CM Chandrababu
-
#Andhra Pradesh
Polavaram Project : పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి పర్యటన ద్వారా, పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై స్పష్టత రావడం అనేక రైతులు, నిర్వాసితులకి ఆశలు కలిగిస్తోంది.
Date : 16-12-2024 - 1:10 IST -
#Andhra Pradesh
Big Shock For YCP: జగన్ సొంత జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్.. బీజేపీలోకి గ్రంధి?
తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది.
Date : 14-12-2024 - 11:43 IST -
#Andhra Pradesh
SAEL Investment In AP: ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ఎస్ఏఈఎల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ…
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ స్థాపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్, రాష్ట్రంలో 1200 మెగావాట్ల రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తోంది.
Date : 14-12-2024 - 5:39 IST -
#Andhra Pradesh
TDP : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు: సీఎం చంద్రబాబు
నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85 వేల మంది తెలంగాణ నుంచి పొందారని తెలిపారు.
Date : 14-12-2024 - 4:09 IST -
#Andhra Pradesh
CM Chandrababu On Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జమిలీ అమల్లోకి వచ్చినప్పటికీ, ఎన్నికలు 2029లోనే జరగనున్నాయని తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి టీడీపీ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.
Date : 14-12-2024 - 12:28 IST -
#Andhra Pradesh
YS Sharmila Tweet: ఏపీకి అన్యాయం చేసింది ఈ ముగ్గురే.. షర్మిల సంచలన ట్వీట్!
విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు.
Date : 14-12-2024 - 10:44 IST -
#Andhra Pradesh
Swarnandhra Vision 2047: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
పేదరికం లేని, సమృద్ధిగా కూడిన అవకాశాలు, అద్భుతమైన ఆవిష్కరణలు మరియు వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలపై ఆధారపడిన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను, ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూపొందించిన పది సూత్రాలు మార్గదర్శకంగా ఉన్నాయి.
Date : 13-12-2024 - 2:36 IST -
#Andhra Pradesh
Heavy Rains In AP: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు.
Date : 13-12-2024 - 7:00 IST -
#Andhra Pradesh
Minister Lokesh : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు : మంత్రి లోకేష్
మనం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించిన ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయని.. స్పీడ్ ఆఫ్ బిజినెస్ కు కలెక్టర్లు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను లోకేష్ కోరారు.
Date : 12-12-2024 - 5:51 IST -
#Andhra Pradesh
Nara Lokesh: నారా లోకేష్ అమెరికా టూర్ గ్రాండ్ సక్సెస్.. రాష్ట్రానికి తరలివస్తున్నా పరిశ్రమలు..
గూగుల్ ఆంధ్రప్రదేశ్‌తో కీలక భాగస్వామిగా ఉంటామని ప్రకటించింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకున్న గూగుల్, రాష్ట్రానికి కృత్రిమ మేధ (ఏఐ) సేవలు అందించేందుకు సమగ్ర ప్రణాళికలు వెల్లడించింది. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో గూగుల్ బృందం సమావేశమైంది. ‘‘ఐటీ రంగాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం’’ అని చంద్రబాబు చెప్పారు.
Date : 12-12-2024 - 11:40 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : రాష్ట్ర క్షేమం కోసం పనిచేసే విధానం అందరిలో రావాలి – పవన్
Pawan Kalyan : ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పాలసీలు రూపొందించడం పాలకుల ప్రధాన బాధ్యత. అయితే, ఆ పాలసీలను ప్రజలకు చేరవేసే కార్యం కార్యనిర్వాహక వ్యవస్థ చేతులపై ఉంటుంది
Date : 11-12-2024 - 4:10 IST -
#Andhra Pradesh
AP DGP: ఏపీకి త్వరలో కొత్త డీజీపీ.. మొదలైన కసరత్తు? రేసులో ఎవెరెవరంటే?
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో కొత్త డీజీపీ వచ్చే అవకాశం కనపడుతుంది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు సర్వీస్ ఈ నెల చివరి నాటికి పూర్తి అవనుంది. అయితే, ఆయన సర్వీస్ పొడిగింపు ఉంటుందా, లేదా? లేకుంటే అయన రిటైర్ అవుతారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఒకవేళ ఆయన రిటైర్ అయితే, ఆ పోస్టులో అతని స్ధానంలో ఎవరు ఉంటారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
Date : 11-12-2024 - 3:34 IST -
#Andhra Pradesh
Collectors Conference : ఈ అక్రమాలను అరికట్టడం కలెక్టర్ల బాధ్యత కాదా ? : పవన్ కళ్యాణ్
ఇన్నేళ్ల వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
Date : 11-12-2024 - 3:02 IST -
#Andhra Pradesh
CM Chandrababu : టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
గతంలో యూనిఫాం తో సహా అన్నింటి రంగులను మార్పు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది.
Date : 11-12-2024 - 2:01 IST -
#Andhra Pradesh
Pemmasani: ఏపీ రైతుల కోసం పెమ్మసాని కీలక డిమాండ్!
గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు.
Date : 11-12-2024 - 12:01 IST