Delhi
-
#Speed News
Delhi Train Accident: ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ఈ రోజు శనివారం ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన పది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం
Date : 17-02-2024 - 2:06 IST -
#Speed News
Iron Pipe Dislodged: ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద మరో ప్రమాదం.. ఇనుప రాడ్డు రోడ్డుపై పడటంతో..!
ఢిల్లీలోని సుభాష్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి గురువారం సాయంత్రం భారీ ఇనుప పైపు విరిగి రోడ్డుపై (Iron Pipe Dislodged) పడింది. అది స్కూటర్ ఢీకొనడంతో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
Date : 16-02-2024 - 9:51 IST -
#India
Delhi: కేంద్రానికి రాకేశ్ టికాయత్ వార్నింగ్, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఫైర్
Delhi: భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. నిరసన తెలియజేస్తున్న అన్నదాతలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం, 2020 ఆందోళనల్లో పాల్గొన్న వారిపై పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో అన్నదాతలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్ నుంచి ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా బయలుదేరారు. పంజాబ్, హరియాణాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు […]
Date : 14-02-2024 - 11:56 IST -
#India
Protest: అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం: కేంద్ర మంత్రి అర్జున్ ముండా
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీ(delhi)లో రైతుల నిరసనలు బుధవారం రెండో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఆందోళన చేపట్టిన అన్నదాలతో(Farmers) చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా(Union Minister Arjun Munda) పేర్కొన్నారు. చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలని, సాధారణ జనజీవనానికి అవాంతరాలు కల్పించరాదని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. […]
Date : 14-02-2024 - 1:53 IST -
#India
Farmers: రెండో రోజు రైతుల నిరసన..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
Farmers Protest Delhi : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం ఢిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతులు(Farmers )బుధవారం కూడా మార్చ్‌ను కొనసాగిస్తున్నారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని రైతులు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. పంజాబ్, హరియాణా సరిహద్దులతో పాటు ఢిల్లీ(Delhi )లో భద్రతను కట్టుదిట్టం( tight security) చేశారు. భారీగా RAF […]
Date : 14-02-2024 - 12:50 IST -
#India
Farmers: పంజాబ్-చండీగఢ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
Farmers protest: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం ఢిల్లీ చలో కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పంజాబ్-చండీగఢ్(Punjab-Chandigarh)సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు(tear-gas) ప్రయోగించారు. దీంతో రైతులు చెల్లాచెదురై పరిగెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. We’re now on WhatsApp. Click to Join. తమ సమస్యల […]
Date : 13-02-2024 - 2:02 IST -
#India
Delhi Chalo: ‘ఛలో ఢిల్లీ’.. రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే..?
Farmers Protest Delhi : పంజాబ్ రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సుమారు 5 గంటలపాటు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించేందుకు రైతులు సిద్ధమయ్యారు. నేడు (మంగళవారం) ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కోసం రైతుల సంఘాల నాయకులు, రైతులు దేశ రాజధాని ఢిల్లీ(delhi)కి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 250కి పైగా రైతు సంఘాల మద్దతున్న ‘కిసాన్ మజ్దూర్ మోర్చా’, దాదాపు 150 సంఘాలతో కూడిన ‘కిసాన్ మోర్చా’ […]
Date : 13-02-2024 - 10:54 IST -
#India
Demands Of Farmers: ఢిల్లీలో రైతుల ఆందోళన దేని కోసం.. MSP చట్టం అంటే ఏమిటి..?
తమ డిమాండ్ల కోసం రైతులు (Demands Of Farmers) మరోసారి ఆందోళన బాట పట్టనున్నారు. రైతులు ప్రభుత్వం నుండి అనేక డిమాండ్లు చేస్తున్నారు.
Date : 13-02-2024 - 10:30 IST -
#India
Chalo Delhi : ఢిల్లీ చలో..రాజధానిలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు
Farmers Protest Chalo Delhi : కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ చలో(Chalo Delhi) పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. పంజాబ్‌తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను […]
Date : 12-02-2024 - 2:14 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. పొత్తులపై బీజేపీ అధిష్ఠానంతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో పొత్తుల వ్యవహారం నడుస్తుంది. మొన్నటి వరకు టిడిపి – జనసేన మాత్రమే కూటమి గా ప్రజల్లోకి వెళ్లబోతుందని భావించారు..కానీ ఇప్పుడు బిజెపి కూడా పొత్తులో భాగం కాబోతుంది. ఇప్పటికే బిజెపి పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు ను ఢిల్లీకి పిలిపించుకొని పొత్తుల ఫై […]
Date : 11-02-2024 - 11:00 IST -
#Andhra Pradesh
TDP Alliance NDA: ఎన్‌డిఎ కూటమిలోకి టీడీపీ?
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , బీజేపీ అగ్రనాయకత్వం మధ్య బుధవారం న్యూఢిల్లీలో జరిగిన చర్చల ఫలితాలపై మాజీ ఎంపీ సుజనా చౌదరి సానుకూలంగా స్పందించారు
Date : 08-02-2024 - 9:43 IST -
#India
Pm Modi: దేశం గొప్పదనం ఢిల్లీలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉంది!
Pm Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు. నిధులు రావడం లేదని ఢిల్లీలో ఒక రాష్ట్రం ధర్నాకు దిగడం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. తమకు రాష్ట్రాలపై వివక్ష లేదన్నారు. […]
Date : 08-02-2024 - 12:01 IST -
#Sports
On This Day: పాకిస్థాన్ ని వణికించిన కుంబ్లే..ఇదే రోజు 10 వికెట్లు తీసి
1999 ఫిబ్రవరి 7న భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాక్ బ్యాట్స్మెన్లను ఒక్కోక్కరిని పెవిలియన్ చేర్చడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ చరిత్రకు సాక్షిగా నిలిచింది.
Date : 07-02-2024 - 10:48 IST -
#India
CM Arvind Kejriwal: బీజేపీలో చేరేదే లేదు.. ఢిల్లీలో అభివృద్ధి ఆగేదే లేదు: కేజ్రీవాల్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అన్నీ తమ వెనుకే తిరుగుతున్నాయని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అందరూ మాపై కుట్రలు పన్నినా మేం పని మానలేదని చెప్పారు.
Date : 04-02-2024 - 3:40 IST -
#Andhra Pradesh
AP Special Status : ఢిల్లీ జంతమంతర్ వద్ద వైస్ షర్మిల ధర్నా
మరికాసేపట్లో ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..ఢిల్లీ జంతమంతర్ (Delhi Jantar Mantar) వద్ద ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ధర్నా (Dharna ) చేపట్టబోతున్నారు. రాష్ట్ర పరిస్థితులను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లి, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ […]
Date : 02-02-2024 - 10:12 IST