Delhi
-
#Speed News
Delhi Air Quality: దసరా ఎఫెక్ట్.. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య స్థాయి!
దసరా పండుగ ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నారని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం తెలిపారు.
Date : 13-10-2024 - 9:36 IST -
#India
CM Atishi : డీయూ కాలేజీలకు రూ.100 కోట్లు విడుదల: సీఎం అతిషి
CM Atishi : అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం మొదట్నించీ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమత్రి అతిషి తెలిపారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏటేటా బడ్జెట్‌లో అత్యథిక మొత్తాన్ని విద్యారంగానికి కేటాయిస్తోందన్నారు.
Date : 13-10-2024 - 7:26 IST -
#Speed News
Bathukamma Celebrations In Delhi: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పూల రూపంలో ప్రకృతిని, స్త్రీశక్తిని ఆరాధించే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో గొప్ప స్థానముంది. అనాదిగా ప్రతి యేడు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకుంటున్నాం.
Date : 09-10-2024 - 8:15 IST -
#Telangana
CSMP : హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి – సీఎం రేవంత్ రిక్వెస్ట్
CM Revanth Reddy : హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను(Hyderabad CSMP) అమృత్ 2.0లో చేర్చాలని కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు
Date : 08-10-2024 - 12:49 IST -
#India
Delhi : పండుగల వేళ ఉగ్రదాడులు.. ఢిల్లీలో హైఅలర్ట్..!
Delhi : దసర, దీపావళి పండుగల వేళ ఢిల్లీలోని అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, అన్ని మతపరమైన ప్రదేశాలు, గ్యారేజీలతో పాటు ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లతో సహా రద్దీ ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Date : 07-10-2024 - 1:06 IST -
#Health
Dengue : డెంగ్యూ జ్వరంలో మేక పాలు ప్లేట్‌లెట్లను పెంచుతాయా..?
Dengue : రోగి యొక్క ప్లేట్‌లెట్‌లు వేగంగా తగ్గినప్పుడు డెంగ్యూ జ్వరం ప్రాణాంతకం అవుతుంది, ప్రజలు ప్లేట్‌లెట్‌లను పెంచడానికి వివిధ నివారణలను అవలంబిస్తారు, అయితే నిపుణుల నుండి మాకు తెలియజేయండి.
Date : 04-10-2024 - 5:18 IST -
#India
Kejriwal New Address: కేజ్రీవాల్ కేరాఫ్ అడ్రస్ మారింది, ఈ రోజే సీఎం నివాసం ఖాళీ
Kejriwal New Addres: కేజ్రీవాల్ 2015 నుంచి ముఖ్యమంత్రిగా సివిల్ లైన్స్ నివాసంలో నివసిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. కొత్త నివాసం రవిశంకర్ శుక్లా లేన్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంది
Date : 04-10-2024 - 10:05 IST -
#India
Teenagers Attack : చికిత్స కోసం వచ్చి.. డాక్టర్‌ను హత్య చేసి పరారైన ఇద్దరు టీనేజర్లు
డ్రెస్సింగ్ పూర్తయ్యాక.. మందుల కోసం వారు డాక్టర్ జావెద్ అఖ్తర్(Teenagers Attack) క్యాబిన్‌లోకి వెళ్లారు.
Date : 03-10-2024 - 10:11 IST -
#India
Biggest Drug Bust: ఢిల్లీలో 2,000 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్ స్వాధీనం
Biggest Drug Bust: ఢిల్లీలో అతిపెద్ద మాదక ద్రవ్యాల ముఠాను గుర్తించారు ఢిల్లీ పోలీసులు. 2000 కోట్ల రూపాయల విలువైన 560 కిలోల కొకైన్ ను గుర్తించిన ఢిల్లీ పోలీసులు, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Date : 02-10-2024 - 3:24 IST -
#India
Delhi: వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సీఎం..అడ్డుకున్న పోలీసులు..
Delhi: సింగు సరిహద్దులో ఢిల్లీ పోలీసులు వాంగ్‌చుక్‌తో సహా 120 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆయనను కలిసేందుకు సీఎం ఆతిశీ బవానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
Date : 01-10-2024 - 5:42 IST -
#India
Delhi : కేజ్రీవాల్, అతిశీలకు సుప్రీం కోర్టులో భారీ ఊరట
Delhi : ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేయగా.. ప్రాథమికంగా ఈ వ్యాఖ్యలు పరువునష్టం కిందకి వస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Date : 30-09-2024 - 6:44 IST -
#India
Supreme Court : ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court : గాలిలోనే మొత్తం కలుషితం ఉన్నదని, ఎన్సీఆర్ రాష్ట్రాలకు చెప్పినట్లు ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ పనిచేయడం లేదని జస్టిస్ ఓకా తెలిపారు.
Date : 27-09-2024 - 5:17 IST -
#India
Delhi Civic Body Panel Election: హై డ్రామా తర్వాత నేడు ఢిల్లీ సివిల్ బాడీ ప్యానెల్ ఎన్నికలు
Delhi Civic Body Panel Election: శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నిక నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించినట్లు మున్సిపల్ కమిషనర్ అశ్వనీకుమార్ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 27-09-2024 - 9:25 IST -
#India
Delhi : నేటి నుండి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
Delhi: సభ ప్రారంభమైన తర్వాత ప్రత్యేక ప్రస్తావనలు ఉంటాయని, స్పీకర్ అనుమతి తర్వాత ఎమ్మెల్యేలు నగరం, వాటి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తనున్నారు.
Date : 26-09-2024 - 12:15 IST -
#India
BJP : ఆమ్ ఆద్మీ పార్టీ షాక్..బీజేపీలో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు
BJP : దిల్షాద్ కాలనీ నంబర్ 217 వార్డుకు ప్రీతి కౌన్సిలర్‌గా ఉండగా, గ్రీన్‌పార్క్ వార్డ్ నెంబర్ 150కి కౌన్సిలర్‌గా ఫోగట్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీలో చేరారు.
Date : 25-09-2024 - 6:56 IST