Delhi
-
#India
Delhi : ఢిల్లీ ప్రభుత్వం పై సుప్రీంకోర్టు ఆగ్రహం..పోలీస్ కమిషనర్‌కు నోటీసులు
Delhi : ఈసారి కాలుష్య స్థాయి ఇప్పటి వరకు అత్యధిక స్థాయిలో ఉందని స్పష్టమైనట్లు కోర్టు పేర్కొన్నారు. కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించించారు.
Date : 04-11-2024 - 4:11 IST -
#India
Air Quality: దీపావళి తర్వాత క్షీణించిన గాలి నాణ్యత.. టాప్-10 నగరాలివే!
ఉత్తరప్రదేశ్‌లోని చాలా నగరాలు కాలుష్యం కారణంగా ఎక్కడ చూసినా పొగ మేఘాలు కమ్ముకున్నాయి. UPలోని సంభాల్ గాలి అత్యంత కలుషితమైనదిగా మారింది.
Date : 01-11-2024 - 12:12 IST -
#India
Fireworks : బాణసంచాపై ఆంక్షలు ఏ మతానికి సంబంధించినది కావు: కేజ్రీవాల్
Fireworks : దీపావళి అనేది మౌలికంగా దీపాలను వెలిగించే పండుగని, బాణసంచా వల్ల వచ్చే కాలుష్యం ముఖ్యంగా పిల్లల్లో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని బుధవారం నాడిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు.
Date : 30-10-2024 - 3:55 IST -
#India
Delhi Pollution : ఢిల్లీలో మారని వాతావరణం.. క్షీణిస్తున్న గాలి నాణ్యత
Delhi Pollution : సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్రకారం బుధవారం ఉదయం 7.45 గంటలకు నమోదైన గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 273గా ఉంది, ఇది 'లో'విభాగంలో ఉంది. అనేక స్టేషన్లు 201-300లో 'లో'కేటగిరీలో AQIని నమోదు చేశాయి, అయితే కొన్ని 301-400 'Poor Level' కేటగిరీలో ఉన్నాయి. ఏక్యూఐ స్థాయి ఆనంద్ విహార్‌లో 351, బవానాలో 319, జహంగీర్‌పురిలో 313, ముండ్కాలో 351, నరేలాలో 308, వివేక్ విహార్‌లో 326, వజీర్‌పూర్‌లో 327గా ఉంది.
Date : 30-10-2024 - 10:15 IST -
#India
Bal Sant Vs Lawrence : పదేళ్ల బాల సాధువుకు లారెన్స్ గ్యాంగ్ బెదిరింపు.. ఎందుకు ?
టెడ్ ఎక్స్ (TEDx) స్పీకర్ తరుణ్ రాజ్ అరోరా కుమారుడే అభినవ్ అరోరా(Bal Sant Vs Lawrence).
Date : 29-10-2024 - 10:41 IST -
#India
Air Quality : భయంకరంగా ఢిల్లీ వాయు కాలుష్య పరిస్థితి
Air Quality : ఆదివారం ఉదయం ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో దట్టమైన పొగమంచు ఆవరించింది. గాలి వేగం మందగించడం, ఉష్ణోగ్రతలు పడిపోవడం, అధిక తేమ స్థాయిలు , కాలుష్య కణాల ఉనికి కారణంగా కాలుష్య పరిస్థితి తీవ్రంగా ఉంది. నిజ-సమయ వాయు కాలుష్యం PM2.5 , PM10తో వాయు నాణ్యత సూచిక (AQI) 'తీవ్ర' స్థాయిలో 363గా ఉంది. దేశ రాజధానిలో ఉదయం ఉష్ణోగ్రత దాదాపు 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
Date : 27-10-2024 - 10:20 IST -
#India
Delhi : తీవ్ర వాయు కాలుష్యం..కేంద్రం కీలక సూచనలు..
Delhi : బహిరంగ ప్రదేశాల్లో మార్నింగ్ వాక్, క్రీడలు లాంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపింది. వాయు కాలుష్యం తీవ్రతరమై అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తోందని వెల్లడించింది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు ఆడటం, ఉదయపు నడకకు వెళ్లడం వంటివి పరిమితం చేయాలన్నారు.
Date : 25-10-2024 - 2:35 IST -
#India
Delhi : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం ఒమర్ అబ్దులా భేటి
Delhi : అదే విధంగా జమ్ముకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంపై హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని హోంమంత్రి చెప్పినట్లు సమాచారం.
Date : 24-10-2024 - 3:41 IST -
#India
Bomb Threats : హైదరాబాద్, ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఈమెయిల్ ద్వారా ఆయా స్కూళ్ల నిర్వాహకులకు ఈ వార్నింగ్ మెసేజ్‌లను(Bomb Threats) దుండగులు పంపారు.
Date : 22-10-2024 - 12:38 IST -
#India
Farooq Abdullah : కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌లో భాగం కాదు : ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah : ''కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌లో భాగం కాదు. ఇక్కడి ప్రజలు తమ జీవితాలను గౌరవంగా జీవించాలనుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. భారత్ హెచ్చరికలను పాకిస్థాన్ పెడచెవిన పెడితే.. ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి'' అని ఫరూక్ అబ్దుల్లా దాయాది దేశాన్ని హెచ్చరించారు.
Date : 21-10-2024 - 3:45 IST -
#India
Delhi : అప్పటి అండర్ వరల్డ్ ముంబయి లా ఢిల్లీ పరిస్థితి మారింది: సీఎం అతిశీ
Delhi : బీజేపీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న పనులకు అంతరాయం కలిగించడానికి మాత్రం తన సమయాన్నివినియోగిస్తోంది. దీంతో అప్పటి అండర్ వరల్డ్ ముంబయి లా ఢిల్లీ పరిస్థితి మారిందని తెలిపింది అతిశీ.
Date : 20-10-2024 - 5:31 IST -
#India
Delhi Explosion : ఢిల్లీలో భారీ పేలుడు.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్
అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు(Delhi Explosion) వెల్లడించారు.
Date : 20-10-2024 - 11:49 IST -
#India
Bomb Threats : మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు.. ఏం చేశారంటే.. ?
ఈవిషయాన్ని ఆకాశ ఎయిర్ (Bomb Threats) సంస్థ కూడా ధ్రువీకరించింది.
Date : 16-10-2024 - 4:18 IST -
#India
Delhi : ఢిల్లీలో వాయుకాలుష్యం పై సీఎం ఉన్నత స్థాయి సమావేశం
Delhi : గాలి వీచడం, వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గిన సమయంలో గాలి నాణ్యత సూచీ పడిపోతుందని పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 నుంచి 300 పెరగ్గా యాక్షన్ ప్లాన్‌ని అమలులోకి తీసుకువచ్చారు.
Date : 15-10-2024 - 5:25 IST -
#India
PM Modi : డిజిటల్ వరల్డ్ కోసం నియమనిబంధనలు : ప్రధాని మోడీ
PM Modi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎథికల్‌గా వాడే అంశంపై కూడా వర్కౌట్ చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. 6జీ ఏర్పాటు కోసం కూడా పనులు మొదలైనట్లు తెలిపారు.
Date : 15-10-2024 - 1:36 IST