోని ఉత్తర ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించింది.
Published Date - 06:45 AM, Fri - 12 May 23