HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Assam Gang Rape Prime Accused Escapes Police Custody Dies After Jumping Into Pond

Assam Gang Rape: 14ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం.. చెరువులోకి దూకి నిందితుడు మృతి

ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు విచారణలో ఇస్లాం నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోని చెరువులో దూకి పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నీటిలో మునిగిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

  • Author : Gopi Date : 24-08-2024 - 9:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gang Rape Case
Gang Rape Case

Assam Gang Rape: అస్సాంలోని నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం (Assam Gang Rape) కేసులో ప్రధాన నిందితుడు తఫ్జుల్ ఇస్లాం మరణించాడు. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు నిందితుడు తఫ్జుల్ ఇస్లామ్‌ను నేరస్థలానికి తీసుకెళ్ళి నేరదృశ్యాన్ని పునర్నిర్మించారు. దీంతో నిందితుడు చెరువులో దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో నిందితుడు చెరువులోనే మునిగి చనిపోయాడు. 2 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత నిందితుడి మృతదేహాన్ని వెలికి తీశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు విచారణలో ఇస్లాం నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోని చెరువులో దూకి పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. నీటిలో మునిగిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల తర్వాత రెస్క్యూ టీమ్ ఇస్లాం మృతదేహాన్ని నీటి నుండి స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. క్షుణ్ణంగా విచారణ జరిపిన పోలీసులు శుక్రవారం నాడు ఇస్లాంను అదుపులోకి తీసుకున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన మూడో నిందితుడిగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనలో ప్రమేయమున్న మరో ఇద్దరు నేరస్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: Maharashtra : ‘మహా’ విషాదం.. నదిలో పడిన బస్సు.. 41 మంది మృతి

మైనర్ ట్యూషన్ నుండి తిరిగి వ‌స్తుంది

మైనర్ గురువారం సాయంత్రం ట్యూషన్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ధింగ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. ఆ సమయంలో దారిలో ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మైనర్ అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన కనిపించింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు ఆస్పత్రిలో చేరింది.

We’re now on WhatsApp. Click to Join.

గ్యాంగ్‌రేప్ నిందితుడి మరణంపై నాగావ్ ఎస్పీ స్వప్నిల్ దేకా మాట్లాడుతూ.. ‘అతన్ని విచారించి, నేరస్థలానికి తీసుకెళ్లిన తర్వాత అతను మా కస్టడీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. తప్పించుకునే ప్రయత్నంలో చెరువులో పడిపోయాడు. మేము ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాము. వెంటనే SDRFకి కాల్ చేసాము. సోదాల అనంతరం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. మా పోలీసు కానిస్టేబుల్ ఒకరు తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డారు. ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Assa
  • crime news
  • gang rape
  • Jump Into Pond
  • national news
  • Police Custody

Related News

Did Sia get married before the plot to murder Ketan was hatched? A 'secret marriage'—shocking details revealed in WhatsApp chats; police disclose the information.

Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

లోనావాలా సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోట నుండి వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ను కిందకు తోసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి; ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ హత్య కేసులో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది: కేతన్ కాబోయే భార్య (ఫియాన్సీ) మరియు ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు అప్పటికే వివాహం జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయం కేస

  • Sexual assault on one's own mother

    Ghatkesar: కన్నతల్లిపైనే లైంగిక దాడి

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

  • Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!

  • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd