Congress
-
#Telangana
Harish Rao: ఎమ్మెల్యే పదవికి హరీష్ రావు రాజీనామా..? మళ్లీ పోటీ చేయనంటూ శపధం
రూ.2 లక్షల పంట రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఇకపై పోటీ చేయనని కూడా చెప్పారు హరీష్ రావు.
Published Date - 02:59 PM, Wed - 24 April 24 -
#Telangana
KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత వాళ్లిద్దరూ కనిపించారు..కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మల్కాజిగిరి (Malkajigiri) పార్లమెంట్ పరిధిలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్(Etala Rajender), సునీతా మహేందర్ రెడ్డి( Sunita Mahender Reddy) కనిపించరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే.. కవితను జైలులో ఎందుకు వేస్తారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 02:18 PM, Wed - 24 April 24 -
#Telangana
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్ సంచలనం.. తప్పు ఒప్పుకున్నట్టేనా ?
ప్రముఖ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ తమపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇన్ని రోజులు కేసీఆర్ మౌనం వహించిన గులాబీ బాస్ తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కొత్త విషయం కాదని అన్నారు.
Published Date - 02:16 PM, Wed - 24 April 24 -
#India
Indira Gandhi : దేశం కోసం ఇందిరాగాంధీ నగలిచ్చారా ? ప్రధాని మోడీ ‘మంగళసూత్రాల’ ఆరోపణ నిజమేనా ?
Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది.
Published Date - 12:18 PM, Wed - 24 April 24 -
#India
CM Yogi : రాహుల్ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు.. 6 దశాబ్దాల నుంచి అదే మాట..
ఉగ్రవాద ఘటనలపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఉగ్రవాద ఘటనలు జరిగినా దానిని విస్మరించేందుకు మరో విషయాన్ని ముందు పెట్టేవారని అన్నారు.
Published Date - 10:24 PM, Tue - 23 April 24 -
#Telangana
KTR : కేంద్రంలో మా మద్దతు కావాల్సిందే..!
జాతీయ కూటమికి స్పష్టమైన మెజారిటీ రాదని పేర్కొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ కూటమి అయినా బీఆర్ఎస్ వంటి పార్టీల మద్దతు తీసుకోవాలని అన్నారు.
Published Date - 09:42 PM, Tue - 23 April 24 -
#Telangana
KCR TV9 Debate : టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనంపై కేసీఆర్ స్పష్టత..
ఈ డిబేట్ లో చాల విషయాలను గురించి కేసీఆర్ ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ఫై చేస్తున్న ఆరోపణల ఫై ఆయన స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు..? తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది..? 24 గంటలు కరెంట్ బిఆర్ఎస్ ఇవ్వలేదా..? తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మాట ఎందుకు తప్పాడు..?
Published Date - 08:36 PM, Tue - 23 April 24 -
#Telangana
KCR Plan: కేసీఆర్ ప్లాన్ ఏంటి..? పార్టీ బలోపేతానికి ఏం చేయనున్నారు..?
కేసీఆర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఎవరూ లేరు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
Published Date - 09:57 AM, Tue - 23 April 24 -
#Telangana
Harish Rao: పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రాజీనామా చేస్తావా: హరీష్
రైతులకు రూ.39 వేల కోట్ల పంట రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
Published Date - 06:45 PM, Mon - 22 April 24 -
#India
Ulgulan Nyay Rally : ‘ఉల్గులన్ న్యాయ్ ర్యాలీ’ పేరు వెనుక ఇంత అర్థముందా..?
గిరిజన నాయకుడు బిర్సా ముండా 1895లో బెంగాల్ ప్రెసిడెన్సీ (ఇప్పుడు జార్ఖండ్)లో బ్రిటిష్ వలస పాలన మరియు క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా తీవ్రమైన తిరుగుబాటుకు నాయకత్వం వహించినప్పుడు, అది ఉల్గులన్ లేదా 'గొప్ప అల్లకల్లోలం' అని పిలువబడింది.
Published Date - 08:09 PM, Sun - 21 April 24 -
#Telangana
CM Revanth Reddy : వృధా ఖర్చుకు సీఎం రేవంత్ నో.. ప్రజలతోనే నేను అంటూ..
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి నిరాడంబరమైన, సాదాసీదా జీవనశైలిని గడుపుతున్నారు. ఆయన మొదట్లో ప్రగతి భవన్ (ప్రస్తుతం ప్రజా భవన్)లో ఉండడానికి నిరాకరించారు, తన సొంత ఇంటిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
Published Date - 07:25 PM, Sun - 21 April 24 -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీకి అస్వస్థత.. ‘ఇండియా’ ర్యాలీకి గైర్హాజరు
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు.
Published Date - 04:12 PM, Sun - 21 April 24 -
#Speed News
Sangareddy: బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టి చంపిన కాంగ్రెస్ కార్యకర్తలు
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. దీంతో స్థానిక ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..
Published Date - 11:57 AM, Sun - 21 April 24 -
#India
PM Modi: ఈడీ, సీబీఐలను ఎవ్వరూ ఆపలేరు: మోడీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని , వాటిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
Published Date - 11:07 AM, Sun - 21 April 24 -
#Telangana
Raghunandan Rao: రేవంత్ పచ్చి అబద్దాల కోరు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌లో అనేక మహోన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు ఖండించారు.
Published Date - 10:31 AM, Sun - 21 April 24