CM Chandrababu
-
#Andhra Pradesh
Delhi : కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
రాజధాని అమరావతి ప్రాంతాభివృద్ధితోపాటు రైల్వే లైన్లు తదితర అంశాలను వారితో చర్చించినట్లు తెలుస్తుంది.
Date : 25-12-2024 - 5:22 IST -
#Andhra Pradesh
CM Chandrababu : మంత్రుల పెర్ఫార్మెన్స్పై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు..!
CM Chandrababu : ఒక విధంగా చెప్పాలంటే, మంత్రులకు పనితీరు ఆధారంగా మార్కులు ఇచ్చారు. ఎవరికి ఎలాంటి పనితీరు ఉందో, వారు తమ శాఖలు ఎలా నడుపుతున్నారు, జిల్లాలో ఎమ్మెల్యేలతో సంబంధం ఎలా ఉంది, వైసీపీ విమర్శలను ఎలా కౌంటర్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో వారి ప్రవర్తన ఎలా ఉంది, ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని, ముఖ్యమంత్రి మంత్రులకు పనితీరు అంచనాలు అందించారు.
Date : 25-12-2024 - 4:36 IST -
#Andhra Pradesh
BPCL: రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ భారీ పెట్టుబడి?
రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి దిశగా కీలక నిర్ణయం తీసుకోబడింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం దశల వారీగా రూ.95 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించింది.
Date : 25-12-2024 - 12:30 IST -
#India
Centenary Celebrations : వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
ఎప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పట్ల విస్మయాన్ని ప్రదర్శించలేదన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం అటల్‌జీని దేశద్రోహి అని ఆరోపించిందన్నారు.
Date : 25-12-2024 - 10:53 IST -
#India
NDA Leaders Meeting : రేపు ఎన్డీయే నేతల సమావేశం..
రేపు మధ్యాహ్నం 12 గంటలకు లేదా సాయంత్రం 4.00 గంటలకు వీరు సమావేశమయ్యే అవకాశముందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 24-12-2024 - 9:21 IST -
#Andhra Pradesh
BC-Welfare : నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు : సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలు స్థానిక సంస్థల్లో 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను కోల్పోయారని, రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడంతో బీసీలు 16,500 పదవులకు దూరమయ్యారని సీఎం తెలిపారు.
Date : 23-12-2024 - 8:16 IST -
#Speed News
PM Modi : ఏపీలో వచ్చే నెల 8న ప్రధాని మోదీ పర్యటన
PM Modi : బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యటనలో ప్రధాని కొన్ని కీలక ప్రాజెక్టుల ప్రారంభం చేయనున్నారని , అలాగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు అని పేర్కొన్నారు
Date : 23-12-2024 - 2:26 IST -
#Andhra Pradesh
Free Bus Travel : ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మంత్రుల కమిటీ వీలైనంత త్వరగా తమ నివేదికల్ని, సూచనల్ని ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
Date : 21-12-2024 - 1:36 IST -
#Andhra Pradesh
Chandrababu Favorite Ministers: చంద్రబాబుకు ఇష్టమైన మంత్రులు వీరే.. లిస్ట్ ఇదే!
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటడంతో కేబినెట్లో ఎవరు ఎలా పని చేస్తున్నారనే రిపోర్టును చంద్రబాబు రెడీ చేసిన తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలన 6 నెలల కాలం పూర్తి అయింది.
Date : 21-12-2024 - 6:45 IST -
#Speed News
2027 National Olympics: “ఖేలో ఆంధ్రప్రదేశ్” గా ఏపీ…
2027లో ఏపీలో జాతీయ క్రీడలు నిర్వహించే సంకల్పంతో, అధునాతన క్రీడా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లాలలో హాస్టల్ వసతులతో కూడిన క్రీడా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ‘‘ఖేలో ఆంధ్ర ప్రదేశ్’’గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే క్రమంలో తీవ్రంగా కృషి చేస్తామని చెప్పారు.
Date : 20-12-2024 - 4:11 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari: నందమూరి బాలకృష్ణ నా తమ్ముడు కాదు.. నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు
నన్ను చాలామంది మీ తమ్ముడు ఎలా ఉన్నారని బాలకృష్ణ గురించి అడుగుతుంటారు. ఆయన నా తమ్ముడు కాదు.. అన్న. నాకంటే రెండేళ్లు పెద్ద అని గుర్తుచేస్తుంటా. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టం.
Date : 20-12-2024 - 12:18 IST -
#Andhra Pradesh
Ayyannapatrudu: పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛన్ బంద్!
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 20-12-2024 - 9:22 IST -
#Andhra Pradesh
AP Govt : దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రుల్లో ఆనందం నింపిన చంద్రబాబు
AP Govt : గత పది నెలలుగా నిలిచిపోయిన నగదును తక్షణమే ఖాతాలకు జమ చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Date : 19-12-2024 - 4:13 IST -
#Andhra Pradesh
AP Cabinet : ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
రాజధాని నిర్మాణానికి హడ్కో (Hudco) ద్వారా రూ. 11 వేల కోట్లు రుణానికి, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణానికి ఆమోదం వ్యక్తం చేసింది.
Date : 19-12-2024 - 3:27 IST -
#India
Ambedkar Row : చంద్రబాబు, నితీశ్‌కుమార్‌కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అమిత్ షా చేసిన ప్రకటనపై కేజ్రీవాల్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 19-12-2024 - 2:02 IST