CM Revanth Reddy
-
#Telangana
CM Revanth Reddy : గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
సిఎం రేవంత్ తోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు బయల్దేరారు.
Date : 02-06-2025 - 10:37 IST -
#Telangana
Telangana Cabinet: ఈ నెల 5న కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ?!
ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఆదివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
Date : 02-06-2025 - 10:30 IST -
#Telangana
Telangana Formation Day : తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్ ప్రణాళికలు: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజల అంకితభావం, త్యాగమే ఈ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న అసలైన శక్తిగా ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా, ఒకటిగా నిలబడటంతోనే ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉద్యమ కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు.
Date : 02-06-2025 - 9:20 IST -
#Telangana
Telangana Formation Day: నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. రేవంత్ సర్కార్ చేయబోయే కార్యక్రమాలీవే!
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ వేడుక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజును సూచిస్తుంది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు చాలా ప్రత్యేకమైనది.
Date : 02-06-2025 - 8:30 IST -
#Telangana
MLC Kavitha : సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ
కవిత తన లేఖలో, జీహెచ్‌ఎంసీ అధికారులు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేని విధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వర్షాకాలానికి సంబంధించి ‘ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్’ పేరుతో కొంతమంది అధికారులు కొన్ని ప్రత్యేక సంస్థలకు మద్దతుగా వ్యవహరించారని ఆరోపించారు.
Date : 01-06-2025 - 5:26 IST -
#Telangana
Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు..ప్రత్యేక అతిథులుగా జపాన్ ప్రతినిధులు
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జపాన్ దేశం నుండి ప్రతినిధి బృందం హాజరుకానుంది. ఈ జపాన్ ప్రతినిధి బృందాన్ని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వం వహిస్తున్నారు. వారు ఇప్పటికే ఆదివారం (జూన్ 1) హైదరాబాద్‌కు చేరుకున్నారు.
Date : 01-06-2025 - 3:06 IST -
#Telangana
Miss World 2025: మిస్ వరల్డ్-2025 విజేతగా 24 ఏళ్ల థాయ్‌లాండ్ సుందరి.. ఆమె ప్రైజ్ మనీ ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఘనంగా ముగిశాయి.
Date : 31-05-2025 - 10:51 IST -
#Cinema
Gaddar Awards : ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలి: ఆర్ నారాయణమూర్తి
ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో గద్దర్ అవార్డులు అందించడమూ, కళాకారులను గౌరవించడమూ అభినందనీయం. ఏపీలోనూ ఇలాంటి సన్మానాలు జరగాలి. ఇది సినీ సృజనాత్మకతకు ప్రోత్సాహంగా మారుతుంది అని అభిప్రాయపడ్డారు.
Date : 31-05-2025 - 11:49 IST -
#Telangana
New schemes : “మిషన్ 26 డేస్”..జూన్ 2 న తెలంగాణలో కొత్త పథకాలు.. !
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం "మిషన్ 26 డేస్" పేరిట వారం పది రోజుల పాటు నూతన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో జూన్ 2న 'రాజీవ్ యువ వికాసం' అనే పథకాన్ని ప్రారంభించబోతోంది.
Date : 31-05-2025 - 11:01 IST -
#Telangana
Integrated Residential Schools: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే?
వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభిస్తున్న ఈ స్కూళ్ల నిర్మాణ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించడానికి బదులుగా ప్రతిపక్షం తప్పుడు కథనాను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Date : 30-05-2025 - 7:55 IST -
#Telangana
Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను జూలై నెలలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
Date : 30-05-2025 - 12:42 IST -
#Telangana
CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా హక్కులు లభించాయని, అదే పార్టీ వారి ఉన్నతికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. “కులం వల్ల కాదు, చదువు వల్లే జీవితంలో మానవుడు ఎదుగుతాడు. ఎంతోమంది మహనీయుల జీవితాలు దీనికి నిదర్శనం. సమాజంలోని అసమానతలు, వివక్షలు నిర్మూలించాల్సిన అవసరం ఉంది,” అని సీఎం తెలిపారు.
Date : 28-05-2025 - 3:49 IST -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అలర్ట్!
భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు.
Date : 27-05-2025 - 8:27 IST -
#Telangana
Slot Booking: తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్!
నిషేధిత జాబితాలోని ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ను ఏర్పాటు చేశామని నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు.
Date : 24-05-2025 - 6:21 IST -
#Telangana
KTR : పార్టీ అధినేతకు లేఖ రాయడంలో తప్పేం లేదు..అంతర్గత విషయాలు..అంతర్గతంగానే చర్చించుకోవాలి: కేటీఆర్
తమ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ ఉందని, ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే లేదా సూచనలు చేయాలంటే లేఖల రూపంలోనైనా చెప్పవచ్చని స్పష్టం చేశారు.‘‘ఇవి అంతర్గత విషయాలు కావడంతో, అంతర్గతంగానే చర్చలు జరగడం మంచిది. కానీ ప్రతి పార్టీకి లొల్లి పెట్టే కోవర్టులు ఉంటారు.
Date : 24-05-2025 - 12:08 IST