HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Congress News

Congress

  • 19 BRS wide meeting

    #Speed News

    KCR : 19న బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం

    అధినేత ఆదేశాల మేరకు.. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం1 గంట నుంచి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనుంది.

    Date : 13-02-2025 - 5:35 IST
  • Anti Sikh Riots 1984 Sikh Massacre Congress Sajjan Kumar

    #India

    Anti Sikh Riots : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు.. ఎవరీ సజ్జన్ కుమార్ ? అసలేం జరిగింది ?

    ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు(Anti Sikh Riots 1984), దోపిడీలు, గృహదహనాలు జరిగాయి.

    Date : 13-02-2025 - 9:31 IST
  • Ghmc Standing Committee Brs Bjp Congress Corporators Jumpings

    #Telangana

    GHMC Jumpings : ‘గ్రేటర్’ స్టాండింగ్ కమిటీ పోల్స్.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బలం ఎంత ?

    స్టాండింగ్‌ కమిటీ(GHMC Jumpings)లో ఎక్కువ మంది సభ్యులున్న రాజకీయ పార్టీ, దాని నిర్ణయాలపై ప్రభావాన్ని చూపిస్తుంటుంది.

    Date : 13-02-2025 - 8:15 IST
  • Telangana auto drivers calls for statewide protest

    #Speed News

    JAC : రాష్ట్ర వ్యాప్త నిరసనలకు తెలంగాణ ఆటో డ్రైవర్ల ఐకాస పిలుపు

    ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలతో పాటు 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఐకాస కన్వీనర్‌ వెంకటేశం తెలిపారు.

    Date : 12-02-2025 - 6:28 IST
  • Sikh massacre case.. Former MP is guilty

    #India

    Anti Sikh Riots : సిక్కుల ఊచకోత కేసు..దోషిగా మాజీ ఎంపీ

    ఫిబ్రవరి 18న తీర్పును వెలువరించనున్నారు. అదే రోజు శిక్షలను ఖరారు చేయనున్నారు. ఈ కేసులో తీర్పు కోసం సజ్జన్ కుమార్‌ని తీహార్ జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు.

    Date : 12-02-2025 - 5:02 IST
  • BRS Leaders

    #Telangana

    MLC Elections : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బీఆర్‌ఎస్‌ వెనుకడుగుకు గల కారణాలేంటీ..?

    MLC Elections : తెలంగాణలో బీఆర్ఎస్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో రెండు పర్యాయాలు పాలనలో ఉన్న ఈ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? లేక ఇది వ్యూహాత్మక నిర్ణయమా? అనే అంశంపై విస్తృతంగా చర్చ కొనసాగుతోంది.

    Date : 12-02-2025 - 2:20 IST
  • KCR Comments

    #Telangana

    KCR Comments: తెలంగాణ‌లో మ‌రోసారి ఉప ఎన్నిక‌లు.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

    అయితే వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కింది. ఆ త‌ర్వాత అనేక కార‌ణాల వ‌ల‌న అన‌ర్హ‌త వేటు పిటిష‌న్ సుప్రీంకోర్టుకు చేరింది.

    Date : 11-02-2025 - 8:31 IST
  • Uttam Kumar Reddy

    #Speed News

    Graduate MLC Elections : స్థానిక సంస్థల ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్స్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి

    స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దోహదపడతాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

    Date : 11-02-2025 - 8:26 IST
  • Congress Party

    #Telangana

    Congress Party: పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు

    పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయన్నారు.

    Date : 11-02-2025 - 8:20 IST
  • Contest alone..No alliance with Congress: Mamata Banerjee

    #India

    Mamata Banerjee : ఒంటరిగానే పోటీ..కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: దీదీ

    రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామన్నారు. బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికారంలో వస్తామన్నారు.

    Date : 11-02-2025 - 11:59 IST
  • Congress Leader Rahul Gandhi Telangana Warangal Hanamakonda Tamilnadu

    #Telangana

    Rahul Gandhi: అకస్మాత్తుగా వరంగల్‌కు రాహుల్‌గాంధీ .. కారణం ఏమిటి ?

    రాహుల్‌గాంధీ(Rahul Gandhi) ఈరోజు(మంగళవారం) సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విమానంలో చేరుకుంటారు.

    Date : 11-02-2025 - 11:33 IST
  • Supreme Court notices to MLAs who defected from the party

    #Telangana

    Supreme Court : ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌.. మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు

    Supreme Court : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రీజనబుల్ టైమ్ విషయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పది నెలలు గడిచినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. తదనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.

    Date : 10-02-2025 - 1:13 IST
  • Congress In Delhi

    #India

    Congress: ఢిల్లీలో కాంగ్రెస్ కు షాక్?

    15 సంవత్సరాల పాటు, షీలా దీక్షిత్ అధ్యక్షతన, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజధానిలో అధికారాన్ని చేపట్టింది. కానీ ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వేరేలా ఉన్నాయి. ఎన్నికల రోజు, కాంగ్రెస్ పార్టీ పేరు చర్చకు కూడా రాలేదు.

    Date : 10-02-2025 - 12:58 IST
  • Parliament

    #India

    Parliament Sessions : కొత్త పన్ను చట్టాలు, అంతర్జాతీయ సంబంధాలు.. నేటి సెషన్ చాలా ఆసక్తికరం

    Parliament Sessions : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో 2025 కేంద్ర బడ్జెట్‌తో పాటు కీలకమైన అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, శాసన సవరణలు, బడ్జెట్ చర్చలు ప్రధానంగా నిలవనున్న ఈ సమావేశాల్లో, ముఖ్యంగా విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాలో భారతీయుల బహిష్కరణ అంశంపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

    Date : 10-02-2025 - 10:29 IST
  • Delhi Elections Vote Share

    #Speed News

    Delhi Elections Vote Share: ఢిల్లీ అసెంబ్లీ ఫ‌లితాలు.. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వ‌చ్చాయంటే?

    2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాత్మక విజయానికి ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ దోహదపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల శాతం 43.57%కి పడిపోయింది.

    Date : 09-02-2025 - 6:04 IST
  • ← 1 … 24 25 26 27 28 … 138 →

Trending News

    • ఇరాన్‌లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

Latest News

  • రేపు బ్యాంకులు ఎక్కడెక్కడ పని చేయవు?

  • రాజ్‌కోట్‌లో టీమ్ ఇండియాకు షాక్.. గిల్ సేనలో భారీ మార్పులు?

  • బిఆర్ఎస్ ద్వంద వైఖరి

  • సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

  • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd