Earthquake
-
#World
Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
బాధితుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రకంపనలు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కునార్ ప్రావిన్స్‌లోని పలు జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
Published Date - 10:50 AM, Mon - 1 September 25 -
#World
Earthquake : దక్షిణ అమెరికాలో భారీ భూకంపం… రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రత.. సునామీ హెచ్చరిక!
Earthquake: దక్షిణ అమెరికా ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన ప్రకారం, డ్రేక్ పాశేజ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై తొలుత 8 తీవ్రతగా నమోదైంది.
Published Date - 10:08 AM, Fri - 22 August 25 -
#World
Earthquake : తుర్కియేలో భారీ భూకంపం
Earthquake : ఇస్తాంబుల్ నగరానికి సమీపంలో ఉన్న బాలికేసిర్ ప్రావిన్స్లో ఈ ప్రకంపనలు సంభవించాయి. దీని ప్రభావం ఇస్తాంబుల్‌తో పాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ కనిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Published Date - 07:50 AM, Mon - 11 August 25 -
#World
Earthquake: భూకంపాలకు అసలు కారణాలు ఇవే అంటున్న వాతావరణ నిపుణులు
Earthquake: భూమి క్రస్ట్, మాంటిల్, కోర్ అనే మూడు ప్రధాన పొరలతో నిర్మితమై ఉంటుంది. భూమి క్రస్ట్ అనేక టెక్టానిక్ ప్లేట్‌లగా విభజించబడి నిరంతరం కదులుతూ ఉంటుంది
Published Date - 11:47 AM, Sun - 3 August 25 -
#World
Earthquake In Russia : రష్యా లో భారీ భూకంపం వస్తుందని ముందే హెచ్చరించిన రియో టాట్సు
Earthquake In Russia : ఈ భూకంపం నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన అంశం 'ది ఫ్యూచర్ ఐ సా' (The Future I Saw) అనే జపనీస్ మంగా (గ్రాఫిక్ నవల్). రియో టాట్సుకి అనే రచయిత 1999లో రచించిన ఈ మంగా పుస్తకంలో 2025 జూలైలో భారీ ప్రకృతి విపత్తు సంభవించనుందని స్పష్టంగా పేర్కొనబడింది.
Published Date - 01:21 PM, Wed - 30 July 25 -
#World
Indian Consulate : సునామీ హెచ్చరిక.. అమెరికాలోని భారతీయులకు ఇండియన్ కాన్సులెట్ కీలక సూచనలు
అమెరికాలో నివసిస్తున్న భారతీయులు తగిన జాగ్రత్తలు పాటించాలని, అలర్ట్‌లను గమనిస్తూ, అత్యవసర సమయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. భారత కాన్సులేట్ జనరల్ ప్రకారం, కాలిఫోర్నియా, హవాయి, అలస్కా సహా అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాలలో నివసిస్తున్న భారత పౌరులు మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది.
Published Date - 10:15 AM, Wed - 30 July 25 -
#World
Earthquake : ఇండోనేసియాలో భారీ భూకంపం
ఈ ప్రకంపనలు తెల్లవారుజామున చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర ప్రకంపనలతో చాలా మందీ నిద్రలేచి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాల్లో పగుళ్లు రావడం, కొన్ని పాత ఇళ్లు పూర్తిగా నేలమట్టమవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.
Published Date - 12:54 PM, Mon - 14 July 25 -
#India
Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
Earthquake : ఢిల్లీ (Delhi ), ఎన్‌సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది
Published Date - 09:50 AM, Thu - 10 July 25 -
#Speed News
Russia Earthquake: రష్యాలో కురిల్ దీవుల్లో ఈ భూకంపం
Russia Earthquake: రష్యా తూర్పు తీరంలో గల కురిల్ దీవుల్లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు భారీగా కుదుపులు వచ్చాయి.
Published Date - 10:47 AM, Sat - 14 June 25 -
#Speed News
Turkey Earthquake : తెల్లవారుజామున టర్కీలో భూకంపం.. పరుగులు తీసిన జనం..
Turkey Earthquake : టర్కీ సరిహద్దుల్లో భూకంపం భారీ ప్రకంపనలను కలిగించింది. డోడెకానీస్ దీవుల సమీపంలో శనివారం అర్ధరాత్రి సమయంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Published Date - 11:51 AM, Tue - 3 June 25 -
#World
Earthquake in Pak : పాక్ కు మరో కోలుకోలేని దెబ్బ
Earthquake in Pak : నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఈ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భూకంప కేంద్రం భూమికి 180 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు పేర్కొన్నారు.
Published Date - 07:13 PM, Fri - 30 May 25 -
#Speed News
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం, వీడియో వైరల్!
ఈ భూకంపం కేంద్రం కోన్యా ప్రావిన్స్‌లో ఉంది. ఇది దేశం సెంట్రల్ అనటోలియా ప్రాంతంలో ఉంది. టర్కీలో కొన్ని స్వల్ప భూకంపాలు, కొన్ని విధ్వంసకర భూకంపాల ప్రకంపనలను ప్రజలు అనుభవించారు.
Published Date - 08:37 PM, Thu - 15 May 25 -
#Technology
Floating Houses : భూకంపం వస్తే గాల్లో తేలే ఇళ్లు.. టెక్నాలజీ రెడీ
వాస్తవానికి ఈ టెక్నాలజీని 'ఎయిర్ డాన్షిన్ సిస్టమ్స్'(Floating Houses) కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ నిపుణులు 2012లోనే తయారు చేశారు.
Published Date - 01:13 PM, Wed - 14 May 25 -
#Speed News
Earthquakes : 8 దేశాల్లో భూకంపం.. గ్రీస్ నుంచి జోర్డాన్ దాకా భూప్రకంపనలు
తాజా భూకంపంతో(Earthquakes) మధ్యధరా సముద్రంలో సునామీ వచ్చే ముప్పు ఉందా అనే కోణంలోనూ ఆయా దేశాల మీడియాలో చర్చ జరిగింది.
Published Date - 09:10 AM, Wed - 14 May 25 -
#Speed News
Tibet Earthquake : టిబెట్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
ఇలాంటి భూకంపాలు భూమి ఉపరితలానికి(Tibet Earthquake) దగ్గరగా ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి.
Published Date - 08:48 AM, Mon - 12 May 25