Cricket News
-
#Sports
Virat Kohli Clean Bowled: రంజీ ట్రోఫీలోను అదే ఆట.. మరోసారి నిరాశపర్చిన కోహ్లీ
విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లోకి రావడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను సెంచరీ సాధించాడు. అయితే కోహ్లీ టైమింగ్, అతను అవుట్ అయిన విధానంపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Published Date - 04:49 PM, Fri - 31 January 25 -
#Sports
IND vs ENG 4th T20I: భారత్- ఇంగ్లాండ్ మధ్య నేడు నాలుగో టీ20.. ఈరోజు ముగిస్తారా?
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుండగా నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
Published Date - 11:41 AM, Fri - 31 January 25 -
#Sports
Best Opening Pairs: ఐపీఎల్ లో బెస్ట్ ఓపెనింగ్ జోడీలు
ధనాధన్ లీగ్ ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. బౌలర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా బ్యాటర్లు మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తుంటారు. పవర్ ప్లేలో బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు చేతులెత్తేయాల్సిందే.
Published Date - 08:15 PM, Thu - 30 January 25 -
#Sports
MCA Pitch Report: స్పిన్నర్లకే అనుకూలం.. పుణే పిచ్ రిపోర్ట్ ఇదే
మొదటి టీ ట్వంటీలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన టీమిండియా తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ నలుగురు స్పిన్నర్లను దింపింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు.
Published Date - 07:32 PM, Thu - 30 January 25 -
#Sports
Rohit Sharma: ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..?
రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో 3, 28 పరుగులు చేయగా, శ్రేయాస్ రెండు ఇన్నింగ్స్‌లలో 11, 17 పరుగులు చేశాడు.
Published Date - 06:15 PM, Thu - 30 January 25 -
#Sports
RCB: ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ
వేలంలో ఆర్సీబీ సాల్ట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాల్ట్ ఫామ్ సమస్య ఆర్సీబీని కలవరపెడుతోంది.
Published Date - 05:30 PM, Thu - 30 January 25 -
#Sports
Afghanistan Jersey: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జెర్సీ మార్చిన అఫ్గానిస్థాన్!
అఫ్గానిస్థాన్ జట్టు తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం తమ జెర్సీని విడుదల చేసిన మొదటి జట్టు ఇదే.
Published Date - 03:04 PM, Thu - 30 January 25 -
#Sports
Mohammed Siraj: నటి మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్..?
సిరాజ్- మహిరా డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథనం ప్రకారం వీరిద్దరికీ గత నవంబర్‌లో పరిచయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఇంకా ఒకరినొకరు ఫాలో అవుతున్నప్పటి నుంచి ఈ డేటింగ్ న్యూస్ మరింత ఎక్కువయ్యాయి.
Published Date - 07:28 AM, Thu - 30 January 25 -
#Sports
Virat Kohli: ప్రాక్టీస్ మధ్యలో చిన్న పిల్లాడితో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!
రంజీ కోసం విరాట్ కోహ్లీ నిన్న ప్రాక్టీస్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నప్పుడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు షావేజ్‌ను కలిశాడు.
Published Date - 10:43 AM, Wed - 29 January 25 -
#Sports
AB De Villiers: ఏబీ డివిలియర్స్ ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలోకి ఎంట్రీ!
అంతర్జాతీయ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. డివిలియర్స్ 191 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు.
Published Date - 03:49 PM, Tue - 28 January 25 -
#Sports
Tilak Varma World Record: టీ20ల్లో ప్రపంచ రికార్డు సెట్ చేసిన తిలక్ వర్మ!
చెపాక్ మైదానంలో తిలక్ బ్యాట్‌తో చేసిన ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం. భారత జట్టు వరుసగా ఒకవైపు వికెట్లు కోల్పోతున్నప్పుడు తిలక్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
Published Date - 12:25 PM, Sun - 26 January 25 -
#Sports
Chepauk: చెపాక్ లోనూ మనదే పైచేయి, ఇంగ్లాండ్ బలహీనత అదే!
ఇంగ్లాండ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో ఆ జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్ ని ఆడించారు. ఆదిల్ రషీద్ ఒక్కడికే తుది జట్టులో చోటు కల్పించారు. లియామ్ లివింగ్‌స్టోన్ ఒక పార్ట్-టైమ్ స్పిన్నర్.
Published Date - 05:02 PM, Fri - 24 January 25 -
#Sports
Manoj Tiwary: అందుకే నాకు గంభీర్ అంటే కోపం.. మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ తన ప్రకటనలతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. మనోజ్.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి పెద్ద వార్త వెల్లడించాడు.
Published Date - 07:53 PM, Thu - 23 January 25 -
#Sports
India vs England: తొలి మ్యాచ్‌లో హైలైట్స్ ఇవే!
ఇంగ్లాండ్ టాప్ స్కోరర్ అయిన కెప్టెన్ జోస్ బట్లర్ క్యాచ్‌ను నితీష్ అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండవ బంతికి బట్లర్ స్క్వేర్ లెగ్ వైపు ఏరియల్ షాట్ ఆడాడు.
Published Date - 12:01 PM, Thu - 23 January 25 -
#Speed News
India vs England: అభిషేక్ శర్మ ఊచకోత.. టీమిండియా ఘన విజయం
అభిషేక్ 34 బంతులు ఎదుర్కొని 79 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ త్వరగానే విజయానికి చేరువైంది.
Published Date - 10:15 PM, Wed - 22 January 25