Crime News
-
#Speed News
Delhi Crime: సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె నిరాకరించిన యువకుడు హత్య
ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. చిన్న పొరపాట్లకు ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఢిల్లీలో సిగరెట్ కాల్చేందుకు అగ్గిపెట్టె నిరాకరించిన యువకుడిని హత్య చేయడం కలకలం రేపుతోంది.
Date : 07-04-2024 - 6:34 IST -
#Speed News
Constable Suicide: విషాదం.. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆత్మహత్య (Constable Suicide) చేసుకున్నాడు.
Date : 07-04-2024 - 10:34 IST -
#Speed News
Indian Student Dies In US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి.. ఈ ఏడాది పదో ఘటన
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాల కేసులు (Indian Student Dies In US) ఆగే సూచనలు కనిపించడం లేదు. ఒహియో రాష్ట్రంలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు.
Date : 06-04-2024 - 9:31 IST -
#Speed News
Son Killed Father: తుర్కయంజాల్‌లో దారుణం.. కన్నతండ్రిని హతమార్చిన కొడుకు
తుర్కయంజాల్‌లో దారుణం చోటుచేసుకుంది. మందలించినందుకు కన్నతండ్రిని ఓ కొడుకు (Son Killed Father) హతమార్చాడు.
Date : 05-04-2024 - 10:16 IST -
#Speed News
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ పోస్టుమార్టం రిపోర్ట్ ఇదే..!
ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari) గుండెపోటుతో చనిపోయాడా లేక స్లో పాయిజన్‌తో మరణించాడా అనేది వెల్లడైంది. నిన్న రాత్రి బయటకు వచ్చిన అతని పోస్ట్ మార్టం నివేదిక ద్వారా డాన్ మరణ రహస్యం బట్టబయలైంది.
Date : 30-03-2024 - 9:35 IST -
#Speed News
Crime News: అనుమానంతో భార్యని కడతేర్చిన భర్త
నానాటికి బంధాలు మసకబారిపోతున్నాయి. ప్రాణం కాపాడటం ఎంత కష్టమో తెలిసిన మనుషులు అదే ప్రాణాన్ని సునాయాసంగా తీసేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. సొంత భార్యనే కడతేర్చాడో కాస్తాయి భర్త.
Date : 04-03-2024 - 9:02 IST -
#Speed News
Gangraped: విదేశీ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం.. ఎక్కడంటే..?
జార్ఖండ్ ఉప రాజధాని దుమ్కా నుంచి పెద్ద వార్త బయటకు వస్తోంది. భర్తతో కలిసి వేర్వేరు బైక్‌లపై టూర్‌కు వెళ్లిన స్పెయిన్ మహిళపై శుక్రవారం అర్థరాత్రి సామూహిక అత్యాచారం (Gangraped) జరిగింది.
Date : 02-03-2024 - 12:04 IST -
#Telangana
Crime News: వీఐపీల నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించిన యువకుడు అరెస్ట్
ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డాక్టర్లతో సహా ప్రముఖ ప్రభుత్వ అధికారుల పేర్లపై నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ఖాతాలను సృష్టించిన 22 ఏళ్ల నిరుద్యోగ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 28-02-2024 - 3:33 IST -
#Telangana
Case Registered Against Nandita PA Akash: ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్‌పై కేసు నమోదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. పీఏ ఆకాశ్ (Case Registered Against Nandita PA Akash) నిర్లక్ష్యంగా కారు నడిపి లాస్య నందిత మృతికి కారణమయ్యాడంటూ సోదరి నివేదిత పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Date : 23-02-2024 - 7:01 IST -
#India
Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) వెలుగు చూసింది. ఇందులో 11 మంది సజీవదహనమయ్యారు. చాలా మంది ఇప్పటికీ కనిపించలేదు.
Date : 16-02-2024 - 8:25 IST -
#Speed News
Crime News: మాదాపూర్ లో 2 కోట్ల చిట్ ఫండ్ కుంభకోణం..నిందితులు అరెస్ట్
మాదాపూర్‌లోని సమతామూర్తి చిట్‌ఫండ్ ప్రైవేట్ పేరుతో పలువురు అమాయక బాధితులను మోసగించిన ఇద్దరు ఆర్థిక మోసగాళ్లు ఎల్పుల శ్రీనివాస్, ఎల్పుల రాకేష్ వర్మలను మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
Date : 06-02-2024 - 10:47 IST -
#World
Pakistani Man Kills Son: పార్టీ జెండా దగ్గర వివాదం.. పాకిస్థాన్‌లో కొడుకును చంపిన తండ్రి
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏ రాజకీయ పార్టీ జెండాను ఎగురవేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలతో తండ్రి తన కొడుకును చంపిన (Pakistani Man Kills Son) చాలా షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 24-01-2024 - 9:37 IST -
#Speed News
Hyderabad: మైనర్ బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్
యువతులను బెదిరించి వారి నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించిన మేడ్చల్‌కు చెందిన జిష్ణు కీర్తన్ రెడ్డి అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 14 ఏళ్ళ అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి
Date : 03-01-2024 - 6:54 IST -
#World
NRI Family: అమెరికాలో ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి.. కాల్చేశారా?
రాకేశ్ కమల్, ఆయన భార్య టీనా ఎడ్యునోవా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కంపెనీని నిర్వహించేవారు. 2016లో ప్రారంభమైన ఈ కంపెనీల 2021 డిసెంబర్ లో మూతపడినట్లు ప్రభుత్వ రికార్డులు..
Date : 30-12-2023 - 6:19 IST -
#World
Prague Shooting: యూనివర్శిటీలో కాల్పులు.. 15 మంది మృతి
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో (Prague Shooting) 15 మందికి పైగా మరణించారు. దాదాపు 20 మంది గాయపడ్డారు.
Date : 22-12-2023 - 8:03 IST