Congress
-
#India
Amit shah : దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్‌కు అలవాటే: అమిత్ షా
Amit shah on rahul gandhi: దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Published Date - 02:14 PM, Wed - 11 September 24 -
#Telangana
CM Revanth Reddy : మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy to visit Delhi : ఈనెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Published Date - 12:30 PM, Wed - 11 September 24 -
#Speed News
CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక ప్రకటన.. హైదరాబాద్, వరంగల్‌లో పోలీస్ స్కూల్స్..!
50 ఎకరాల్లో హైదరాబాద్ లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. 50 ఎకరాల్లో వరంగల్ లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
Published Date - 12:06 PM, Wed - 11 September 24 -
#India
Yogesh Bairagi Vs Vinesh Phogat : రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పోటీకి యోగేశ్ బైరాగి.. ఎవరాయన ?
ఈక్రమంలోనే బీజేపీ యూత్ లీడర్, కెప్టెన్ యోగేశ్ బైరాగికి(Yogesh Bairagi Vs Vinesh Phogat) జులానా అసెంబ్లీ టికెట్‌ను కాషాయ పార్టీ కేటాయించింది.
Published Date - 06:17 PM, Tue - 10 September 24 -
#Business
Sebi Chief Received Crores : మహీంద్రా గ్రూప్ నుంచి రూ.కోట్లు సంపాదించారు.. సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ ఆరోపణలు
ఈవిధంగా సెబీ చీఫ్(Sebi Chief Received Crores) హోదాలో ఉన్నవారు అక్రమ ప్రయోజనాలను పొందడం అనేది సెబీ నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చెప్పారు.
Published Date - 03:44 PM, Tue - 10 September 24 -
#India
Haryana Election : 21 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల
BJP second list released: 21 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. అయితే బీజేపీ ఇప్పటికే తొలి జాబితాలో 67 మంది అభ్యర్థులను వెల్లడించింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 88 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను వెల్లడించింది.
Published Date - 03:37 PM, Tue - 10 September 24 -
#India
Haryana elections : హర్యానా ఎన్నికలు..ఆప్ రెండో జాబితా విడుదల
Haryana elections : ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తొమ్మిది మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే నెలలో జరగబోయే హర్యానా ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
Published Date - 12:36 PM, Tue - 10 September 24 -
#Telangana
MLA Defection Case: హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్‌కు చెంపపెట్టు: బీఆర్ఎస్
MLA Defection Case: కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ప్రకటించాలని జస్టిస్ బి. విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది.
Published Date - 04:59 PM, Mon - 9 September 24 -
#India
Haryana Assembly Elections: పొత్తుల్లేవ్.. 20మందితో ఆప్ మొదటి జాబితా విడుదల
Haryana Assembly Elections: హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్ మధ్య పొత్తు విఫలమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ 10 సీట్లకు పైగా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లకు మించి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో ఆప్ సొంతంగా 20 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసింది.
Published Date - 04:28 PM, Mon - 9 September 24 -
#Telangana
Padi Kaushik : కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదు: పాడి కౌశిక్
Padi Kaushik : పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్.. రాష్ట్రానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, అసెంబ్లీ స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.
Published Date - 04:05 PM, Mon - 9 September 24 -
#Telangana
CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ..మహిళలకు ఏటా రెండు చీరలు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ బాధ్యత నాది. రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలిస్తున్నా.. రుణమాఫీ వార్తతో నేతన్నలు సంతోషంగా ఇంటికెళ్లి.. కడుపునిండా భోజనం చేయాలి.
Published Date - 02:28 PM, Mon - 9 September 24 -
#India
BJP : అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
BJP: రాహుల్ గాంధీ కి భారత్ ను అవమానించడం అలవాటైపోయిందని దుయ్యబట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ. సామాజిక ఉద్రిక్తతలను సృష్టించడానికే దేశాన్ని విభజించి పాలించాలని రాహుల్ భావిస్తూంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది.
Published Date - 02:06 PM, Mon - 9 September 24 -
#India
Haryana Election 2024: వినేష్ ఫోగట్ కు లైన్ క్లియర్, రాజీనామాను ఆమోదించిన రైల్వే శాఖ
Haryana Election 2024: బజరంగ్ పునియా మరియు వినేష్ ఫోగట్ రాజీనామాను ఉత్తర రైల్వే శాఖ ఆమోదించింది. ఇప్పుడు వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రెజ్లర్లిద్దరూ తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. గతంలో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది.
Published Date - 12:57 PM, Mon - 9 September 24 -
#India
Wrestler Bajrang Punia : కాంగ్రెస్‌ని వదిలేయండి… రెజ్లర్ బజరంగ్ పూనియాకు వాట్సాప్‌లో హత్య బెదిరింపు..!
Wrestler Bajrang Punia: కాల్ చేసిన వ్యక్తి ఒక విదేశీ నంబర్ నుండి వాట్సాప్‌లో బజరంగ్ పూనియాకు కాల్ చేసి చంపేస్తానని బెదిరించాడు. కాల్ చేసిన వ్యక్తి తనను కాంగ్రెస్‌ను వీడాలని కోరారు. మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనే విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Published Date - 09:16 PM, Sun - 8 September 24 -
#India
DK Sivakumar : డీకే శివకుమార్‌కి కమలా హారిస్ ఆహ్వానం..!
Kamala Harris invites DK Sivakumar : ఈ రోజు రాత్రి ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అక్కడ కమలా హారిస్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
Published Date - 07:33 PM, Sun - 8 September 24