Diabetes
-
#Health
కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!
కాకరకాయలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్ C, బీటా-కెరోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో విషపదార్థాలను బయటకు పంపడంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
Date : 28-01-2026 - 6:15 IST -
#Health
డయాబెటిస్ పేషెంట్స్ ఏమి తినాలి?..ఏమి తినకూడదో తెలుసా?
డయాబెటిస్ ఉన్నవారు రోజువారీ ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పాలకూర, మెంతి ఆకులు, కాలే వంటి ఆకుకూరల్లో క్యాలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
Date : 25-01-2026 - 6:15 IST -
#Health
చక్కెర మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుంది?
ఎక్కువ మంది చక్కెర అంటే కేవలం మధుమేహానికే కారణమని భావిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే… చక్కెర మెల్లగా, మౌనంగా మన శరీరంలోని దాదాపు అన్ని అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
Date : 24-01-2026 - 6:15 IST -
#Life Style
డయాబెటిస్ ఉన్నవారు పచ్చి కొబ్బరి తినవచ్చా?..తింటే ఏం జరుగుతుంది..?
పచ్చి కొబ్బరి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. అంటే ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. దీంతో గ్లూకోజ్ రక్తంలోకి మెల్లగా విడుదలవుతుంది.
Date : 21-01-2026 - 4:45 IST -
#Health
మూత్రానికి చీమలు పట్టడం ఏ వ్యాధికి సంకేతం?
డయాబెటిస్‌ను నియంత్రించడానికి అన్నింటికంటే ముఖ్యమైనది ఆహారపు అలవాట్లు. తీసుకునే ఆహారంపై పూర్తి నిఘా ఉంచాలి. తీపి పదార్థాలు- చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయాలి.
Date : 20-01-2026 - 8:36 IST -
#Health
భారత్ పై డయాబెటిస్ భారం !!
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం (డయాబెటిస్) మహమ్మారిలా విస్తరిస్తోంది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, డయాబెటిస్ కారణంగా అత్యధిక ఆర్థిక భారాన్ని మోస్తున్న దేశాల జాబితాలో భారతదేశం రెండో స్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Date : 13-01-2026 - 11:15 IST -
#Life Style
నిరంతర అలసటకు అసలు కారణం నిద్ర లోపమేనా? నిపుణుల హెచ్చరికలు ఇవే!
ఈ అలసట వెనుక ప్రధాన కారణం సరిపడా, నాణ్యమైన నిద్ర లేకపోవడమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నిద్ర లోపం మొదట చిన్న చిన్న లక్షణాలతో ప్రారంభమై, క్రమంగా శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
Date : 23-12-2025 - 4:45 IST -
#Health
ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల కలిగే అనర్థాలివే!
రోజుకు కనీసం 1 గంట సైక్లింగ్ లేదా 60 నిమిషాల వేగవంతమైన నడక చేయండి. ఇది మిమ్మల్ని ఊబకాయం నుండి కాపాడుతుంది.
Date : 18-12-2025 - 9:55 IST -
#Health
Ozempic: ఓజెంపిక్ అంటే ఏమిటి? భారత్‌లో దీని ధర ఎంతంటే?!
వేగంగా బరువు తగ్గడానికి వీలుగా ఓజెంపిక్ ఇంజెక్షన్‌ను వారానికి ఒకసారి తీసుకుంటారు. భారతదేశంలో 0.25 mg ఓజెంపిక్ డోస్ ధర రూ. 2,200గా నిర్ణయించారు.
Date : 13-12-2025 - 10:55 IST -
#Health
Home Remedies : షుగర్, హై కొలెస్ట్రాల్ తగ్గడానికి హెర్బల్ టీ..! ఇంట్లో ఎలా చేసుకోవాలంటే
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. కానీ, ఎన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకున్నా కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో హై కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి సమస్యలు ముఖ్యమైనవి. ఈ రెండు సమస్యలతో నేటి కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల డయాబెటిస్, తిని ఎలాంటి వర్కౌట్స్ చేయకపోవడం వల్ల షుగర్ లాంటి సమస్యలొస్తున్నాయి. వీటికి నేచురల్‌గానే ఎలా చెక్ పెట్టాలో తెలుసుకోండి. ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా సరైన […]
Date : 01-12-2025 - 1:58 IST -
#Health
Guava Leaves for Diabetes: జామ ఆకులు తింటే మధుమేహం తగ్గుతుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Guava Leaves for Diabetes: జామ ఆకులు తింటే నిజంగానే షుగర్ తగ్గుతుందా, ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-11-2025 - 9:57 IST -
#Health
Diabetes Winter Care: షుగర్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలుసా?
Diabetes Winter Care: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు చలికాలంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 29-10-2025 - 8:18 IST -
#Health
Custard Apple: షుగర్ పేషంట్స్ సీతాఫలం తినవచ్చా.. తినకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
Custard Apple: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు సీతాఫలం తింటే ఏం జరుగుతుందో, ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే షుగర్ ఉన్నవారు తినవచ్చో తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 15-10-2025 - 6:46 IST -
#Life Style
Chapathi: వామ్మో.. చపాతీలు రోజు తింటే అంత డేంజరా.. ఇది తెలిస్తే అస్సలు తినరు?
Chapthi: చపాతీలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ ప్రతిరోజు తింటే మాత్రం కొన్ని రకాల సమస్యలు తలెత్తడం ఖాయం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-09-2025 - 7:30 IST -
#Health
Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? గుండెకు ప్రమాదమా?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి డైట్ ట్రెండ్స్‌ను పాటించే ముందు దాని దీర్ఘకాలిక ప్రభావాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. మన శరీరానికి సరిపడా పోషకాహారం అందేలా చూసుకోవడం అత్యవసరం.
Date : 24-08-2025 - 4:35 IST