HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Congress News

Congress

  • Harish Rao (3)

    #Telangana

    Harish Rao : కాంగ్రెస్ నిర్లక్ష్యంతో.. 9 నెలల్లో 475 మంది రైతుల ఆత్మహత్యలు

    Harish Rao: పంట రుణాల మాఫీ అమలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేర్వేరు గడువులు విధించారని, అయితే ప్రస్తుతం సాగుతోన్న వానకాలం (ఖరీఫ్) సీజన్‌లో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పక్కనబెట్టి పాక్షికంగానే అమలు చేశారని హరీశ్‌ రావుఅన్నారు.

    Published Date - 05:30 PM, Sun - 8 September 24
  • Rahul Gandhi Us Tour

    #India

    Rahul Gandhi US Tour : అమెరికాకు చేరుకున్న రాహుల్‌గాంధీ.. పర్యటన షెడ్యూల్ ఇదీ

    వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం సహా పలుచోట్ల జరిగే సదస్సుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi US Tour) ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

    Published Date - 01:37 PM, Sun - 8 September 24
  • Congress Party

    #India

    Congress Party: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన హ‌ర్యానా సీనియ‌ర్ నేత‌..!

    కాంగ్రెస్ పార్టీ హర్యానా ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను శుక్ర‌వారం విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ సీఎం భూపిందర్ హుడా, వినేష్ ఫోగట్, ఉదయ్ భాన్ సహా పలువురు నేతల పేర్లు ఉన్నాయి.

    Published Date - 04:36 PM, Sat - 7 September 24
  • Harish Rao Revanth Reddy

    #Telangana

    Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు

    తెలంగాణ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో సైంటిస్టులు మరియు గ్రౌండ్ స్టాఫ్‌తో సహా ఉద్యోగులు అయోమయంలో పడ్డారని హరీష్ రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.10 కోట్లు కేటాయించినా నేటికీ సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు.

    Published Date - 03:12 PM, Sat - 7 September 24
  • Brij Bhushans First Reaction On Vinesh Phogat Bajrang Punia Congress Joining Min

    #India

    Brij Bhushans First Reaction : వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా : బ్రిజ్ భూషణ్

    బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే తాను హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు రెడీ అని బ్రిజ్ భూషణ్(Brij Bhushans First Reaction) స్పష్టం చేశారు.

    Published Date - 11:12 AM, Sat - 7 September 24
  • Vinesh Phogat Contest From Julana

    #India

    Vinesh Phogat Contest From Julana: జులానా నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దిగిన‌ వినేష్ ఫోగట్‌..!

    పార్టీ విడుదల చేసిన 31 మంది అభ్యర్థుల జాబితాలో సీఎం నయాబ్ సైనీపై లాడ్వా నుంచి మేవా సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయభాన్ హోడల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

    Published Date - 09:51 AM, Sat - 7 September 24
  • Vinesh Phogat Resigns Railways

    #Speed News

    Vinesh Phogat Resigns Railways: రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేర‌టం ఖాయ‌మేనా..?

    వినేష్ ఫోగట్ భారతీయ రైల్వేకు లేఖ రాసి తన రాజీనామాను సమర్పించారు. భారతీయ రైల్వేకు సేవ చేయడం నా జీవితంలో మరచిపోలేని, గర్వించదగిన సమయం అని వినేష్ లేఖలో పంచుకున్నారు.

    Published Date - 02:15 PM, Fri - 6 September 24
  • Rahul Gandhi Questions The Center Of The Situation In Bangladesh

    #India

    Rahul Gandhi : నేడు జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రాహుల్‌ గాంధీ

    రాంబన్‌, అనంత్‌నాగ్‌ జిల్లాల్లో రెండు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. రాహుల్‌ ర్యాలీ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది.

    Published Date - 01:53 PM, Wed - 4 September 24
  • Stone Attack On Ajay Kumar

    #Telangana

    BRS : పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్ల దాడి

    పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొందరు రాళ్ల దాడి చేశారు. దీంతో ఇద్దరి తలలకు గాయాలు కాగా, వారిలో ఒకరి కాలు కూడా విరగడంతో ఆసుపత్రికి తరలించారు.

    Published Date - 05:05 PM, Tue - 3 September 24
  • Ktr Kmm

    #Telangana

    Khammam : కాంగ్రెస్ శ్రేణుల రాళ్ల దాడిని ఖండించిన కేటీఆర్

    ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు

    Published Date - 04:46 PM, Tue - 3 September 24
  • Jharkhand CM Hemant Soren meet with Rahul and Kharge

    #India

    Hemant Soren : రాహుల్, ఖర్గేలతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ

    తాను కాంగ్రెస్ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశానని, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు.

    Published Date - 02:55 PM, Tue - 3 September 24
  • Madhabi Puri Buch Hindenburg Research

    #Business

    SEBI Chief : సెబీ చీఫ్‌గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి శాలరీ తీసుకుంటారా ? : కాంగ్రెస్

    మాధవీ పురీ బుచ్‌ ఇలా రెండుచోట్ల పనులు చేయడం క్విడ్ ప్రోకో కిందికి వస్తుందని ఆరోపించారు.

    Published Date - 04:48 PM, Mon - 2 September 24
  • Modi Vs Kharge

    #India

    Kashmir : మోడీ అండ్ టీమ్‌కు కశ్మీరీ యువత ఎగ్జిట్ డోర్ చూపిస్తుంది : ఖర్గే

    మోసపోయేందుకు కశ్మీరీ(Kashmir) యువత సిద్ధంగా లేదు’’ అని ఖర్గే పేర్కొన్నారు.

    Published Date - 02:48 PM, Sun - 1 September 24
  • Deputy CM Bhatti

    #Speed News

    Deputy CM Bhatti: ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి: డిప్యూటీ సీఎం భ‌ట్టి

    గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో అధికారులకు  పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచేందుకు మీ మీ శాఖల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించాలన్నారు.

    Published Date - 11:44 PM, Fri - 30 August 24
  • Rahul Gandhi Bharat Dojo Yatra

    #India

    Bharat Dojo Yatra : త్వరలో ‘భారత్‌ డోజో యాత్ర’.. వీడియో షేర్ చేసిన రాహుల్‌గాంధీ

    మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను ‘డోజో’ అని పిలుస్తారు.

    Published Date - 02:48 PM, Thu - 29 August 24
  • ← 1 … 51 52 53 54 55 … 137 →

Trending News

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    • Mumbai 26/11 Terror Attack : ముంబై మారణహోమానికి 17 ఏళ్లు

Latest News

  • Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!

  • Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!

  • Indian Constitution: భారత రాజ్యాంగం.. డా. అంబేద్కర్ ఒక్కరే రాశారా?

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

  • Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd