HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Kangana Ranauts Emergency To Be Banned In Telangana

Emergency : కంగనా ‘ఎమర్జెన్సీ’ కి సీఎం రేవంత్ షాక్ ఇవ్వబోతున్నారా..?

సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది

  • Author : Sudheer Date : 30-08-2024 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Emergency
Emergency

కంగనా రనౌత్ (kangana ) స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) కి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సిక్కులకు హామీ ఇచ్చారు. సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ చిత్రంలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది “ఆక్షేపణీయమైనది” సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరణ ఉంద‌ని వారు ఆరోపించారు. తెలంగాణలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని హబ్బీర్ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. ఈ విష‌య‌మై సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన షబ్బీర్ అలీ.. సినిమా విడుద‌ల‌పై న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పినట్లు స‌మాచారం.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ సినిమా తీశారు కంగనా.. ఈ సినిమాకు ఆమెనే డైరెక్టర్‌ . ఇందిరాగాంధీ పాత్రను ఆమె పోషించారు. సెప్టెంబర్ 06 న ఈ చిత్రాన్ని పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ను ఆపాలని చెప్పి గత కొద్దీ రోజులుగా సిక్కులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కంగనా మాత్రం తగ్గేదేలే అంటుంది. చెప్పిన టైంకు సినిమాను తీసుకొస్తామని అంటున్నారు. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌కు పంజాబ్‌లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్‌ చేయరాదని ఆప్‌ ప్రభుత్వం కోరుతోంది. ఖలిస్తాన్‌ మద్దతుదారులు కూడా ఈ సినిమాకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. సినిమాను విడుదల చేస్తే కంగనాను చంపేస్తామని ఖలిస్తాన్‌ వాదులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే బెదిరిపులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు కంగానా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కౌంటర్‌ ఇచ్చారు. ఇంత జరుగుతున్నప్పటికి బాలీవుడ్‌ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also : Shani Pradosh Vrat 2024: శని నుంచి విముక్తి పొందడానికి ప్రత్యేకమైన ప్రదోష వ్రతం.. ఎప్పుడంటే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banned
  • CM Revanth Reddy
  • emergency
  • Kangana

Related News

Cm Revanth Mptc Zptc

Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తో ముడిపెట్టడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు

    Latest News

    • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

    • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

    • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

    Trending News

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd