HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Jubilee Hills Must Be Prepared For The By Election

Jubilee Hills Bypolls : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధంగా ఉండాలి – కార్యకర్తలకు రేవంత్ పిలుపు

Jubilee Hills Bypolls : పార్టీ పదవి చిన్నది కాదు, రేపటి భవిష్యత్తుకు వేదిక” అని అభిప్రాయపడ్డారు. 2029లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చితే 18 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల ముందే బహిరంగ చర్చకు సవాల్ విసరాలని

  • Author : Sudheer Date : 24-06-2025 - 5:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy to meet farmers on 16th.. Collectors make special arrangements
CM Revanth Reddy to meet farmers on 16th.. Collectors make special arrangements

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypolls)ను దృష్టిలో ఉంచుకుని పార్టీని శక్తివంతంగా నిలబెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి మరియు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ (CM Revanth Reddy) నాయకులకు పిలుపునిచ్చారు. గాంధీ భవన్‌లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మరియు ప్రభుత్వం కలిసి పని చేయాలని, 18 నెలల పాలనను గోల్డెన్ పీరియడ్‌గా అభివర్ణించారు. బూత్ స్థాయిలోనే పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయవచ్చన్నారు.

AP Cabinet : ఏపీ కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలివే !!

గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ కమిటీలు వేగంగా ఏర్పాటు చేయాలని రేవంత్ సూచించారు. పార్టీ పదవుల కోసం కాదు, బాధ్యతగా పనిచేయాలన్నారు. పనిచేసిన వారికే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, ఇతర నామినేట్ పదవులను భర్తీ చేయాలని, కార్యకర్తలను నిరాశపరచకూడదన్నారు. రాబోయే రోజులలో డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలు వంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని రేవంత్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి అనేక సవాళ్లను అధిగమించి చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. “పార్టీ పదవి చిన్నది కాదు, రేపటి భవిష్యత్తుకు వేదిక” అని అభిప్రాయపడ్డారు. 2029లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనతో పోల్చితే 18 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల ముందే బహిరంగ చర్చకు సవాల్ విసరాలని పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • hyderabad
  • Jubilee Hills Bypolls

Related News

MP Putta Mahesh Kumar

డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌పై కుట్ర జ‌రుగుతుందా?!

ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్‌కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు 'నెగెటివ్' అని తేలింది.

  • Gandhi Sarovar Musi

    Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Kumari Aunty Business

    Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

Latest News

  • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

  • ఆదివారం రోజే సెల‌వు ఎందుకు ఇస్తున్నారో తెలుసా?

  • 10 ఏళ్ల త‌ర్వాత తండ్రి కాబోతున్న సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైర‌ల్‌!

  • కారు ఈఎంఐ పద్ధతిలో తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఈ విష‌యాలు గుర్తుంచుకోండి!

  • మిడిల్ ఈస్ట్ సంక్షోభం.. ఎల్‌పీజీపైనే ఎందుకు ఎఫెక్ట్ ప‌డింది?

Trending News

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd