CM Revanth Reddy
-
#Telangana
Hyderabad : ‘హైడ్రా’ దెబ్బ కు తలలు పట్టుకుంటున్న రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు
ఇప్పుడు కొత్తగా ఫ్లాట్స్ కొనాలంటే కొనుగోలుదారులు భయపడుతున్నారు. ఏ నాలా ఫైన కట్టారో..? ఎప్పుడు నోటీసులు వస్తాయో..? అని ఖంగారుపడుతున్నారు
Date : 30-08-2024 - 9:23 IST -
#Devotional
Yadadri : టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు: సీఎం కీలక ఆదేశాలు
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. యాదగిరిగుట్ట పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Date : 30-08-2024 - 6:04 IST -
#Telangana
Hyderabad: వేములవాడ ఆలయ అర్చకుల ఆశీస్సులు అందుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
వేములవాడ ఆలయ అభివృద్ధి నిధుల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు, అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి ఆశీస్సులు అందజేశారు
Date : 30-08-2024 - 2:45 IST -
#Telangana
CM Revanth Reddy: సుప్రీం కోర్టుకు సారీ చెప్పిన సీఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్ కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య జరిగిన డీల్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించాయి. కోర్టుకు క్షమాపణలు చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాను మాట్లాడిన మాటలను న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టుగా వక్రీకరించారని++++
Date : 30-08-2024 - 2:05 IST -
#Cinema
Emergency : కంగనా ‘ఎమర్జెన్సీ’ కి సీఎం రేవంత్ షాక్ ఇవ్వబోతున్నారా..?
సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది
Date : 30-08-2024 - 11:07 IST -
#Telangana
Runamafi : సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ కాదు, చీట్ చాట్ – హరీష్ రావు
పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు అదానీకి అప్పగిస్తామని చెప్పిన సీఎం
Date : 29-08-2024 - 7:55 IST -
#Telangana
Supreme Court : సీఎం రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు ఆగ్రహం
కవితకు బెయిల్ మంజూరైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికలకు ముందే ఒప్పందం జరిగిందన్నారు..ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది.
Date : 29-08-2024 - 6:33 IST -
#Speed News
Vote Note Case : ఓటకు నోట్ కేసు..సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
ఓటుకు నోట్ కేసు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఇవాళ జరిగిన ఓటుకు నోట్ కేసు పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేసింది.
Date : 29-08-2024 - 3:46 IST -
#Telangana
Hydra : ‘హైడ్రా’ పేరుతో వసూళ్లకు పాల్పడేవారిపై ఫోకస్ పెట్టండి – సీఎం రేవంత్
కొంతమంది కేటుగాళ్లు హైడ్రా పేరు చెప్పి అమాయకపు ప్రజల నుండి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు
Date : 29-08-2024 - 3:31 IST -
#Telangana
Hydra Effect : హడలిపోతున్న దుర్గంచెరువు వాసులు
‘హైడ్రా’ (Hydra ) ఈ పేరు వింటే నగర వాసులు వణికిపోతున్నారు. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సీఎం రేవంత్ హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా […]
Date : 29-08-2024 - 3:02 IST -
#Telangana
Hydra : అక్రమ నిర్మాణాలపై రేవంత్ ఉక్కుపాదం..ఒకే రోజు వందల ఇళ్లకు నోటీసులు
ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు
Date : 29-08-2024 - 1:46 IST -
#Telangana
Revanth On Hydra: హైడ్రా నా కుటుంబ సభ్యుల ఇళ్లను కూల్చినా సహకరిస్తా: సీఎం రేవంత్
నా ఇల్లు లేదా నా కుటుంబ సభ్యులకు చెందిన ఏవైనా ఆస్తులు కూడా అక్రమ జోన్లలో నిర్మించబడిందని రుజువు చేయగలిగితే, వాటిని కూల్చివేయడానికి నేను హైడ్రాతో పాటు ఉంటానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని కేటీఆర్ కామెంట్స్ పై రేవంత్ ఘాటుగా స్పందించారు.
Date : 28-08-2024 - 9:06 IST -
#Speed News
CM Revanth Reddy : రీజినల్ రింగ్ రోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సచివాలయ భవనం ప్రధాన ద్వారం దగ్గర విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలో ప్రకటించారు.
Date : 28-08-2024 - 10:50 IST -
#Telangana
Bhumi Pooja : రేపు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ..
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్టు సీఎం ప్రకటించినట్లుగానే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది
Date : 27-08-2024 - 11:02 IST -
#Telangana
Hydra : హైడ్రా ముందు ఒవైసి అయినా మల్లారెడ్డియినా ఒకటే – రంగనాథ్
ఒవైసి అయినా మల్లారెడ్డి అయినా హైడ్రాకు ఒక్కటే అన్నారు. చెరువుల్లో కాలేజీలు కడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు
Date : 27-08-2024 - 9:27 IST