HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Cm-revanth-reddy News

CM Revanth Reddy

  • Telangana Cabinet

    #Telangana

    Telangana Cabinet: ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ స‌ర్కార్‌!

    కేబినెట్ రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ఉద్యోగుల సమస్యలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై కూడా చర్చించింది.

    Published Date - 10:54 PM, Thu - 5 June 25
  • CM Revanth Reddy pays tribute to martyrs at Gun Park

    #Telangana

    CM Revanth Reddy : గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

    సిఎం రేవంత్ తోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు బయల్దేరారు.

    Published Date - 10:37 AM, Mon - 2 June 25
  • Telangana Cabinet

    #Telangana

    Telangana Cabinet: ఈ నెల 5న కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ?!

    ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఆదివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.

    Published Date - 10:30 AM, Mon - 2 June 25
  • Future plans to make Telangana a model for the country in all sectors: CM Revanth Reddy

    #Telangana

    Telangana Formation Day : తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్‌ ప్రణాళికలు: సీఎం రేవంత్‌ రెడ్డి

    ప్రజల అంకితభావం, త్యాగమే ఈ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న అసలైన శక్తిగా ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా, ఒకటిగా నిలబడటంతోనే ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉద్యమ కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు.

    Published Date - 09:20 AM, Mon - 2 June 25
  • Telangana Formation Day

    #Telangana

    Telangana Formation Day: నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. రేవంత్ సర్కార్ చేయ‌బోయే కార్యక్రమాలీవే!

    జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ వేడుక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజును సూచిస్తుంది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు చాలా ప్రత్యేకమైనది.

    Published Date - 08:30 AM, Mon - 2 June 25
  • MLC Kavitha's letter to CM Revanth Reddy

    #Telangana

    MLC Kavitha : సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ

    కవిత తన లేఖలో, జీహెచ్‌ఎంసీ అధికారులు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేని విధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వర్షాకాలానికి సంబంధించి ‘ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్‌’ పేరుతో కొంతమంది అధికారులు కొన్ని ప్రత్యేక సంస్థలకు మద్దతుగా వ్యవహరించారని ఆరోపించారు.

    Published Date - 05:26 PM, Sun - 1 June 25
  • Telangana Formation Day celebrations..Japanese representatives as special guests

    #Telangana

    Telangana Formation Day : తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు..ప్రత్యేక అతిథులుగా జపాన్ ప్రతినిధులు

    ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జపాన్ దేశం నుండి ప్రతినిధి బృందం హాజరుకానుంది. ఈ జపాన్ ప్రతినిధి బృందాన్ని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వం వహిస్తున్నారు. వారు ఇప్పటికే ఆదివారం (జూన్ 1) హైదరాబాద్‌కు చేరుకున్నారు.

    Published Date - 03:06 PM, Sun - 1 June 25
  • Miss World 2025

    #Telangana

    Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా 24 ఏళ్ల థాయ్‌లాండ్‌ సుందరి.. ఆమె ప్రైజ్ మనీ ఎంతంటే?

    ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఘనంగా ముగిశాయి.

    Published Date - 10:51 PM, Sat - 31 May 25
  • Awards should be announced in AP too: R Narayana Murthy

    #Cinema

    Gaddar Awards : ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలి: ఆర్ నారాయణమూర్తి

    ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో గద్దర్ అవార్డులు అందించడమూ, కళాకారులను గౌరవించడమూ అభినందనీయం. ఏపీలోనూ ఇలాంటి సన్మానాలు జరగాలి. ఇది సినీ సృజనాత్మకతకు ప్రోత్సాహంగా మారుతుంది అని అభిప్రాయపడ్డారు.

    Published Date - 11:49 AM, Sat - 31 May 25
  • #Telangana

    New schemes : “మిషన్ 26 డేస్”..జూన్ 2 న తెలంగాణలో కొత్త పథకాలు.. !

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం "మిషన్ 26 డేస్" పేరిట వారం పది రోజుల పాటు నూతన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో జూన్ 2న 'రాజీవ్ యువ వికాసం' అనే పథకాన్ని ప్రారంభించబోతోంది.

    Published Date - 11:01 AM, Sat - 31 May 25
  • Integrated Residential Schools

    #Telangana

    Integrated Residential Schools: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే?

    వెనుక‌బడిన వ‌ర్గాల పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌, వ‌స‌తి క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో ప్రారంభిస్తున్న ఈ స్కూళ్ల నిర్మాణ విష‌యంలో ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించడానికి బదులుగా ప్రతిపక్షం తప్పుడు కథనాను ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

    Published Date - 07:55 PM, Fri - 30 May 25
  • Election Schedule

    #Telangana

    Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను జూలై నెలలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.

    Published Date - 12:42 PM, Fri - 30 May 25
  • It was the Congress government that turned SCs and STs into rulers: CM Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy : ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్‌ పార్టీ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు పరిపాలనా హక్కులు లభించాయని, అదే పార్టీ వారి ఉన్నతికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. “కులం వల్ల కాదు, చదువు వల్లే జీవితంలో మానవుడు ఎదుగుతాడు. ఎంతోమంది మహనీయుల జీవితాలు దీనికి నిదర్శనం. సమాజంలోని అసమానతలు, వివక్షలు నిర్మూలించాల్సిన అవసరం ఉంది,” అని సీఎం తెలిపారు.

    Published Date - 03:49 PM, Wed - 28 May 25
  • CM Revanth

    #Telangana

    CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అల‌ర్ట్‌!

    భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు.

    Published Date - 08:27 PM, Tue - 27 May 25
  • Slot Booking

    #Telangana

    Slot Booking: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్‌!

    నిషేధిత జాబితాలోని ఆస్తుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని భూ భార‌తి త‌ర‌హాలో ప్ర‌త్యేకంగా ఒక పోర్ట‌ల్ ను ఏర్పాటు చేశామ‌ని నిషేధిత ఆస్తుల వివ‌రాల‌ను అందులో పొందుప‌ర‌చడం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

    Published Date - 06:21 PM, Sat - 24 May 25
  • ← 1 … 8 9 10 11 12 … 64 →

Trending News

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

Latest News

  • CM Revanth Reddy to Visit Delhi : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

  • ‎Beauty Tips: అమ్మాయిలు మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలా.. అయితే ఇవి ట్రై చేయాల్సిందే!

  • ‎Health Tips: ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన పిండితో.. చపాతీ చేసి తింటున్నారా.. డేంజర్ బెల్ మోగినట్లే!

  • ‎Nick Names: చిన్న పిల్లలను ముద్దుపేర్లతో పిలుస్తున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

  • ‎Lakshmi Devi: అప్పుల బాధలు తిరిపోవాలా.. అయితే లక్ష్మిదేవికి ఈ మూడు వస్తువులు సమర్పించాల్సిందే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd