Diabetes
-
#Health
Diabetes: మధుమేహం ఉన్నవారు దాల్చిన చెక్క పొడితో పెరుగు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
మధుమేహ వ్యాధిగ్రస్తులు దాల్చిన చెక్క పొడి అలాగే పెరుగు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-01-2025 - 12:04 IST -
#Health
Diabetes: మీకు షుగర్ ఉందా.. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అస్సలు తినకండి!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ,షుగర్ వ్యాధి ఉన్నవారు కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ ని తినక పోవడమే మంచిదని చెబుతున్నారు.
Date : 10-01-2025 - 1:03 IST -
#Health
Foods: షుగర్ ఉన్నవారు పొరపాటున కూడా తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే హాస్పిటల్ పాలవ్వాల్సిందే!
సుగర్ సమస్యతో బాధపడుతున్న వారు పొరపాటున కూడా కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 08-01-2025 - 1:04 IST -
#Health
Health Tips : మీ గోర్లు ఇలాగే ఉంటే ఇది ఖచ్చితంగా ఆరోగ్య సమస్యే..!
Health Tips : గోర్లు మీ ఆరోగ్యం గురించి చెబుతాయి. నిపుణులు బలహీనమైన గోర్లు అంతర్గత కారకాలు, ప్రధానంగా మన ఆహారం కారణంగా సంభవించవచ్చు. పోషకాల కొరత వల్ల గోళ్లు బలహీనంగా మారతాయి. ఈ విషయాన్ని న్యూట్రిషనిస్ట్ సిమ్రున్ చోప్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇక్కడ చూడండి.
Date : 05-01-2025 - 12:33 IST -
#Health
Diabetes Symptoms: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త!
మధుమేహం అనేది ఒక రకమైన జీవక్రియ రుగ్మత. దీనిలో శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు లేదా సరిగ్గా ఉపయోగించడంలో ఇబ్బంది ఉంటుంది.
Date : 04-01-2025 - 7:31 IST -
#Health
Diabetes: షుగర్ కంట్రోల్ అవ్వాలంటే రాత్రి పూట పడుకునే ముందు పాలలో ఈ పొడి కలిపి తీసుకోవాల్సిందే!
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు షుగర్ కంట్రోల్ లో ఉండాలి అంటే తప్పకుండా రాత్రిపూట పడుకునే ముందు పాలల్లో ఈ పొడి కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 27-12-2024 - 4:00 IST -
#Health
Diabetes: ఈ ఆకుల్ని నీటిలో మరిగించి తాగితే చాలు.. షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
షుగర్ అదుపులో ఉండాలి అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే ఆకులను నీటిలో మరిగించి తాగితే తప్పకుండా షుగర్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.
Date : 25-12-2024 - 11:32 IST -
#Life Style
Fitness : మీకు అధిక వేగంతో నడిచే అలవాటు ఉంటే, ఈ వార్త మీ కోసమే.!
Fitness : ఆరోగ్యానికి నడక ఎంత మేలు చేస్తుంది? ఇది చాలా మందికి తెలుసు. ఇటీవల, ఒక అధ్యయనం జరిగింది, దీనిలో నడక వేగాన్ని , ఆరోగ్యాన్ని అనుసంధానించడం ద్వారా, వేగంగా నడిచే వ్యక్తులకు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని , స్థూలకాయంతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిర్ధారించబడింది.
Date : 24-12-2024 - 1:25 IST -
#Health
Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ టీ తాగితే చాలు షుగర్ కంట్రోల్ లో ఉండాల్సిందే!
మధుమేహం ఉన్నవారు తప్పకుండా కొన్ని రకాల టీలు తాగాలని వాటి వల్ల షుగర్ తప్పకుండా అదుపులో ఉంటుందని చెబుతున్నారు.
Date : 18-12-2024 - 1:04 IST -
#Health
Mushrooms: డయాబెటిస్ పేషెంట్లు పుట్టగొడుగులు తినవచ్చా.. తింటే ఏమవుతుందో మీకు తెలుసా?
షుగర్ వ్యాధిగ్రస్తులు పుట్టగొడుగులను తినవచ్చా లేదా ఒకవేళ తింటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 18-12-2024 - 12:04 IST -
#Health
Diabetic Retinopathy : పెరుగుతున్న డయాబెటిక్ రెటీనోపతి కేసులు.. ఏమిటీ వ్యాధి ?
కనుగుడ్డు వెనుక రెటీనా(Diabetic Retinopathy) ఉంటుంది. రెటీనా అనేది సున్నితమైన పొర.
Date : 18-12-2024 - 9:59 IST -
#Health
Sugar: రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!
షుగర్ వ్యాధి ఉన్నవారు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలి అంటే తప్పకుండా ఐదు రకాల ఫుడ్స్ ని తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 15-12-2024 - 5:39 IST -
#Health
Giloy Juice: 21 రోజులు ఈ ఆకు రసం తాగితే షుగర్ తో సహా ఈ 3 వ్యాధులు అదుపులో ఉంటాయి!
దాని ఆకుల రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కోవిడ్‌లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రజలు ఎక్కువగా దాని కషాయాలను తాగారు. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా మీరు త్వరగా తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు.
Date : 04-12-2024 - 6:30 IST -
#Health
Diabetes: వర్షాకాలంలో డయాబెటిస్ పేషెంట్లు జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
డయాబెటిస్ పేషెంట్లు వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 27-11-2024 - 3:04 IST -
#Health
Diabetes: డయాబెటిస్ పేషెంట్లు తప్పనిసరిగా తీసుకోవలసిన చిరు ధాన్యాల గురించి మీకు తెలుసా?
డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల చిరుధాన్యాలను డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 23-11-2024 - 4:30 IST