CM Revanth Reddy
-
#Telangana
Women Warns Hydra: హైడ్రా వస్తే చస్తానో, చంపేస్తానో చూద్దాం: మహిళ ఆగ్రహం
Women Warns Hydra: హైడ్రాపై సామాన్యులు మండిపడుతున్నారు. పెద్దలను వదిలేసి పేదలను టార్గెట్ చేసి ఇళ్ళు కూల్చేస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో అనేక సామాన్యుల ఇళ్ళు నేలకూలాయి.
Date : 28-09-2024 - 9:31 IST -
#Telangana
CM Revanth Reddy : భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
CM Revanth Reddy : శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహా భద్రకాళీ దేశస్థానం పాలక మండలి సభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు.
Date : 27-09-2024 - 4:01 IST -
#Speed News
CM Revanth Reddy : నెల రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy : రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల హెల్త్ ప్రొఫైల్స్‌ను డిజిటలైజ్ చేయాల్సి ఉందన్నారు. ఆ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలు అన్నీ ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Date : 26-09-2024 - 6:58 IST -
#Telangana
Hydraa : ప్రభుత్వం కట్టడాలు నిర్మించాల్సిందీపోయి.. కూల్చేయడం ఏంటి..? – కిషన్ రెడ్డి లేఖ
Hydraa : చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు నిలువ నీడ నిచ్చే ఇండ్లు, రోడ్లు, భవనాలు, బ్యారేజీలు, బ్రిడ్జ్‌లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు కట్టడం
Date : 26-09-2024 - 6:31 IST -
#Speed News
KTR Tweet: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన…?: కేటీఆర్
తాజాగా కోదాడలో ఓ బ్యాంక్ ముందు రైతులు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. బ్యాంక్ ముందు ఉన్న గేటు వద్ద కూర్చొని తమకు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. ఆ రైతులపై బ్యాంక్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 26-09-2024 - 8:45 IST -
#Telangana
CM Revanth Reddy : త్వరలో మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.'' అని సీఎం రేవంత్ తెలిపారు.
Date : 25-09-2024 - 3:28 IST -
#Telangana
CM Revanth Reddy : ఓటుకు నోటు కేసు..సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశం
Nampally Court: నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు.. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ నాంపల్లి కోర్టు ఆదేశించింది.
Date : 24-09-2024 - 4:11 IST -
#Telangana
KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు
ktr : ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని ఆగ్రహించారు.
Date : 24-09-2024 - 2:19 IST -
#Telangana
Ponguleti Srinivas Reddy : కేటీఆర్‌కు మంతి పొంగులేటి సవాల్..
Ponguleti Srinivas Reddy : బహిరంగ చర్చకు వచ్చేందుకు కేటీఆర్‌కు దమ్ముందా అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేటీఆర్ తన వాదనలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే కేటీఆర్ తన శాసనసభ్య పదవికి రాజీనామా చేసి రాజీనామా చేయాలని అన్నారు మంత్రి పొంగులేటి.
Date : 22-09-2024 - 5:35 IST -
#Speed News
Vijaya Dairy : విజయ డెయిరీ ఎందుకు నష్టాల్లో ఉంది ? తేల్చే పనిలో తెలంగాణ సర్కారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన విజయ డెయిరీ(Vijaya Dairy) టెండర్లలో ఏదైనా గోల్‌మాల్ జరిగిందా ?
Date : 22-09-2024 - 11:28 IST -
#Speed News
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..
CM Revanth Reddy: డిసెంబర్ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన నాయకత్వానికి, పాలనకు కీలక పరీక్షగా నిలుస్తున్నాయి.
Date : 22-09-2024 - 10:32 IST -
#Telangana
KTR : సీఎం రేవంత్ రెడ్డి 8,888 కోట్ల భారీ కుంభకోణం.. కేటీఆర్ కీలక ఆరోపణలు
KTR Corruption allegations against Revanth : సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం తెలంగాణలో రేవంత్ అవినీతి కుటుంబ కథా చిత్రం నడుస్తుందన్నారు.
Date : 21-09-2024 - 3:58 IST -
#Speed News
Sitaram Yechury : సీతారాం ఏచూరిని రాహుల్ గాంధీ మార్గనిర్దేశకుడిగా భావించేవారు : సీఎం రేవంత్
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సమకాలికుడు సీతారాం ఏచూరి(Sitaram Yechury) అని గుర్తు చేశారు.
Date : 21-09-2024 - 2:26 IST -
#Speed News
Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్
ఇవాళ ఉదయం రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి(Sitaram Yechury) సంస్మరణ సభలో కేటీఆర్ పాల్గొన్నారు.
Date : 21-09-2024 - 1:42 IST -
#Telangana
Raghunandan Rao : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
Raghunandan Rao : సిక్కులకు భద్రత లేదు అని అమెరికాలో వ్యాఖ్యలు చేసింది రాహుల్ గాంధీ అని, రాహుల్ గాంధీ వ్యక్తి గత విషయాలు బీజేపీ పార్టీ ఎప్పుడు అడగలేదన్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ కారణంగా ఇందిరా గాంధీ హత్య జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 18-09-2024 - 7:20 IST