Crime News
-
#Andhra Pradesh
Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో హత్యలు.. అధికార పార్టీ నేతలే టార్గెట్!
తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
Date : 22-10-2024 - 10:02 IST -
#Speed News
Air India Flight Bomb Threat: ఎయిరిండియా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు
పోలీస్ ఎస్‌హెచ్‌ఓ సందీప్ బసేరా తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా విమానం IX-196 గత రాత్రి దుబాయ్ నుండి జైపూర్‌కు వెళ్లింది. విమానం భారత సరిహద్దులోకి ప్రవేశించిన వెంటనే ఓ ఈమెయిల్ వచ్చింది. అందులో ఈ విమానంలో బాంబు ఉందని రాసి ఉంది.
Date : 19-10-2024 - 11:38 IST -
#India
Bangalore Fridge Horror: మహాలక్ష్మి హత్య కేసు కీలక పరిణామం.. నిందితుల ఆచూకీ లభ్యం..
Bangalore Fridge Horror: బెంగళూరు మహాలక్ష్మి హత్య కేసు: ఢిల్లీ తరహాలో శ్రద్దా హత్య బెంగళూరులో కూడా జరిగింది. బెంగళూరు నగరంలోని వయాలికావల్‌లో నివసిస్తున్న ఓ మహిళను దారుణంగా హత్య చేసి 30కి పైగా ముక్కలు చేసి ఫ్రీజర్‌లో ఉంచారు. మహాలక్ష్మిని హత్య చేసిన నిందితుడి ఆచూకీ లభించింది.
Date : 23-09-2024 - 1:20 IST -
#Speed News
Assam Gang Rape: 14ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. చెరువులోకి దూకి నిందితుడు మృతి
ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు విచారణలో ఇస్లాం నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోని చెరువులో దూకి పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నీటిలో మునిగిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.
Date : 24-08-2024 - 9:18 IST -
#Speed News
Police Used 3rd Degree: మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు.. నడవలేని పరిస్థితుల్లో మహిళ..!
ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తుంది.
Date : 04-08-2024 - 11:58 IST -
#Andhra Pradesh
Student Attempted Suicide: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (Student Attempted Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది.
Date : 17-07-2024 - 11:49 IST -
#Viral
Bihar Crime: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన మహిళా డాక్టర్
బీహార్‌లోని సరన్ జిల్లాలో సోమవారం ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్ ని కోసేసింది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే..
Date : 01-07-2024 - 8:28 IST -
#Speed News
Tragedy : లోకం ఎటు పోతోంది.. చాయ్ పెట్టలేదని కోడలిని చంపిన అత్త
రోజు రోజుకు మనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి. హైదరాబాద్ హసన్‌నగర్‌లో అజ్మిరా బేగం హత్య కేసులో పోలీసులు వివరాలు వెల్లడించారు.
Date : 28-06-2024 - 9:40 IST -
#India
Parliament Complex: నకిలీ ఆధార్‌తో పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం.. ముగ్గురి అరెస్ట్
Parliament Complex: పార్లమెంటు భద్రతను ఉల్లంఘించే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి (Parliament Complex) ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) పట్టుకున్నారు. ఈ ముగ్గురూ గేట్ నంబర్ 3 నుంచి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారిని పట్టుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించామని సీఐఎస్‌ఎఫ్ తెలిపింది. ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు విచారిస్తున్నారు. Also Read: Rains Alert: ఐఎండీ […]
Date : 07-06-2024 - 8:25 IST -
#Speed News
Tihar Jail: తీహార్ జైలు నుంచి షాకింగ్ న్యూస్.. జైల్లో గ్యాంగ్ వార్..!
Tihar Jail: ఢిల్లీలోని తీహార్ జైలు భయంకరమైన నేరస్థులకు ఉత్తమమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అయితే ఇప్పుడు తీహార్ జైలు (Tihar Jail) నుంచే ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. జైల్లో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ మొదలైంది. ప్రత్యర్థి ముఠాకు చెందిన వ్యక్తిపై ఇద్దరు ఖైదీలు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడి OPDలో చేర్చబడ్డాడు. రెండు ముఠాల మధ్య శత్రుత్వం నెలకొంది తీహార్ జైలులో టిల్లు గ్యాంగ్‌లోని ఇద్దరు ఖైదీలు […]
Date : 06-06-2024 - 11:10 IST -
#Speed News
Stone Mine Landslide: విషాదం.. స్టోన్ క్వారీ కూలి పది మంది మృతి, ఎక్కడంటే..?
Stone Mine Landslide: తూర్పు రాష్ట్రమైన మిజోరంలో స్టోన్ క్వారీ కూలి (Stone Mine Landslide) పలువురు మృతి చెందారు. ఐజ్వాల్ నగరంలో భారీ వర్షాల కారణంగా స్టోన్ క్వారీ కూలి పది మంది కార్మికులు మృతిచెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. చాలా మంది కార్మికులు శిథిలాల కింద సమాధి అయ్యారు. సహాయక […]
Date : 28-05-2024 - 11:13 IST -
#Speed News
Police Case: కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన ఎస్ఐ సస్పెండ్
Police Case: మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడటంతో పాటు, భూ తగాదా కేసుల్లో బాధితులకు కాకుండా వారి ప్రత్యర్థులకు సహకారం అందిస్తుడంతో ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ లోని భూంపల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న వి. రవికాంత్ ని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఎ. వి. రంగనాథ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం సస్పెండ్ అయిన ఎస్. […]
Date : 24-05-2024 - 9:05 IST -
#India
Fraud : ఆ మహిళలే అతడి టార్గెట్.. నమ్మించి నట్టేట ముంచి.. చివరికి..!
విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్. ఆ మహిళలు... ఒంటరిగా జీవించేవారు. సొంతంగా ఎవరూ లేని వారు. మానసికంగా చాలా బలహీనంగా ఉండి మరో జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న వారు.
Date : 03-05-2024 - 12:48 IST -
#South
Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.
Date : 30-04-2024 - 3:12 IST -
#Speed News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..
Date : 16-04-2024 - 1:42 IST