HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Train Derails Near Residential Colony In Delhi 10 Wagons Overturn

Delhi Train Accident: ఢిల్లీలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు..

ఈ రోజు శనివారం ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన పది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం

  • By Praveen Aluthuru Published Date - 02:06 PM, Sat - 17 February 24
  • daily-hunt
Delhi Train Accident
Delhi Train Accident

Delhi Train Accident: ఇటీవల కాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాదం మరవకముందే మరికొన్ని సంఘటన చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ రోజు శనివారం ఢిల్లీలోని జకీరాలో గూడ్స్ రైలుకు చెందిన పది వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన చార మండిలోని జకీరా ఫ్లైఓవర్ సమీపంలో జరిగింది. ఉదయం 11.50 నిముషాలకు ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాధమిక సమాచారం అందించారు. కాగా ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారుల బృందం, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక వివరాల ప్రకారం..ముంబై నుంచి చండీఘ‌డ్ వెళ్తున్న ఆ గూడ్స్ రైలులో ఐర‌న్ షీట్ రోల్స్ ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగే అవకాశాలు లేవని రైల్వేశాఖ తెలిపింది.మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

#WATCH | Eight wagons of a goods train derail on Patel Nagar-Dayabasti section in Delhi area. The incident occurred near the Zakhira flyover.

(Video source: Delhi Police) pic.twitter.com/cQieCNsQAV

— ANI (@ANI) February 17, 2024

Also Read: LS Elections : బాపట్ల కాంగ్రెస్‌ అభ్యర్థిగా జేడీ శీలం..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 Wagons
  • delhi
  • goods
  • train accident
  • Zakhira flyover

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd