Congress
-
#Fact Check
Fact Check : ‘‘కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలు బోగస్’’ అని కడియం శ్రీహరి కామెంట్ చేశారా ?
2024 మార్చిలో లోక్ సభ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్(Fact Check) నిర్ధారించింది.
Published Date - 06:18 PM, Mon - 30 December 24 -
#Speed News
KTR : కాంగ్రెస్ తీర్మానానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది..
KTR : ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానికి బీఆర్ఎస్ పార్టీ తరుపున పూర్తి మద్దుతు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు..
Published Date - 12:13 PM, Mon - 30 December 24 -
#Speed News
Harish Rao : కంది రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం : హరీశ్‌రావు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరారు.
Published Date - 07:45 PM, Sat - 28 December 24 -
#India
AAP : ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యత్నాలు : కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Published Date - 04:59 PM, Sat - 28 December 24 -
#India
Sudhanshu Trivedi : దుఃఖంలో కాంగ్రెస్ రాజకీయాలు చేయకూడదు…మన్మోహన్ స్మారక వివాదంపై బీజేపీ
Sudhanshu Trivedi : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ నేత సుధాన్షు త్రివేది అన్నారు. ఈ దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనీసం రాజకీయాలు చేయొద్దని అన్నారు.
Published Date - 12:53 PM, Sat - 28 December 24 -
#India
Sharmistha Vs Congress : ‘‘మా నాన్న మరణించినప్పుడు మీరేం చేశారు’’.. కాంగ్రెస్‌కు ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠా ప్రశ్న
ఈనేపథ్యంలో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ(Sharmistha Vs Congress) కీలక కామెంట్స్ చేశారు.
Published Date - 11:39 AM, Sat - 28 December 24 -
#India
Manmohan Last Rites : ఉదయం 11.45 గంటలకు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలు
అంత్యక్రియలకు ముందు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని(Manmohan Last Rites) ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనకు అందుబాటులో ఉంచుతారు.
Published Date - 08:23 AM, Sat - 28 December 24 -
#India
Manmohan Singh : మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌కు బలమైన వికెట్‌గా ఎలా మారారు..!
Manmohan Singh : క్లిష్టమైన సందర్భాల్లో కూడా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు ఇటు పార్టీ నేతలనే కాకుండా.. దేశ ప్రజలను కూడా ఆశ్చర్యపరిచాయి.. అయితే.. కాంగ్రెస్‌లో మన్మోహన్ సింగ్ కీలకంగా మారడానికి ఆయన ఆలోచన విధానమే కారణం. మన్మోహన్ సింగ్‌కు ప్రధాని పదవికి దక్కడంపై సొంత పార్టీలోనే కొందరు ఓర్చుకోలేకపోయారనేది అక్కడక్కడ వినిపించే విషయం.
Published Date - 02:43 PM, Fri - 27 December 24 -
#India
Manmohan Singh : మన్మోహన్ సింగ్-సోనియా గాంధీల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండేది..?
Manmohan Singh : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్య సూపర్ పీఎం నుంచి రిమోట్ ప్రభుత్వం వరకు రాజకీయ సమన్వయంపై చాలా చర్చలు జరిగాయి. ప్రతిపక్షం చాలా టార్గెట్ చేసింది, కానీ ఇద్దరూ తెలివిగా ప్రభుత్వాన్ని నడిపారు. ఇద్దరూ అంగీకరించకపోయినా మధ్యేమార్గం వెతుక్కుని రాజకీయ వైరుధ్యం తలెత్తకుండా చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
Published Date - 02:12 PM, Fri - 27 December 24 -
#India
AAP Vs Congress : మాకెన్‌పై చర్యలు తీసుకోకపోతే.. ‘ఇండియా’ నుంచి కాంగ్రెస్‌ను తీసేయాలి : ఆప్
ఒకవేళ అజయ్ మాకెన్‌పై(AAP Vs Congress) కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే.. ఆ పార్టీని ఇండియా కూటమి నుంచి తొలగించాలని తాము కోరుతామని సంజయ్ సింగ్, అతిషి ప్రకటించారు.
Published Date - 02:52 PM, Thu - 26 December 24 -
#Cinema
CM Revanth Shock To Tollywood: టాలీవుడ్‌కు ఊహించని షాక్.. బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం రేవంత్
అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం సూచించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామనే భరోసాను సీఎం రేవంత్ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు.
Published Date - 12:02 PM, Thu - 26 December 24 -
#Speed News
Rahul Gandhi: మంత్రి పొన్నం లేఖకు రాహుల్ గాంధీ ప్రతిస్పందన.. ఏమన్నారంటే?
ఇందిరమ్మ రాజ్యంలో మీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖకు ప్రతిస్పందన రాహుల్ గాంధీ మరో లేఖ పంపారు.
Published Date - 11:41 PM, Wed - 25 December 24 -
#Telangana
Minister Ponguleti: సీఎం రేవంత్ కూడా ఏమీ అనేది లేదు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
గతంలో స్లాబ్ వేసి 3 సంవత్సరాల నుండి నిర్మాణం జరిగాక లబ్ధి దారులకు మంజూరు కాలేదనే విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి వాటికి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ టవర్స్ విషయంలో పూర్తికాని వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.
Published Date - 05:06 PM, Tue - 24 December 24 -
#India
Congress : ఎన్నికల నిబంధనల్లో మార్పులు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్..!
ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది.
Published Date - 04:33 PM, Tue - 24 December 24 -
#Andhra Pradesh
Daggubati Purandeswari : అంబేద్కర్‌కు భారతరత్న ఘనత బీజేపీదే
Daggubati Purandeswari : రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచలేదని, కాంగ్రెస్ రాజ్యాంగం మారుస్తుందని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని పురందేశ్వరి మండిపడ్డారు. ఇవాళ పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ "డా. అంబేద్కర్‌ను భారతరత్న పురస్కారం ఇచ్చిన ఘనత బీజేపీదే. వాజ్‌పేయీ హయాంలో ఆయనకు ఈ గౌరవం దక్కింది. కానీ, అంబేద్కర్‌ను తమ నాయకుడిగా పేర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయనకు భారతరత్న ఇవ్వలేకపోయింది?" అని ప్రశ్నించారు.
Published Date - 11:52 AM, Tue - 24 December 24