Ballaiya Covid: నందమూరి బాలకృష్ణకు కరోనా!
హీరో, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు.
- Author : Balu J
Date : 24-06-2022 - 8:06 IST
Published By : Hashtagu Telugu Desk
హీరో, టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు బాలకృష్ణ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
తాను కరోనా బారిన పడ్డానని, అయినా కూడా తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు. గడచిన రెండు రోజుల్లో తనను కలిసిన వారందరూ ముందు జాగ్రత్త చర్యగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.