HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Did Revanth Circle Nagarjuna

Revanth Vs Nagarjuna : నాగార్జున పై రేవంత్ కక్ష్య కట్టాడా..?

Revanth Vs Nagarjuna : నాగార్జున సురేఖ విషయంలో సైలెంట్ అయ్యేలా చేసేందుకే ఇలా కేసు పెట్టించాడని అభిమానులు భావిస్తున్నారు.

  • Author : Sudheer Date : 05-10-2024 - 2:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Target Nag
Revanth Target Nag

సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna ) పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth) కక్ష్య కట్టాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ అభిమానులు , విపక్షాలు. ఇండస్ట్రీ లో చాల కూల్ పర్సన్ అంటే నాగార్జునే అని ప్రతి ఒక్కరు చెపుతారు. ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా తన సినిమాలు ఏంటో..తన బిజినెస్ ఏంటో అంతే తప్ప ఒకరిపై విమర్శలు చేయడం కానీ..నిందలు వేయడం కానీ చేయడు. మీడియా తో కూడా చాల క్లోజ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తి తప్పు చేసాడని చెప్పి ఆయనకు సంబదించిన ఎన్‌ కన్వెన్షన్‌ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేసింది రేవంత్ సర్కార్.

కోర్టు నుంచి స్టే ఆర్డర్‌ ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా ఎన్‌ కన్వెన్షన్‌ కట్టడాలను కూల్చివేయడంపై నాగార్జున తన ఆవేదనను వ్యక్తం చేశారు. అది పూర్తిగా ప్రైవేటు భూమి అని, అంగుళం కూడా చెరువు భూమిని తాము ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఇది కోర్ట్ చూసుకుంటుందని అని చెప్పి ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు.

ఇటీవల మంత్రి సురేఖ (Konda Surekha) అక్కినేని కుటుంబం, సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తో మరోసారి నాగార్జున పేరు హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యావత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తర్వాత సురేఖ తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ నాగార్జున మాత్రం కోర్ట్ లో సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంలో సైలెంట్ అనేది లేదని..దావా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఫిక్స్ అయ్యాడు.

ఈ తరుణంలో నాగార్జున కు మరో షాక్ ఇచ్చారు రేవంత్. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్‌ కన్వెన్షన్‌ కట్టారని మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో నాగార్జునపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. జనంకోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున సురేఖ విషయంలో సైలెంట్ అయ్యేలా చేసేందుకే ఇలా కేసు పెట్టించాడని అభిమానులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కినేని నాగార్జునపై సీఎం రేవంత్‌ రెడ్డి కక్ష గట్టిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Gali Janardhan Reddy: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య జైలుకు వెళ్లడం ఖాయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Konda Surekha
  • N Convention
  • nagarjuna

Related News

Cm Revanth Speech Assembly

CM Revanth Reddy: అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ ఉక్కుపాదం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ సంస్థ మంత్రి పొంగులేటిది కాదని చెప్పడం పచ్చి అబద్ధమని, ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు

  • Jeevan Reddy

    Jeevan Reddy: కాంగ్రెస్‌ పార్టీకి జీవన్‌ రెడ్డి రాజీనామా

Latest News

  • Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

  • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

  • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

  • ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

  • KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd