CM Revanth Reddy
-
#Telangana
CM Revanth Reddy : ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు భూమి సాగు కోసం అవసరమైన నీటిని, విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం (Forest Rights Act - FRA) కింద ఇప్పటికే సుమారు 6.69 లక్షల ఎకరాల భూమిని 2.30 లక్షల మంది గిరిజన రైతులకు పంట సాగు కోసం మంజూరు చేశారు.
Date : 19-05-2025 - 12:38 IST -
#Telangana
Liquor Rates Hike : కిక్ లేకుండా చేస్తావా అంటూ సీఎం రేవంత్ పై మందుబాబులు గరం గరం
Liquor Rates Hike : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్సైజ్ ఆదాయాన్ని భారీగా అంచనా వేసిన నేపథ్యంలో, వాస్తవ ఆదాయం తగ్గుతుండటంతో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
Date : 18-05-2025 - 7:27 IST -
#Andhra Pradesh
Polavaram Project : పోలవరం కోసం రంగంలోకి మోదీ… 4 రాష్ట్రాల సీఎంలతో చర్చలు!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ మే 28వ తేదీన తొలిసారిగా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఒడిశా సీఎం మోహన్ మాజీ వర్చువల్‌గా హాజరుకానున్నారు.
Date : 17-05-2025 - 2:09 IST -
#Telangana
Bandi Sanjay: ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లింపులెప్పుడు? సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ!
తెలంగాణలో విద్యా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ఆయన ఆరోపించారు.
Date : 15-05-2025 - 4:34 IST -
#Telangana
Warning : మహబూబ్‌నగర్ సీఈపై సీఎం రేవంత్ ఆగ్రహం
Warning : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ సేకరణ, పునరావాస సమస్యలు పూర్తవ్వకముందే పైపుల బిల్లులు పెట్టడం వివాదాస్పదమవుతోంది
Date : 15-05-2025 - 1:33 IST -
#Telangana
Deputy CM Bhatti Vikramarka: ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ..భట్టి విక్రమర్క
ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి సంక్షేమ పథకాలను అందించాం. ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం లెక్కలతో సహా త్వరలో ప్రజల ముందుంచుతాం. ఇల్లు ఇస్తామని బిఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించడమే మా లక్ష్యం.
Date : 14-05-2025 - 1:09 IST -
#Telangana
Harish Rao : రేవంత్ రెడ్డి పరిస్థితి పాకిస్థాన్ కంటే దారుణం – హరీష్ రావు
Harish Rao : కేసీఆర్ పార్టీ అధ్యక్షుడని అనేకసార్లు వెల్లడించానని, ఆయన ఆదేశాలనే అనుసరించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనను అభివర్ణించారు
Date : 13-05-2025 - 8:35 IST -
#Telangana
Harish Rao: సీఎం రేవంత్ పై హరీష్ రావు షాకింగ్ కామెంట్స్
దేశం కోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు. రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి కి ఇవేవి పట్టడం లేదు .అందాల పోటీల్లో బిజీ గా ఉన్నారు.
Date : 13-05-2025 - 5:27 IST -
#Telangana
Cosmetic Charges : విద్యార్థుల ఖాతాల్లోకి డబ్బులు..సీఎం రేవంత్ కీలక నిర్ణయం
Cosmetic Charges : విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడం ద్వారా, వారు తాము కోరిన కాస్మెటిక్ వస్తువులను స్వేచ్ఛగా కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది
Date : 13-05-2025 - 5:03 IST -
#Sports
Virat Kohli : అద్భుత అధ్యాయం ముగిసింది : సీఎం చంద్రబాబు
విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటం ద్వారా భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. అతడి క్రీడాపట్ల ఉన్న అభిరుచి, క్రమశిక్షణ ఎంతో మందికి ప్రేరణనిచ్చాయి.
Date : 12-05-2025 - 6:08 IST -
#Telangana
Kavitha : అప్పులు, వ్యయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎమ్మెల్సీ కవిత
. రెవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, అందులో రూ.80 వేల కోట్లు మాత్రమే అప్పుల వడ్డీల కోసం ఉపయోగించారని, మిగతా రూ.లక్ష కోట్లు ఎక్కడికి పోయాయని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Date : 12-05-2025 - 12:18 IST -
#Telangana
TG EAPCET Results : తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురే సాధించడం విశేషం. అంతేకాదు, మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు గెలుచుకోవడం గమనార్హం.
Date : 11-05-2025 - 1:07 IST -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు
పెరుగుతున్న భద్రతా ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర కీలక నగరాల్లోనూ భద్రతా చర్యలు ముమ్మరం చేయడం, విమాన ప్రయాణాలపైనా ప్రభావం చూపుతుండటం గమనార్హం. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు విడుదల చేసింది.
Date : 09-05-2025 - 12:13 IST -
#Telangana
CM Revanth Reddy: హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం, హైడ్రా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, హైడ్రా కోసం ప్రత్యేకంగా కేటాయించిన డీసీఎం, స్కార్పియో కార్లు మరియు బైకులను ప్రారంభించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, అక్కడి ఏర్పాట్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుండి వివరాలు తెలుసుకున్నారు.
Date : 08-05-2025 - 5:49 IST -
#Telangana
Solidarity Rally : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
భారత సైనికుల సేవలకు గౌరవం తెలుపుతూ, ప్రజల్లో దేశభక్తి భావాలను ప్రేరేపించేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజల మద్దతుతో సాగనున్న భారీ సంఘీభావ యాత్రగా మారనుంది. పలు విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇందులో పాల్గొననున్నాయి.
Date : 08-05-2025 - 11:29 IST