Covid Positive
-
#Andhra Pradesh
Corona: కరోనా కలకలం.. ఏపీలో మరో కేసు నమోదు!
ఏపీలో మరో కేసు నమోదైంది. తీవ్ర జ్వరంలో కడప రిమ్స్ ఆసుపత్రిలో చేరిన 75 ఏళ్ల వృద్ధురాలికి కరోనాగా వైద్యులు పేర్కొన్నారు. ఆమెది నంద్యాలగా గుర్తించారు. నిన్న విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నమోదైన విషయం తెలిసిందే.
Date : 23-05-2025 - 12:15 IST -
#Speed News
COVID-19: కోవిడ్ కలకలం.. 15 మంది విద్యార్థులకు పాజిటివ్
మహబూబాబాద్ జిల్లాలోని 15 మంది పాఠశాల విద్యార్థులకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.
Date : 08-04-2023 - 3:55 IST -
#Speed News
Corona Cases: కరోనా పైపైకి.. దేశంలో 4 వేలు దాటిన కోవిడ్ కేసులు
ఇటీవల మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Date : 05-04-2023 - 11:09 IST -
#Sports
Zampa: ఆసీస్ స్పిన్నర్ కు కోవిడ్ పాజిటివ్
టీ ట్వంటీ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతుల్లో దారుణంగా ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాకు శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు మరో షాక్ తగిలింది.
Date : 25-10-2022 - 5:26 IST -
#Sports
Mohd Shami: భారత్ కు షాక్…ఆ స్టార్ బౌలర్ ఔట్
సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న టీ ట్వంటీ సీరీస్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
Date : 18-09-2022 - 9:12 IST -
#Cinema
Amitabh Covid: మళ్లీ కరోనా బారినపడిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే నిన్న రాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Date : 24-08-2022 - 6:20 IST -
#Sports
Rohit Sharma: భారత్ కు బిగ్ షాక్ ..రోహిత్ కు కరోనా
ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు.
Date : 26-06-2022 - 10:45 IST -
#Speed News
Ballaiya Covid: నందమూరి బాలకృష్ణకు కరోనా!
హీరో, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు.
Date : 24-06-2022 - 8:06 IST -
#Speed News
Ghulam Nabi Azad: కాంగ్రెస్ నేత గులాం నబీకి కరోనా!
కాంగ్రెస్ లో కొవిడ్ కలకలం రేపుతోంది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్ బారిన పడ్డ విషయం తెలిసిందే.
Date : 21-06-2022 - 1:16 IST -
#India
Sonia Gandhi Tests: సోనియాగాంధీకి కరోనా పాజిటివ్!
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గతంలో వెయ్యిలోపు కేసులు నమోదు కాగా, వైరస్ వ్యాప్తితో ఆ సంఖ్య మూడు వేలకుపైగా చేరాయి.
Date : 02-06-2022 - 1:05 IST -
#Covid
Bills Gates Covid: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ ద్వారా వెల్లడి
కొవిడ్ మహమ్మారిపై ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కరోనా సోకింది.
Date : 11-05-2022 - 10:40 IST -
#Speed News
Chiru: ‘‘అమ్మా.. కరోనా కారణంగా నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా’’
నేడు మెగాస్టార్ చిరంజీవి మూతృమూర్తి అంజనా దేవి గారి జన్మదినం. రీసెంట్ గా చిరు కరోనా బారిన పడడంతో... ఇవాళ తన తల్లికి స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.
Date : 29-01-2022 - 11:06 IST -
#Speed News
Dulquer Salmaan: ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌కు కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది .
Date : 20-01-2022 - 10:27 IST -
#Speed News
Covid: ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కి కోవిడ్ పాజిటివ్
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఆంధ్ర రత్న భవన్ నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 19-01-2022 - 12:27 IST -
#Speed News
NCBN positive: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు.
Date : 18-01-2022 - 10:07 IST