DCM Pawan Kalyan
-
#Andhra Pradesh
Dhulipalla Narendra Daughter Wedding: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్
టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు రాష్ట్రాల నేతలు పక్కపక్కనే కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబసభ్యులతో కలిసి వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం […]
Date : 25-03-2026 - 2:30 IST -
#Andhra Pradesh
ఏపీ ప్రజలకు ఉగాది కానుకలు.. చంద్రబాబు సర్కార్ వరుస వరాల జల్లు!
గతేడాది 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,600 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌కు సిద్ధమైంది.
Date : 18-03-2026 - 5:01 IST -
#Andhra Pradesh
అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!
రైతుల ఆదాయం పెంచడమే కాకుండా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది.
Date : 13-03-2026 - 3:29 IST -
#Cinema
వేసవి బరిలో..క్యూ కడుతున్న స్టార్ హీరోల సినిమాలు
TOLLYWOOD సంక్రాంతి తర్వాత కీలకమైన వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ టాలీవుడ్లో వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చిలో యశ్ నటించిన ‘టాక్సిక్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాలు రానున్నాయి. ఏప్రిల్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’, నిఖిల్ ‘స్వయంభు’, శర్వానంద్ ‘బైకర్’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్ ప్రభావం ఉన్నప్పటికీ మేకర్స్ ధైర్యంగా ముందడుగు వేస్తుండటం విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్ సమ్మర్. స్కూల్, […]
Date : 16-02-2026 - 12:25 IST -
#Andhra Pradesh
పవన్ కళ్యాణ్ వల్లే ఆ పేరు వచ్చింది..అంబటి రాంబాబు
Ambati Rambabu గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి సంబరాలకు, ‘సంబరాల రాంబాబు’ అనే పేరుకు పవన్ కళ్యాణే కారణమని, తనపై గేలి చేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు. గుంటూరు భోగి వేడుకల్లో […]
Date : 14-01-2026 - 10:37 IST -
#Andhra Pradesh
Srisailam: ఏపీలో రెండో అతిపెద్ద దేవాలయంగా శ్రీశైలం.. మాస్టర్ ప్లాన్‌తో కూటమి సర్కార్!
శ్రీశైలం అభివృద్ధికి భూమి లభ్యత ఒక పెద్ద సమస్యగా సీఎం గుర్తించారు. ప్రస్తుతం సరైన పార్కింగ్ సదుపాయాలు లేవని, భూమి అందుబాటులో లేకపోతే భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించలేమని అన్నారు.
Date : 05-10-2025 - 9:35 IST -
#Andhra Pradesh
Pithapuram Varma: టీడీపీకి షాక్ ఇవ్వనున్న పిఠాపురం వర్మ.. రాజీనామ చేసే యోచనలో కీలక నేత!
పవన్ కళ్యాణ్ కూటమి భవిష్యత్తు గురించి చేసిన ప్రకటనతో వర్మ మళ్లీ టీడీపీలో తన భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్నారని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Date : 04-08-2025 - 9:30 IST -
#Andhra Pradesh
YS Sharmila: ఏపీలో ప్రధాని మోదీ టూర్.. వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్!
10 ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారు. మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారు.
Date : 03-05-2025 - 11:05 IST -
#Andhra Pradesh
Bulk Drug Manufacturers: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. 7,500 మందికి ఉద్యోగాలు!
భూకేటాయింపులు జరిపినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
Date : 03-04-2025 - 11:33 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇస్తాం.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ముఖాముఖిలో పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. రాజధాని ప్రాంతం కావడంతో జనాభా పెరిగారని, కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు.
Date : 15-03-2025 - 2:51 IST -
#Andhra Pradesh
YS Jagan Tweet: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ ట్వీట్
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా?
Date : 14-02-2025 - 5:19 IST -
#Andhra Pradesh
Janasena: కోడి పందాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడని పార్టీ నేతను సస్పెండ్ చేసిన జనసేన!
అయితే ఇలా సస్పెండ్ చేయడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తప్పేముందని కొందరు పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
Date : 16-01-2025 - 7:45 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఆ విషయంలో నాకు కక్కుర్తి.. రూ. 2 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నాను: పవన్
నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారన్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవాలని సూచించారు.
Date : 02-01-2025 - 11:51 IST -
#Andhra Pradesh
Fake IPS: పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్.. ఆయనెవరో కాదు?
ఏజెన్సీ పర్యటనలో నకిలీ ట్రైనీ ఐపీఎస్ సూర్య ప్రకాష్ కలకలం సృష్టించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై డొల్లతనం బయటపడింది. పవన్ కళ్యాణ్ భద్రత విషయాల్లో పోలీసుల అలసత్వంపై రాజకీయం దుమారం చెలరేగుతోంది.
Date : 29-12-2024 - 9:47 IST -
#Cinema
Ram Charan Dance: డల్లాస్‌లో డ్యాన్స్‌తో దుమ్మురేపిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. వీడియో వైరల్
డల్లాస్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్‌లోని రా మచ్చా మచ్చా రా సాంగ్‌కు చరణ్, ఎస్‌జే సూర్య, థమన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది.
Date : 22-12-2024 - 12:37 IST